SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ashish Nehra Said Mohammed Shami Will Not Be The Part Of Icc 2021 Wc

Ashish Nehra: ఆ టీమిండియా స్టార్‌ ప్లేయర్‌కు టీ20 వరల్డ్‌ కప్‌ లో చోటు దక్కదు: ఆశిష్ నెహ్రా

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Tue - 21 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ashish Nehra: ఆ టీమిండియా స్టార్‌ ప్లేయర్‌కు టీ20 వరల్డ్‌ కప్‌ లో చోటు దక్కదు: ఆశిష్ నెహ్రా

టీమిండియా ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌ లో ఉన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌ తో ఒక టెస్టు సహా మొత్తం 7 మ్యాచుల్లో తలపడాల్సి ఉంది. ఐర్లాండ్‌ తో రెండు టీ20ల్లో హార్దిక్‌ పాండ్యా సేన తలపడనుంది. అయితే ప్రస్తుతం అన్ని జట్లు ఇంతలా బిజీగా గడపడానికి.. అంతలా శిక్షణ తీసుకోవడానికి ఒకటే కారణం. ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌ కప్‌-2022 కోసమే. అందుకే టీమిండియా సహా అన్ని జట్లు ఈ గ్యాప్‌ లో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌ లు ఆడేందుకు ప్రయత్నిస్తున్నాయి. టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ అటు సీనియర్లకు అవకాశం కల్పిస్తూనే వీలైనప్పుడల్లా.. యంగ్‌ ప్లేయర్లను కూడా టెస్ట్‌ చేస్తున్నాడు.

కుర్రాళ్లకు అవకాశాలు కల్పిస్తూ.. వారిని టెస్ట్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం రాహుల్‌ ద్రవిడ్ ముందు ఆప్షన్స్ ఉన్నాయనే చెప్పాలి. అయితే వారిలో ఎవరికి ఆస్ట్రేలియా ఫ్లైట్‌ టికెట్‌ దొరుకుతుందో వేచి చూడాల్సిందే. అయితే మాజీలు చాలా మంది తమతమ అభిప్రాయాలను చెప్తూ వస్తున్నారు. ఎవరికి టీ20 ప్రపంచకప్‌ లో అవకాశం ఇస్తే బావుంటుంది? మేము మెచ్చిన జట్టు ఇదే అంటూ వారివారి అభిప్రాయాలను చెప్తూ వస్తున్నారు. అయితే అదే అంశంపై టీమిండియా మాజీ పేసర్‌, గుజరాత్‌ టైటాన్స్‌ కోచ్‌ ఆశిష్‌ నెహ్రా స్పందించాడు.

Ashish Nehra on Shami’s selection with ICT pic.twitter.com/OiJDeJb1ur

— RVCJ Media (@RVCJ_FB) June 18, 2022

ఎవరికి చోటు దక్కుతుందో విషయాన్ని పక్కన పెడితే టీమిండియా స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీకి మాత్రం ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌ కప్‌ కు అవకాశం దక్కదని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌ టూర్‌ లో టెస్టు మ్యాచ్‌ తర్వాత మూడు వన్డేల్లో షమీకి అవకాశం దక్కుతుందని భావిస్తున్నానన్నాడు. షమీలాంటి ప్లేయర్‌ను ఇంగ్లాండ్‌ లాంటి ఉత్తమ జట్టుపై బౌలింగ్‌ చేసేందుకు తానైతే తప్పకుండా ఎంపిక చేస్తానని చెప్పాడు. అయితే భారత్‌లో జరగనున్న 2023  వరల్డ్‌ కప్‌లో మాత్రం షమీకి తప్పకుండా అవకాశం దక్కుతుందని ఆశిష్‌ నెహ్రా చెప్పుకొచ్చాడు. టీ20 వరల్డ్‌ కప్‌ లో షమీపై ఆశిష్‌ నెహ్రా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Former India pacer Ashish Nehra makes a BIG statement on Mohammed Shami’s T20 World Cup chances

📷: BCCI#Cricket #TeamIndia #IndianCricketTeam #T20WorldCup #CricketTwitter pic.twitter.com/lXlTGWDApU

— CricketTiger (@cric_tiger) June 19, 2022

  • ఇదీ చదవండి: అరుదైన ఘనత సాధించిన భువనేశ్వర్‌.. టీమిండియాలోనే తొలి పేసర్‌గా!
  • ఇదీ చదవండి: రాహుల్‌ కు జర్మనీలో చికిత్స.. గాయం తీవ్రమైందా?

Tags :

  • Ashish Nehra
  • australia
  • Cricket News
  • ICC Men's T20 World Cup
  • Mohammed Shami
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Dewald Brevis: అరంగేట్రానికి సిద్ధమైన బేబీ డివిలియర్స్! తిలక్ వర్మ ఎమోషనల్ పోస్ట్

Dewald Brevis: అరంగేట్రానికి సిద్ధమైన బేబీ డివిలియర్స్! తిలక్ వర్మ ఎమోషనల్ పోస్ట్

  • Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

    Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

  • హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

    హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

  • World Cup: వరల్డ్ కప్ టీం ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు!

    World Cup: వరల్డ్ కప్ టీం ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు!

  • హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీతోనే ఓటమి.. ఈ తప్పు గమనించారా?

    హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీతోనే ఓటమి.. ఈ తప్పు గమనించారా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam