SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Police Constable Locks Up Over Bad Haircut To His Son In Tamil Nadu

వీడియో: కొడుక్కి హెయిర్ కటింగ్ సరిగ్గా చేయలేదని పోలీస్ దౌర్జన్యం..!

సమాజంలోని ఆరాచక శక్తుల నుంచి ప్రజలకు కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తుంటారు. ప్రజలను రక్షించడం వారి బాధ్యత. అయితే కొందరు పోలీసుల ప్రజల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా తమిళనాడులో ఓ కానిస్టేబుల్ సెలూన్ షాప్ వ్యక్తిపై దౌర్జన్యం చేశాడు.

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Mon - 20 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: కొడుక్కి హెయిర్ కటింగ్ సరిగ్గా చేయలేదని పోలీస్ దౌర్జన్యం..!

సంఘ విద్రోహ శక్తుల నుంచి, ఇతర అరాచక శక్తుల నుంచి ప్రజలను కాపాడటం పోలీసుల బాధ్యత. సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చేయడం పోలీసులు విధి. నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ ఎంతో నిజాయితీగా ఉండే పోలీసులు ఎందరో ఉన్నారు. చాలా మంది పోలీసులు నీతి నిజాయితీగా పనిచేస్తూ ప్రజల్లో గౌరవం పొందుతున్నారు. అయితే కొందరు పోలీసులు చేసే పనుల వలన ఆ శాఖపై ప్రజల్లో చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. ధనవంతుల వద్ద, ప్రజాప్రతినిధుల వద్ద బానిసలుగా ఉండే కొందరు పోలీసులు.. సామాన్య ప్రజల విషయంలో రాక్షసుల్లో ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఓ పోలీస్ కానిస్టేబుల్ తన కొడుక్కి హెయిర్ కట్టింగ్ సరిగ్గా చేయలేదని సెలూన్ షాప్ వ్యక్తిపై దౌర్జన్యం చేశాడు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం..

తమిళనాడు రాష్ర్టంలోని తిసాయన్ వలై అనే పోలీస్ స్టేషన్‌ పరిధిలో నవీస్ బ్రిట్టో అనే వ్యక్తి కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఇటీవలే అతడి కుమారుడు ఓ సెలూన్ షాప్ కి వెళ్లి హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లి.. షాప్ వ్యక్తి కటింగ్ సరిగ్గా చేయలేదని తండ్రికి ఫిర్యాదు చేశాడు. కొడుకు చెప్పిన మాటలకు సదరు కానిస్టేబుల్ ఒక్కసారిగా కోపోద్రేకుడయ్యాడు. కుమారుడి నుంచి సెలూన్ షాప్ అడ్రెస్ తెలుసుకుని శనివారం అక్కడి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ సెలూన్ షాప్ ను కాలుతో తంతూ వీరంగ సృష్టించాడు. తన కొడుక్కే హెయిర్ కట్టింగ్ సరిగ్గా చేయారా? అంటూ అక్కడ ఉన్న వ్యక్తిపై తిట్ల దండకం అందుకున్నాడు. చాలా సమయం పాటు కానిస్టేబుల్ వీరంగా సృష్టించాడు. అయితే తమ షాప్ కాదు సార్ అంటూ సెలూన్ షాప్ యాజమాని తెలిపాడు.

ఈక్రమంలో తన కొడుకు చెప్పిన సెలూన్ షాప్ అడ్రెస్ మరొకటని కానిస్టేబుల్ గుర్తించి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే అతడి ఓవరాక్షన్ అంతటిని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోలీస్ కొడుకు అయితే కొమ్ములు ఏమైనా వచ్చాయా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘అప్పుడప్పుడు పొరపాట్లు జరగడం సహజం, దానికి అతడు అమాయకులపై దౌర్జన్యం చేయడం సరైనది కాదు” అంటూ మరికొందరు ట్వీట్ చేశారు. అరాచక ప్రవర్తన వ్యక్తిత్వం కలిగిన వారు తమిళనాడు పోలీసులు అనడానికి ఈ ఘటనే నిదర్శనమని బీజేపీ నాయకురాలు, ఖుష్బూ సుందర్ అన్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Thisayanvilai police constable who locked a salon claiming the hairdresser didn’t cut his son’s hair properly was transferred to Armed Reserve. Actually hairdresser of some other salon cut his son’s hair. But the child pointed to the particular salon by mistake pic.twitter.com/beuMnqbM3O

— Thinakaran Rajamani (@thinak_) February 19, 2023

Tags :

  • Conistable
  • national news
  • Salon
  • tamil nadu
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam