క్రికెట్లో కొన్ని అరుదైన మైలురాళ్లు ఉంటాయి. దాదాపుగా వాటిని స్టార్ బ్యాటర్లే అధిగమిస్తుంటారు. అయితే కొందరు అనామక ప్లేయర్లు స్టార్ ప్లేయర్లకు దీటుగా రాణించి రికార్డులు నమోదు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెప్పినట్లుగా రాత్రికి రాత్రే అందరూ కోటీశ్వరులై పోతున్నారు. పేరుకు జూదం కాకపోయినా జూదం వంటి లాటరీ రూపంలో వారిని అదృష్టం తలుపు తడుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ అబుధాబిలో రూ.2.2 కోట్లు గెల్చుకుంది.
యూట్యూబ్ ద్వారా ఎంతోమంది బాగా డబ్బు సంపాదించుకుంటున్నారు. నెలకు లక్షలు, కోట్లు సంపాదించే వారు కూడా ఉన్నారు. ఓ యువకుడు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు. అతను ఎవరంటే?
ఈమధ్య కాలంలో వాహనాల నంబర్ ప్లేట్స్ కోసం భారీ మొత్తం పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే నంబర్ ప్లేట్ కోసం వేలల్లో ఖర్చు చేయడం వరకు ఓకే. కొందరు లక్షల్లో కూడా ఖర్చు చేస్తున్నారని వార్తల్లో చూస్తున్నాం. కానీ ఇక్కడో వ్యక్తి ఏకంగా వందల కోట్లు ఖర్చు చేశారు.
నేటికాలంలో చాలా మంది సొంతగా వ్యాపారం చేయాలనుకుంటారు. అయితే కొందరు మాత్రమే తమకు నచ్చిన రంగంలో బిజినెస్ పెడుతుంటారు. అందరిలాగానే ప్రభుత్వ ఉద్యోగులు కూడా సొంతంగా వ్యాపారం చేయాలని భావిస్తుంటారు. బిజినెస్ చేయాలని మనస్సు ఎంత అల్లాడినా.. చేతిలో ఉన్న సర్కారీ కొలువును వదులుకునే ధైర్యం చేయరు. ఎందుకంటే ఆసక్తి ఉన్న వ్యాపారం దెబ్బకొడుతే ఎలా? అనే భయంతో నెలకు ఠక్కున చేతిలోకి జీతం డబ్బులు వచ్చే ఉద్యోగాన్ని వదులుకునేందుకు రిస్క్ చేయరు. అలా ఎన్నో ఆశలు, […]
సినీ, సాహిత్యం, విద్య, కల్చర్ ఇతర రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వాళ్లకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు అందిస్తున్న విషయం తెలిసిందే. గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో ఎలాంటి పరిమితులు లేకుండా నివసించవొచ్చు. 2019 నుంచి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తూ వస్తుంది. యూఏఈ ప్రభుత్వం ఇచ్చే గోల్డెన్ వీసాకు పది నుంచి పదిహేను సంవత్సరాల కాలపరిమిది ఉంటుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ ఇప్పటి వరకు పలువురు హీరోలు గోల్డెన్ వీసా […]
క్రికెట్ భావోద్వేగాలతో కూడకున్న ఆట. ఇందులో ఫోర్లు, సిక్సులతో పాటు బాధ, సంతోషాలు ఒక రేంజ్‌లో ఉంటాయి. కొన్నిసార్లు ఎమోషన్ కట్టలు తెంచ్చుకొని కన్నీళ్ల రూపంలో బయటి తన్నుకొచ్చేస్తోంది. ఆరు అడుగుల ఆజానుభాహులైనా, ప్రపంచ స్థాయి ఆటగాడైనా.. క్రికెట్ ఆడించే భావోద్వేగాల ఆటకు తలొగ్గాల్సిందే. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లోనూ తాజాగా ఇలాంటి ఒక సంఘటనే చోటు చేసుకుంది. 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. 35 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సులతో […]
సాధారణంగా మనకు వెయ్యి రూపాయల లాటరీ తగిలితేనే.. మన స్నేహితులు నువ్వురా అదృష్టవంతుడివి అంటే అంటూ.. పొగుడుతూ ఉంటారు. నిన్నగాక మెున్న ఇళ్లు జప్తుకు గురైన వ్యక్తి కి.. లాటరీలో లక్షల్లో జాక్ పాట్ తగిలిన విషయం మనకు తెలిసిందే. గతంలో ఓ ఆటో వాలాకు కోట్లల్లో లాటరీ తగిలింది. తాజాగా మరోసారి ఈ లాటరీ వార్తల్లో నిలిచింది. భారతదేశానికి చెందిన వ్యక్తికి యూఏఈలో బిగ్ టికెట్ డ్రాలో కళ్లు చెదిరే జాక్ పాట్ తగిలింది. ఇక్కడ […]
టీ20 వరల్డ్ కప్ 2022లో తొలి రోజే సంచలనం నమోదైంది. తొలి మ్యాచ్‌లో నమీబియా శ్రీలంకను ఓడించి చరిత్ర సృష్టించింది. 55 పరుగులతో అద్భుతమై విజయం సాధించిన నమీబియా టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 12 ఆడేందుకు తమ అవకాశాలను మరింత మెరుపుపర్చుకుంది. ఇక తర్వాతి మ్యాచ్‌లో నెథర్లాండ్స్‌తో యూఏఈ తలపడింది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో నెథర్లాండ్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాదాపు చివరి 20 బంతుల్లో 20 పరుగులు […]
గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లతో ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం ప్రారంభమైన టీ20 వరల్డ్ కప్ తొలి రోజే సంచలనాలు నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను నమిబియా చిత్తుచిత్తుగా ఓడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక నెథర్లాండ్స్-యూఏఈ మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్‌లో మరో సంచలనం నమోదైంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడు బరిలోకి దిగాడు. ఇంకా సరిగా మూతిమీద మీసాలు కూడా మోలవని పిల్లబచ్చాడగాడు.. వరల్డ్ కప్ బరిలోకి దిగి అతి […]