SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Kia Launches New 7 Seater Carens In India

కియా నుంచి సరికొత్త 7 సీటర్.. హైలెట్స్ ఇవే!

  • Written By: Ajay Krishna
  • Published Date - Thu - 16 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కియా నుంచి సరికొత్త 7 సీటర్.. హైలెట్స్ ఇవే!

సౌత్ కొరియా దేశానికి చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం కియా.. ఇండియన్ మార్కెట్ లోకి మరో కొత్త కారును గురువారం పరిచయం చేసింది. ‘కారెన్స్‌’ పేరుతో రిక్రియేషన్‌ వెహికిల్‌(ఆర్‌వీ)ని మార్కెట్ లో రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే కంపెనీ పేర్కొంది. సెవన్‌ సీటర్‌ కియా కారెన్స్‌ కారును డిసెంబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించడమే గాక.. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అమ్మకాలను ప్రారంభించే సన్నాహాలు చేస్తోంది కియా.

ఇండియాలో ఇప్పుడున్న అడ్వాన్స్ జనరేషన్‌ జనాలకు నచ్చే విధంగా కియా కారెన్స్‌ ని రూపొందించినట్లు తెలుస్తుంది. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా.. మేడ్‌ ఫర్‌ వరల్డ్‌..’ అనే నినాదంతో కారెన్స్‌ను కియా లాంచ్‌ చేసినట్లు తెలుస్తుంది. అనంతపూర్ జిల్లాలోని కియా మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రంలో కారెన్స్‌ ఉత్పత్తి అవుతోంది. ఇండియన్ ఆటోమొబైల్‌ మార్కెట్లలో కియా కారెన్స్‌ గేమ్‌ ఛేంజర్‌గా నిలిచే అవకాశం ఉందని.. కియా ఇండియా ఎండీ, సీఈవో తే-జిన్ పార్క్ పేర్కొన్నారు.

All New Kia Carens Three Row Car ఇదివరకు కియా నుండి సెల్టోస్, కార్నివాల్ మరియు సోనెట్ కార్స్ అధికారికంగా లాంచ్ చేయబడ్డాయి. కియా నుండి వస్తున్న 4వ ప్రోడక్ట్ ఇది. ప్రస్తుతం గ్లోబ‌ల్ మార్కెట్‌లో కియా కారెన్స్ ఎంట్రీ అవుతుండటంతో ఈ కారు ఫీచ‌ర్స్ హాట్ టాపిక్ గా మారాయి.

All New Kia Carens Three Row Car ఈ న్యూ కియా కారెన్స్ ఫీచ‌ర్స్ చూసినట్లయితే.. మూడు వ‌రుస‌ల స్లీక్ ఫ్రంట్ గ్రిల్‌, స్వెప్ట్‌-బ్యాక్ ఎల్ఈడీ హెడ్‌ ల్యాంప్స్‌, వై షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌, ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌, ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్‌, స్ప్లిట్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్‌, డ్యూయ‌ల్ టోన్ అలాయ్ వీల్స్‌, ఇంటీరియ‌ర్స్‌లో 10.25 ఇంచ్ ట‌చ్‌స్క్రీన్ సిస్టం, మ‌ల్టీ ఫంక్ష‌న్ స్టీరింగ్ వీల్‌, ఆటోమేటిక్ ఏసీ, మ‌ల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ వంటి ఫీచ‌ర్ల‌తో అందుబాటులోకి రాబోతుంది. ఈ కియా కేరెన్స్ పెట్రోల్ – డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ తో పాటు 3 డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. మాన్యువల్, సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్, DCT గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఈ కారు కల్పిస్తుంది.

Tags :

  • Anantapur District
  • Automobile News
  • KIA
  • Technology News
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • కరువైన మానవత్వం.. కానిస్టేబుల్ చావు బతుకుల్లో ఉంటే ఫోటోలు, వీడియోలు తీస్తూ..

    కరువైన మానవత్వం.. కానిస్టేబుల్ చావు బతుకుల్లో ఉంటే ఫోటోలు, వీడియోలు తీస్తూ..

  • గుడ్ న్యూస్.. ఈ వెహికల్ పై రూ. 10 వేల డిస్కౌంట్.. ఆఫర్ కేవలం ఆరోజు వరకే

    గుడ్ న్యూస్.. ఈ వెహికల్ పై రూ. 10 వేల డిస్కౌంట్.. ఆఫర్ కేవలం ఆరోజు వరకే

  • Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

    Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • ఇకపై ఈ కార్లు కనిపించవు.. టాటా మోటార్స్ సంచలన నిర్ణయం..

    ఇకపై ఈ కార్లు కనిపించవు.. టాటా మోటార్స్ సంచలన నిర్ణయం..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam