ఇటీవల సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతోమంది కళాకారులు తమలో ఉన్న టాలెంట్ చూపిస్తూ రాత్రికి రాత్రే స్టార్లుగా మారుతున్నారు.