SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Kerala Boy Makes Wine By Watching Youtube Video After What Happens Read It

యూట్యూబ్ చూసి మద్యం తయారు చేసిన 12 ఏళ్ల బాలుడు.. ఫ్రెండ్ కు తాగించగానే..!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 30 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
యూట్యూబ్ చూసి మద్యం తయారు చేసిన 12 ఏళ్ల బాలుడు.. ఫ్రెండ్ కు తాగించగానే..!

ఇంటర్నెట్ వినియోగం పెరిగాక యూట్యూబ్ లో వీడియోలు చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇది ఒక రకంగా మంచిదే. తమకు రాని విద్యలను నేర్చుకోవడమే కాదు.. తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నారు. అయితే కేరళకు చెందిన ఓ 12 ఏళ్ల విద్యార్థి మాత్రం కాస్త వెరైటీగా ఆలోచించాడు. అందరిలా నేను ఉంటే .. నాకెలా గుర్తింపు వస్తుంది అనుకున్నాడో, ఏమో.. యూట్యూబ్​లో వీడియోలు చూసి మద్యాన్ని తయారుచేద్దామనుకున్నాడు. చేశాడు కూడా. కానీ, ఇక్కడే కథ అడ్డం తిరిగింది.

కేరళ, తిరువనంతపురానికి చెందిన 12 ఏళ్ల బాలుడికి యూట్యూబ్​లో వీడియోలు చూడటం అలవాటు. అలా చూస్తుండగా..’How to make wine’ అని మనోడి కంటపడ్డది. ఆహా, నేను కూడా తయారు చేద్దాం అనుకొని.. ద్రాక్ష పండ్లతో చక్కని మద్యాన్ని తయారుచేశాడు. అంతా అయ్యాక, ఒక బాటిల్ లో పోసి నాలుగు రోజులు భూమిలో పాతిపెట్టాడు. ఈ సమయంలో స్నేహితుడికి సమాచారం అందించాడు. రారా.. నేను మద్యాన్ని తయారుచేశా.. రుచి చూద్దువుగా అని. వచ్చిన స్నేహితుడు, రుచిగా ఉందిగా అన్నట్లు నాలుగు చుక్కలుంచి మొత్తం తాగేశాడు. అంతే ఇక.. ఒకటే వాంతులు, విరేచనాలు. ఈ పరిస్థితి గమినించిన ఇంట్లో వాళ్ళు హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

ఏం జరిగింది అని ఇంట్లో వాళ్లు గట్టిగా అడిగేసరికి, అసలు విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు, వైన్ బాటిల్​ను స్థానిక కోర్టు అనుమతితో పరీక్షల నిమిత్తం ల్యాబ్​కు పంపారు. వైన్​లో మరేదైనా ఆల్కహాల్ కలిపినట్లు, ఇంకేదైనా రసాయనాలు కలిపినట్లు తేలితే బాలుడిపై కేసు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఈ విషయంపై మద్యం తయారుచేసిన యువకుడిని ప్రశ్నిస్తే.. తన తల్లిదండ్రులు కొనుగోలు చేసిన ద్రాక్ష పండ్లతోనే మద్యం తయారు చేశానని చెప్పాడు. అందులో ఏం రసాయనాలు కలపలేదని తెలిపాడు. యూట్యూబ్​లో చూపించిన విధంగానే వైన్ తయారు చేసి.. కొన్ని గంటలు భూమిలో పాతిపెట్టినట్లు వివరించారు. ఆ తర్వాత స్నేహితుడికి ఇచ్చినట్లు చెప్పాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

12-year-old boy in Kerala has landed in trouble after making grape wine on his own by watching a YouTube video and serving it to one of his friends who later developed uneasiness and vomitting and had to be rushed to a hospital in Chirayinkeezhu, police said

— Press Trust of India (@PTI_News) July 30, 2022

ఇదీ చదవండి: కండోమ్ లను ఎగబడి కొంటున్న కుర్రాళ్లు! ఎందుకో తెలిస్తే మతిపోతుంది!

Tags :

  • kerala
  • viral news
  • wine
  • youtube
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

  • ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

    ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

  • చిరంజీవి కెరీర్ నిలబడడానికి కారణమైన దర్శకుడు మృతి

    చిరంజీవి కెరీర్ నిలబడడానికి కారణమైన దర్శకుడు మృతి

  • తమన్నాకు చేదు అనుభవం! అక్కడ పట్టుకున్న అభిమాని!

    తమన్నాకు చేదు అనుభవం! అక్కడ పట్టుకున్న అభిమాని!

  • రైలు చక్రాలకు, పట్టాలకు కలిపి తాళం వేసిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?

    రైలు చక్రాలకు, పట్టాలకు కలిపి తాళం వేసిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam