లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం.. అంటూ గుండమ్మకథ మూవీలో ఎన్టీఆర్ పాడిన పాట గుర్తుంది కదా.. ఈ మద్య అమ్మాయిలు మగవాళ్లకు అన్ని రంగాల్లో కాంపిటీషన్ ఇస్తున్నారు.
సమాజంలోని ఆరాచక శక్తుల నుంచి ప్రజలకు కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తుంటారు. ప్రజలను రక్షించడం వారి బాధ్యత. అయితే కొందరు పోలీసుల ప్రజల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా తమిళనాడులో ఓ కానిస్టేబుల్ సెలూన్ షాప్ వ్యక్తిపై దౌర్జన్యం చేశాడు.
సెలూన్, స్పా, మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం సాగుతూనే ఉంది. ఎన్ని దాడులు చేసి.. ఎన్ని సెంటర్లను మూసేసినా కొత్తవి పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ పోలీసులు మరో సెలూన్ ముసుగు వ్యభిచారం గుట్టు రట్టు చేశారు. ఇద్దరు యువతులు సహా ఓ విటుడిని కూడా అరెస్టు చేశారు. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఘటన తుకారంగేట్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఈస్ట్ మారేటుపల్లిలో లరీసా […]