వరల్డ్ కప్ ముందు నుంచే టీమిండియా జోరుమీదుంది. వరుసగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై సిరీస్ లు నెగ్గి ఆత్మవిశ్వాసంతో టీ20 వరల్డ్ కప్ లోకి అడుగుపెట్టింది. దానికి తగ్గట్లుగానే తొలి మ్యాచ్ లో పాక్ పై అద్భుతమైన విజయం సాధించింది. దాంతో టీమిండియా ఆటగాళ్లపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా పాక్ మాజీలు అయితే భారత ప్లేయర్స్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్ల ఆటకు వారు ఫిదా అయ్యారనే చెప్పొచ్చు. ఇక టీమిండియా స్టార్ ఆల్ […]
ఆసియా కప్‌కు ఇంకా కొన్ని రోజులే మిగిలుంది. క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసియా కప్ కోసం ఎదురుచూస్తోంది. అయితే భారత అభిమానులు మాత్రం ఆగస్టు 28న పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్ కోసమే ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో దాయాది దేశానికి, అక్కడి క్రికెట్ మాజీలు చేసే ఓవరాక్షన్‌కు బుద్ధి చెప్పాలంటూ ఆకాంక్షిస్తున్నారు. సందర్భం ఉన్నా లేకున్నా టీమిండియాపై నోరు పారేసుకుంటూ ఉంటారు. గాయం కారణంగా పాక్ బౌలర్ షాహీన్ అఫ్రీది ఆసియా కప్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. […]
పాపం పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది గాయాలు పాలవ్వడం వల్ల పాక్ జట్టు నుండి తాత్కాలికంగా తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఆసియా కప్ 2022లో ఆడే అవకాశం మిస్ అయ్యింది. అయితే దీన్ని అదునుగా చేసుకుని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ తన వక్ర బుద్ధిని చూపించాడు. “మా షాహీన్ అఫ్రిదికి గాయమవ్వడం వల్ల ఈ ఏడాది ఆసియా కప్‌లో ఆడడం లేదు. భారత క్రికెటర్లు బతికిపోయారు” అన్నట్టు ఒక ట్వీట్ చేశాడు. దీంతో […]
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే మహాభారత యుద్ధమే జరుగుతున్నట్టు ఉంటుంది. పాక్ ఇండియా పట్ల చూపించే చులకనభావం వల్లే ఈ యుద్ధ వాతావరణం ఏర్పడింది. పాక్ ఎప్పుడూ ఇండియాని తమ మాటలతో యుద్ధానికి సై అని కవ్విస్తుంటుంది. ఈ విషయంలో భారత క్రికెటర్లు ఏమీ తక్కువ కాదు. పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే తప్పక గెలవాలన్న నియమం పెట్టుకుంటారు. మహాభారతంలో కౌరవులపై పాండవులు చేసిన యుద్ధంలా మన వాళ్ళు పాకిస్తాన్‌పై విజృంభిస్తారు. ఈ ప్రాసెస్‌లో కొన్ని […]