SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Wayanad Student Drumming On Bench When Teacher Sings

వీడియో: స్కూల్ లో టీచర్ పాడుతుండగా ఈ పిల్లాడు ఏమి చేశాడో చూడండి!

ఇటీవల సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతోమంది కళాకారులు తమలో ఉన్న టాలెంట్ చూపిస్తూ రాత్రికి రాత్రే స్టార్లుగా మారుతున్నారు.

  • Written By: Rama Krishna
  • Published Date - Fri - 7 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో:  స్కూల్ లో టీచర్ పాడుతుండగా ఈ పిల్లాడు ఏమి చేశాడో చూడండి!

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు చూసే అవకాశం లభిస్తుంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతోమంది కళాకారులు తమలోని టాలెంట్ ని వెలుగులోకి తెచ్చే అవకాశం లభిస్తుంది. కొన్నివీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు కన్నీరు తెప్పించే విధంగా ఉంటున్నాయి. తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పాడుతుండగా పక్కన కూర్చొని కుర్రాడు బల్లపై పాటకు అనుగుణంగా డప్పు వాయించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

టాలెంటు ఎవరి సొత్తు కాదు అని ఎంతోమంది ఔత్సాహిక కళాకారులు నిరూపించారు. కాకపోతు దేశంలో అతి కొద్దిమంది టాలెంట్ మాత్రమే వెలుగులోకి వస్తుంది. ఈ మద్య సోషల్ మీడియా వచ్చిన్పటి నుంచి ఎంతోమంది కళాకాకరులు తమలో ఉన్న టాలెంట్ ని రీల్స్, టిక్ టాక్ ద్వారా చూపించారు. తాజాగా కేరళకు చెందిన ఓ కుర్రాడు బల్లపై అద్భుతమైన డ్రమ్స్ వాయిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కేరళలోని వయనాడ్ కి చెందిన ఓ ప్రభుత్వ పాఠశాలలో అంజనాకుమార్ అనే ఓ టీచర్ జానపద గీతాన్ని క్లాస్ రూమ్ లో ఆలపించింది, పక్కనే ఉన్న అభిజీత్ అనే విద్యార్థి పాట రీథమ్ కి తగ్గట్టుగా బేంచ్ మీద అద్భుతంగా వాయించాడు.

teacher

ఈ వీడియోను క్లాస్ టీచర్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా 24 గంటల్లోనే లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. స్కూల్ టీచర్ అభిజిత్ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ పోస్ట్ పై నెటిజన్లు స్పందిస్తూ.. కుర్రాడిలో మంచి టాలెంట్ ఉంది.. దాన్ని మరింత వెలుగులోకి తీసుకు రావాలని అని కామెంట్స్ చేశారు. మట్టిలో మాణిక్యం అంటూ పొగుడుతున్నారు. స్టార్లను తయారు చేసేది టీచర్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు వీక్షించి కుర్రాడిని ప్రశంసిస్తున్నారు.

This video that has gone viral in Kerala landed in my inbox as I woke up today in Araku.

It is a Wayanad folk song sung by a music teacher who had spotted the drumming talent of this student and joined him in an impromptu session in school.

It is teachers that create stars. pic.twitter.com/OzvUIiUDvR

— Manoj Kumar (@manoj_naandi) July 5, 2023

Tags :

  • boy student
  • Drumming
  • kerala
  • Wayanad
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చిరంజీవి కెరీర్ నిలబడడానికి కారణమైన దర్శకుడు మృతి

చిరంజీవి కెరీర్ నిలబడడానికి కారణమైన దర్శకుడు మృతి

  • తమన్నాకు చేదు అనుభవం! అక్కడ పట్టుకున్న అభిమాని!

    తమన్నాకు చేదు అనుభవం! అక్కడ పట్టుకున్న అభిమాని!

  • మతిమరుపే వరమైంది.. వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి చక్రవర్తి ఈ బుడ్డోడు

    మతిమరుపే వరమైంది.. వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి చక్రవర్తి ఈ బుడ్డోడు

  • పేదవారికి రూ. 10కోట్లు లాటరీ.. అదృష్టమంటే వీళ్లదే..

    పేదవారికి రూ. 10కోట్లు లాటరీ.. అదృష్టమంటే వీళ్లదే..

  • బ్రేకింగ్: మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ లీడర్ కన్నుమూత..

    బ్రేకింగ్: మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ లీడర్ కన్నుమూత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam