ఆ కుర్రాడికి వారి బంధువుల్లోని ఓ మహిళ అంటే మోజు. ఆమె ఆ యువకుడి ఇంటికొచ్చినా, ఇతగాడు వాళ్లింటికి వెళ్లినా ప్రతీసారి ఆమె వంక ఏదో రకంగా చూస్తూ ఉండేవాడు. అలా ఆమెపై మెల్లగా కన్నేశాడు. ఎప్పటికైన ఆ మహిళను లోబరుచుకుని కోరికలు తీర్చుకోవాలని తహతహలాడేవాడు. ఇక ఆ మహిళను చూసిన ప్రతీసారి మనోడు ఏదో ఫీలింగ్ లో తేలియాడుతూ విషపు ఆలోచనల్లో మునిగిపోయేవాడు. ఇకపోతే ఇటీవల ఆ యువకుడు భర్త లేని సమయంలో ఆ మహిళ […]
ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులు.. వీరి స్థాయి ఏదైనా విధి మాత్రం ఒక్కటే. అదే ప్రజలకు సేవ చేయడం. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేయడమే వారి కర్తవ్యం. చాలా మంది ప్రజా ప్రతినిధులు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. మరికొందరు నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తుంటారు. ఇలా ప్రజలతో మమేకమైన సందర్భంలో కొందరు ప్రజాప్రతినిధులు సహనం కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. తాము ప్రజల మధ్యలో ఉన్నామనే విషయం మరచి.. […]
ఈ వీడియోలో దృశ్యాలు మిమ్మల్ని గగుర్పాటుకు గురి చేయవచ్చు. భార్యను ఓ భర్త అతికిరాతంకగా పొడుస్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. నడి రోడ్డుపై జనాలు తిరుగుతుండగానే ఆమెపై హత్యా ప్రయత్నం చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని వెల్లూరులో చోటుచేసుకోంది. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సిసిటివిలో రికార్డయ్యాయి. ఈ వీడియో.. భర్త పైశాచికత్వం ఉలిక్కి పడేలా చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు పునీత ప్రైవేట్ షూ కంపెనీలో పనిచేస్తుంది. సోమవారం రాత్రి ఇంటికి వెళుతుండగా, ఓ చోట […]
ప్రత్యేక పర్వదినాల్లో దేవత, దేవుళ్లకు ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే భక్తులు ఎంతో ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తుంటారు. అయితే ఇలా జరిగే దేవుళ్ల వేడుకల్లో అప్పుడప్పుడు అపశృతులు చోటుచేసుకుంటాయి. అనుకోకుండా జరిగే కొన్ని ప్రమాదాల కారణంగా కొందరు భక్తులు ప్రాణాలు కోల్పోపోవడం, తీవ్రగాయాలు కావడం జరుగుతుంది. గతంలో అలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా తమిళనాడులో ఘోరం ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నైలో జరిగిన ఓ ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏకంగా నలుగురు మృతి […]
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయం కారణంగాం కొన్ని నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. గత ఆసియా కప్ సమయంలో జడేజా మోకాలికి గాయం కావడంతో అతడు జట్టుకు దూరం అయ్యాడు. సర్జరీ తర్వాత కోలుకున్న జడేజా తన భార్య ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొన్నాడు. ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ సాధించాడు జడ్డూ భాయ్. రంజీల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మంగళవారం తమిళనాడుతో జరగబోయే మ్యాచ్ లో సౌరాష్ట్ర కెప్టెన్ గా […]
తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య అని చూడకుండా భర్త బతికుండగానే నరకం అంటే ఏంటో చూపించాడు. వరకట్నం వేధింపులతో తరుచు భార్యను వేధిస్తూ చుక్కలు చూపించాడు. ఇక ఇంతటితో ఆగకుండా ఆమెపై విచక్షణ రహితంగా దాడులకు కూడా పాల్పడ్డాడు. భర్త టార్చర్ ను భరించలేని ఆ వివాహిత ఊహించని నిర్ణయం తీసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే? తమిళనాడు విల్లుపురం జిల్లా […]
సినిమాలను సినిమాలుగానే చూడాలని.. పర్సనల్ గా తీసుకోవద్దని సినీ హీరోలే చెబుతుంటారు. అయినా వారి మాటలను అభిమానులు అసలు పట్టించుకోరు. పైగా సినిమా రిలీజైతే లేనిపోని గొడవలు, లేకపోతే రిలీజ్ అయ్యాక టికెట్ దొరకలేదని.. పక్క హీరో ఫ్యాన్ అవమానించాడని ఆత్యహత్యలు. ఇవన్నీ తెలుగు రాష్ట్రాలలో కాదు.. చచ్చేంత ఫ్యాన్ వార్స్ ఎక్కడ జరుగుతాయో తెలిసిందేగా. తమిళనాడులో అభిమాన హీరో సినిమా కోసం.. తల్లిదండ్రులు, భార్యా, పిల్లాపాపలను సైతం మర్చిపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. స్టార్ హీరో అజిత్ […]
అమ్మ.. ఈ పదం ప్రతి బిడ్డను కదిలిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ‘అమ్మ’ అనే పదం అన్ని భావోద్వేగాలతో ముడిపడి ఉంది. ఏ కష్టంలో ఉన్నా.. దూరభారాలను ఫీలైనా.. ఆఖరికి పడుకునే ముందు ఒక్కసారి అయినా అమ్మానాన్నలను తలుచుకుంటూ ఉంటాం. నాన్నని స్నేహితుడిగా, టీచర్ గా భావిస్తాం కాబట్టి.. ఎల్లప్పుడూ స్ట్రాంగ్ గానే ఉంటాడు. ఎప్పుడైనా మాట్లాడొచ్చులే అనుకుంటాం. జీవితంలో పెరుగుతున్నకొద్దీ నాన్న విలువ తెలుస్తుంది. కానీ, అమ్మ విషయానికి వస్తే ఎంతో ఎమోషనల్ అయిపోతాం. ఎందుకంటే.. […]
లవ్‌టుడే.. ఈ మధ్యకాలంలో సంచలనం సృష్టించిన సినిమా ఇది. ఈ సినిమా కథ మొత్తం ప్రేమికులు ఒకరి సెల్‌ఫోన్ ఒకరు మార్చుకుంటే ఏమవుతుందన్న దాని మీదే నడుస్తుంది. పూర్తిగా ఒకరి గురించి ఒకరికి తెలుసు అనుకుంటున్న ప్రేమికుల మధ్య సెల్‌ఫోన్ చిచ్చు రేపుతుంది. ఇద్దర్నీ విడిపోయే వరకు తీసుకెళుతుంది. కానీ, ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ఇద్దర్నీ మళ్లీ కలుపుతుంది. ఇది సినిమా.. మరి, నిజ జీవితంలో ఇలా ఆడ, మగ ఫోన్లు మార్చుకుంటే ఏమవుతుందో […]
ఇతని పేరు విఘ్నేష్. డిగ్రీ వరకు చదువుకున్న ఈ యువకుడు ప్రభుత్వ కొలువు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇతడు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న తరుణంలోనే ఇతడికి ఓ అమ్మాయి పరిచయం అయింది. వీరిద్దరి పరిచయం రాను రాను ప్రేమగా మారింది. దీంతో ఒకరి మనసులు ఒకరు నచ్చుకోవడంతో ఇద్దరూ ప్రేమించుకున్నారు. చివరికి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ ఆ విషయంలో మాత్రం భర్తకు భార్యపై ఎప్పుడూ అనుమానం ఉండేది. అయితే భార్యపై అనుమానంతో భర్త దారుణానికి […]