SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Madhya Pradesh Farmer Found 11 88 Carat Gem Quality Diamond In Mine

Madhya Pradesh: రైతును వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే దశ తిరిగింది!

  • Written By: Dharani
  • Published Date - Thu - 5 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Madhya Pradesh: రైతును వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే దశ తిరిగింది!

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఊహించడం కష్టం. సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురయ్యింది ఓ రైతుకు. భూమి తల్లిని నమ్ముకున్న రైతు నమ్మకం వమ్ము కాలేదు. ఆ నేలే.. అతడి ఇంట సిరులు కురిపించింది. జీవితకాలం కష్టపడి వ్యవసాయం చేసినా సంపాదించలేనంత మొత్తాన్ని ఒక్కరాత్రే కళ్ల చూశాడు. ఆ వివరాలు… మధ్యప్రదేశ్‌కు చెందిన రైతు ప్రతాప్‌ సింగ్‌ యాదవ్‌ వ్యవసాయం చేస్తూ.. జీవనం సాగిస్తుండేవాడు. కానీ అందులో నష్టాలు రావడంతో.. మూడు నెలల క్రితం పన్నా ప్రాంతంలోని ఓ వజ్రాల గనిలో కార్మికుడిగా చేరాడు. ఈ క్రమంలో అతడికి ఓ వజ్రం దొరికింది. ఈ విషయాన్ని వజ్రాల అధికారి రవి పటేల్ బుధవారం వెల్లడించారు. ఆ వజ్రాన్ని త్వరలో జరగనున్న వేలంలో అమ్మకానికి ఉంచి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ధరను నిర్ణయించనున్నారు.

ఇది కూడా చదవండి: Yogi Adityanath:ఐదేళ్ల తర్వాత తల్లి ఆశీర్వాదం తీసుకున్న యూపీ సీఎం యోగి!

Panna Earth made poor farmer rich Diamond weighing 11.88 carats found in Patti diamond mine of Krishna Kalyanpur After the news of getting the diamond spread, there was a festive atmosphere at the farmer’s house, Lucky Farmer Pratap Singh Yadav @SanjayMishraIAS @Bpsingh_bjp pic.twitter.com/XC7adREYdE

— Amit Singh Rathaur (@amitsrathaur) May 4, 2022

వ్యాపారుల అంచనాల ప్రకారం ప్రతాప్ సింగ్‌కు దొరికిన వజ్రం పబ్లిక్ సేల్‌లో రూ. 50 లక్షల కంటే ఎక్కువ పొందవచ్చు అంటున్నారు. ముడి వజ్రాన్ని వేలం వేసి ప్రభుత్వ రాయల్టీ, పన్నులను మినహాయించి వచ్చిన డబ్బును రైతుకు అందజేస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతాప్‌ సింగ్‌ మాట్లాడుతూ.. “నేను కొద్దిగా వ్యవసాయ భూమి ఉన్న పేదవాడిని. అదనంగా కూలీగా పని చేస్తున్నాను. గత మూడు నెలలుగా ఈ గనిలో కష్టపడి పనిచేస్తున్నాను. ఈ వజ్రాన్ని డైమండ్ వర్క్‌ప్లేస్‌లో డిపాజిట్ చేశాను. వేలం ద్వారా వచ్చిన డబ్బుతో వ్యాపారాన్ని ప్రారంభించి.. పిల్లల చదువుల కోసం వినియోగిస్తాను” అని తెలిపాడు.

ఇది కూడా చదవండి: AAP MLA: సీన్‌ మార్చేసిన ఎమ్మెల్యే.. ఇప్పుడు ఏకంగా కాస్ట్‌లీ కారులో..

కాగా పన్నా జిల్లాలో 12 లక్షల క్యారెట్ల వజ్రాల నిల్వలు ఉన్నాయని అంచనా. ఇక గత ఏడాది ఏపీలో ఓ రైతుకు ఇలాంటి అదృష్టమే వరించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతు కూలీకి పొలంలో పని చేసుకుంటుండగా వజ్రం దొరికింది. దాని విలువ కొన్ని కోట్లు పలికింది. రైతు సుడి తిప్పిన ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Assistant Loco Pilot: రైలు ఆపి.. మద్యం కోసం వెళ్లిన డ్రైవర్! మండిపడుతున్న నెటిజన్లు!

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

 

Tags :

  • diamond
  • Madhya Pradesh
  • national news
  • Panna
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam