SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Asia Cup Team India Records Of The Tournament In Odi And T20i Format

Asia Cup 2022: ఆసియా కప్‌ టోర్నీలో టీమిండియా ట్రాక్ రికార్డ్ ఇదే..!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 20 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Asia Cup 2022: ఆసియా కప్‌ టోర్నీలో టీమిండియా ట్రాక్ రికార్డ్ ఇదే..!

మరో వారం రోజుల్లో యూఏఈ వేదికగా ఆసియా కప్ టీ20 సమరం ఆరంభంకానుంది. ప్రధాన జట్లు భారత్, పాకిస్తాన్ టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుండగా, శ్రీలంక, బాంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కూడా టైటిల్ రేసులో ఉన్నాయి. మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ ఈనెల 27న ప్రారంభం కానుంది. ఇప్పటికే,ఆయా జట్లన్నీ తమ ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌ టోర్నీలో ఇప్పటివరకు ఉత్తమ ప్రదర్శన చేసిన జట్లు ఏవీ? భారత ట్రాక్ రికార్డ్ ఏవిధంగా ఉందో ఒకసారి పరిశీలిద్దాం..

ఆసియా కప్‌ టోర్నీలోఅత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్లలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. 1984 నుంచి జరుగుతున్న ఈ టోర్నీలో 14 ఎడిషన్లు పూర్తవగా.. ఇందులో టీమిండియా 7 సార్లు విజేతగా నిలిచింది. ఇక, పాకిస్తాన్ 5, శ్రీలంక 2 సార్లు విజయం సాధించాయి. ఇక మ్యాచుల విషయానికొస్తే.. భారత జట్టు ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు మొత్తం 54 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 36 విజయాలు అందుకుంది. ఒక మ్యాచ్‌లో ఎలాంటి ఫలితం తేలకపోగా.. అఫ్ఘనిస్తాన్‌పై మరో మ్యాచ్‌ టైగా ముగిసింది.

Asia cup team india track record

ఒకప్పుడు పటిష్టమైన టీంతో అదరగొట్టిన శ్రీలంకకు కూడా ఆసియా కప్‌లో చక్కటి ట్రాక్ రికార్డ్ ఉంది. భారత్‌తో సమానంగా 54 మ్యాచ్‌లు ఆడగా అందులో 35 గెలుపులు ఉన్నాయి. భారత్ కంటే ఒక్క విజయమే శ్రీలంకకు తక్కువగా ఉంది. ఇక పాకిస్తాన్ మొత్తం 49 మ్యాచ్‌లు ఆడి 28 విజయాలు సాధించింది. 2000, 2012 ఎడిషన్లలో 2 సార్లు ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఇక, బంగ్లాదేశ్‌ ఇప్పటివరకు మొత్తం 48 మ్యాచ్‌లు ఆడగా అందులో 10 విజయాలు సాధించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. చివరి నాలుగు ఎడిషన్లలో 3 ఫైనల్స్ ఆడింది.

Asia cup team india track record

అలాగే.. మరికొన్ని ట్రాక్ రికార్డులు మీకోసం..

  • ఆసియా కప్‌లో 50 ఓవర్లు, 20 ఓవర్ల ఫార్మాట్‌లో విజయం సాధించిన ఏకైక జట్టు భారత జట్టు.
  • అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శ్రీలంక మాజీ క్రికెటర్ సనన్ జయసూర్య కొనసాగుతున్నాడు. 25 మ్యాచుల్లో 53 సగటుతో 1,220 పరుగులు చేశాడు.
  • అదే సమయంలో దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ భారత్ తరపున అత్యధిక పరుగులు చేశాడు. 21 మ్యాచ్‌లు ఆడి 971 పరుగులు చేశాడు.
  • అత్యధిక వ్యక్తిగత స్కోరు విషయంలో విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. 148 బంతుల్లో 183 పరుగులు చేశాడు.
  • అత్యధిక వికెట్లు తీసిన రికార్డు శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది. 24 మ్యాచుల్లో 30 వికెట్లు తీశాడు.
  • అదే సమయంలో, ఇర్ఫాన్ పఠాన్ ఆసియా కప్‌లో భారతదేశం నుంచి అత్యధిక వికెట్లు తీసుకున్నాడు. 12 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీశాడు.
  • అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సనత్ జయసూర్య పేరిట ఉంది. 25 మ్యాచ్‌ల్లో 6 సెంచరీలు చేశాడు.
  • ఆసియా కప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ పేరిట నమోదైంది. 2008లో భారత్‌పై 13 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు.

ఇదీ చదవండి: Asia Cup 2022 Predictions: ‘ఖచ్చితంగా ఆ జట్టుదే ట్రోఫీ..’ పాక్‌ మాజీ కెప్టెన్‌ జోస్యం!

ఇదీ చదవండి: Asia Cup 2022: ఆసియా కప్‌ టీమ్‌లో ఆ ప్లేయర్ అవసరమా? లాబీయింగ్ జరిగిందా?

Tags :

  • Asia Cup 2022
  • Bangladesh
  • Cricket News
  • pakistan
  • srilanka
  • Team India
  • UAE
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam