ఆసియా కప్ 2023 ప్రారంభానికి ముందు టీమిండియా హెడ్ కోచ్ ద్రావిడ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు. అయ్యర్, రాహుల్ కూడా ఆసియా కప్ లో ఆడతారు అని హింట్ ఇచ్చేసాడు.
టీమిండియాకు రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటినుండి టీమిండియాకు పెద్దగా ఏదీ కలిసి రాలేదు. తాజాగా విండీస్ తో టీ 20 సిరీస్అ ఓటమి అనంతరం కీలక వ్యాఖ్యలు చేసాడు.
రాహుల్ ద్రవిడ్ పై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పక్కనే ఉంటూ కోహ్లీకి వెన్నుపోటు పొడుస్తున్నాడని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే?
స్టార్ ప్లేయర్లు లేకుండానే రెండో వన్డేలో బరిలోకి దిగిన భారత జట్టు అనూహ్య పరాజయాన్ని చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో వన్డే కి ముందు ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేసాడు.
భారత విజయవంతమైన వికెట్ కీపర్ అంటే అభిమానులందరికీ మహేంద్రసింగ్ ధోనీ పేరే గుర్తు వస్తుంది. కానీ అంతకుముందు కనీసం అనుభవం కూడా లేకుండా కీపర్‌గా కొనసాగిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ అసలు ఆ బాధ్యతలు స్వీకరించడం వెనుక చాలా పెద్ద కథే జరిగింది.
అంతర్జాతీయ క్రికెట్ లో ఒక్క మ్యాచ్ ఆడడమే కలగా పెట్టుకునే వారు చాలా మందే ఉన్నారు. కానీ కోహ్లీ మాత్రం చాల సింపుల్ గా 500 మ్యాచులు ఆడేశాడు.ఈ సందర్భంగా ఇండియన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ విరాట్ కోహ్లీ గురించి కొన్ని విషయాలను పంచుకున్నాడు.
ప్రస్తుతం టీమిండియా విండీస్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్ తర్వాత ఐర్లాండ్ తో టీ 20 లు ఆడాల్సి ఉంది. ఈ జట్టుకి మాజీ తెలుగు క్రికెటర్ లక్ష్మణ్ హెడ్ కోచ్ గా వెళ్లనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం బ్రిటన్ ప్రధానిగా ఉంటున్న రిషి సునక్.. భారత సంతతికి చెందినవారే అని అందరికీ తెలుసు. వీరిది పంజాబ్. అక్కడ నుండి ఇంగ్లాండ్ కి వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. ప్రధాని హోదాలో ఉన్న వీరికి కూడా ఒక క్రికెటర్ అంటే ఇష్టం అని తెలియజేశాడు.
ఎప్పుడూ దూకుడు మంత్రాన్ని పఠించే క్రికెటర్ల లిస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ముందంజలో ఉంటాడు. అయితే కోహ్లీలో ఈ మధ్య భారీ మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. అతడిలో మునుపటి స్థాయిలో అగ్రెషన్, ఫైర్ కనిపించడం లేదు.