SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » politics » Bandla Ganesh Comments On Vijayasai Reddy

చెప్పు దెబ్బలు ఖాయం అంటూ.. విజయసాయి రెడ్డికి బండ్ల గణేష్‌ హెచ్చరిక!

  • Written By: venkybandaru
  • Published Date - Sat - 16 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చెప్పు దెబ్బలు ఖాయం అంటూ.. విజయసాయి రెడ్డికి బండ్ల గణేష్‌ హెచ్చరిక!

Bandla Ganesh Comments On Vijayasai Reddy: నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ ఏం చేసినా సంచలనమే.. 2018 ఎన్నికల టైంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని, లేకపోతే 7’o క్లాక్‌ బ్లేడుతో గొంతు కోసుకుంటానంటూ ప్రతిజ్ఞ చేశారు. కాంగ్రెస్‌ ఓటమి తర్వాత కామ్‌ అయిపోయారు.. రాజకీయాలకు దూరమయ్యారు. ఇక అప్పటినుంచి తన దృష్టిని పూర్తిగా సినిమాలపై కేంద్రీకరించారు. సోషల్‌ మీడియాలో పిచ్చ యాక్టీవ్‌ అయిపోయారు. తన దృష్టికి వచ్చిన ప్రతీ విషయంపై స్పందిస్తూ ఉన్నారు. శుక్రవారం ఓ అభిమాని ట్విటర్‌లో ‘‘గణేష్ అన్న మీరు బీజేపీలో చేరాలని నా కోరిక. నేను కూడా మీ అభిమానిని. మీరు చాలా బాగా మాట్లాడతారు’’ అని పోస్ట్‌ పెట్టగా.. దానికి బండ్ల గణేష్‌ స్పందించారు.

‘‘ నో పాలిటిక్స్‌ ప్లీజ్‌’’ అంటూ రిప్లై ఇచ్చారు. ఉదయం ఈ సమాధానం ఇచ్చిన ఆయన రాత్రికి రాత్రికి రాజకీయ సంచలనానికి దారి తీశారు. రాజకీయాలు వద్దంటూనే రాజకీయ నాయకుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు విజయసాయి రెడ్డి టీడీపీని కమ్మ పార్టీ అని అనటాన్ని ఆయన తప్పుబట్టారు. విజయసాయిరెడ్డిపై ట్విటర్‌ వేదికగా ఫైర్‌ అయ్యారు. వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.

విజయసాయి రెడ్డిని ఉద్ధేశిస్తూ.. 

వైజాగ్ ని కుదిపేసిన తూఫాన్ నయం నీ కన్నా. రెండు రోజులు ఊపేసి పోయింది. దేశం గర్వించే సిటీని నీ పాపాలతో అయ్యో పాపం విశాఖ చేసావ్ విష సాయి @VSReddy_MP

— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022

అన్న కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లిని ఆ అన్నకి దూరం చేయగలిగిన దగుల్భాజీవి.. నిన్ను జగన్ గారు కట్ చెయ్యడం ఖాయం. ఆ కట్ కి జనం కారం పెట్టడం ఖాయం @VSReddy_MP

— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022

కష్టాన్ని నమ్ముకున్న రైతులం మేము
విశాఖలో దోచుకొని హైదరాబాద్ కు తరలిస్తున్నవు …ఇది ప్రపంచానికి తెలుసు@VSReddy_MP

— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022

పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం.. అలాగే
మీ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి అంటే కూడా నాకు ఇష్టం..

పచ్చని కాపురం లో చిచ్చు పెట్టాలని అనుకుంటున్నావు అది నీకు మంచిది కాదు…టిడిపి కుల పార్టీ అయితే మీరు ఎందుకు కమ్మ వారిని టికెట్ ఇచ్చారు @VSReddy_MP

— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022

జగన్ గారు …ఇలాంటి వారిని మీ దగ్గర పెట్టుకోవద్దు.. మీ రాజకీయ భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు

నాకు కుల పిచ్చి లేదు
నా కులాన్ని నేను ప్రేమిస్తాను
ప్రతి కులాన్ని గౌరవిస్తాను @VSReddy_MP

— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022

….కమ్మ వారిని తిట్టాడా న్ని తట్టుకోలేక పోతున్న
నీకు నచ్చని వారిని పేరు పెట్టి తిట్టు …
దయచేసి కులాన్ని తిట్టకు…
ఇదేనా నీ సంస్కారం ?

నీ బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసు…ఎంపీ గా ఉన్నావని, అధికారంలో ఉన్నానని కళ్ళు నెట్టికెక్కి ప్రవర్తిస్తున్నవు @VSReddy_MP

— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022

కులాల పేరుతో చిచ్చు పెడితే నీ చరిత్రకి నువ్వే చింపి చిచ్చు పెట్టుకున్న పిచ్చ పిచ్చుక అవుతావు @VSReddy_MP

— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022

నీకు నచ్చకుంటే వ్యక్తి పేరు పెట్టి తిట్టు
కానీ కులాన్ని కాదు…నిన్ను జైల్ కు పంపింది… కమ్మ వారు కాదు…

త్వరలో నువ్వు జగన్ కు వెన్నుపోటు పొడిచే దరిద్రుడివి…
ఈ ట్వీట్ తరువాత నన్ను ఎంత ఇబ్బంది పెడతావో తెలుసు
అన్నిటికీ సిద్ధపడే చేస్తున్నా
.@VSReddy_MP

— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022

చంద్రబాబు తో ఉంటే ఆయనతో తేల్చుకో. విశాఖని దోచుకున్న డబ్బుతో హైదరాబాదు కొనుక్కో. వ్యక్తి మీద గొడవతో కులం మీద దూషణ చేస్తే జనం చెప్పు దెబ్బ రుచిచూపిస్తారు.@VSReddy_MP

— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022

నాకు వైఎస్సార్ అన్నా జగన్ అన్నా గౌరవం కానీ నువ్వు రాష్ట్రానికి పట్టిన దరిద్రం

నువ్వు పెద్ద దరిద్రానివి

మా కులాన్ని ఎందుకు అన్నీ విషయాల్లో కి లాగుతున్నవ్
కెసిఆర్ ను చూసి నేర్చుకో

అన్ని కులాల్లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు @VSReddy_MP

— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022

అయ్యా ఆంధ్ర కి పట్టిన అష్ట దారిద్రమా, నీ పిచ్చకి నీ కుల పిచ్చకి నీ డబ్బు పిచ్చకి కమ్మ కులాన్ని బలిచేయ్యాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది.@VSReddy_MP

— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022

మీకు కులం నచ్చకుంటే …కమ్మ వాళ్ళు నచ్చకుంటే నేరుగా తిట్టoడి … చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మ వారిని తిట్టకండి

అధికారం శాశ్వతం కాదు
రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు

ప్రతి కమ్మ వారు తెలుగుదేశం కాదు
నేను కమ్మ వాణ్ణే కానీ టిడిపి కాదు@VSReddy_MP గారు

— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022

Tags :

  • Bandla Ganesh
  • political news
  • vijayasai reddy
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చిరంజీవి రూటు మార్చారా? జనసేనలోకి ఎంట్రీ ఇస్తారా?

చిరంజీవి రూటు మార్చారా? జనసేనలోకి ఎంట్రీ ఇస్తారా?

  • నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి.. సీఎం జగన్‌కి వాలంటీర్ రిక్వెస్ట్..

    నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి.. సీఎం జగన్‌కి వాలంటీర్ రిక్వెస్ట్..

  • అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటలను కలిసిన KTR!

    అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటలను కలిసిన KTR!

  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీజెపీ నేత వీడియో

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీజెపీ నేత వీడియో

  • బ్రేకింగ్: ఆసుపత్రిలో బండ్ల గణేష్.. కారణం..?

    బ్రేకింగ్: ఆసుపత్రిలో బండ్ల గణేష్.. కారణం..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam