దొంగతనం చేయటం అంటే ఆశామాషీ విషయం కాదు. దొంగతనం చేసిన తర్వాత దొరకకుండా ఉండటానికి చాలా తిప్పలు పడాలి. అయినా దొరకకుండా ఉంటామన్న గ్యారెంటీ లేదు. దొంగతనం చేసిన తీరులోనే ఆనవాళ్లు దొరికిపోతాయి.
ఇంటర్నెట్ వినియోగం పెరిగాక యూట్యూబ్ లో వీడియోలు చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇది ఒక రకంగా మంచిదే. తమకు రాని విద్యలను నేర్చుకోవడమే కాదు.. తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నారు. అయితే కేరళకు చెందిన ఓ 12 ఏళ్ల విద్యార్థి మాత్రం కాస్త వెరైటీగా ఆలోచించాడు. అందరిలా నేను ఉంటే .. నాకెలా గుర్తింపు వస్తుంది అనుకున్నాడో, ఏమో.. యూట్యూబ్లో వీడియోలు చూసి మద్యాన్ని తయారుచేద్దామనుకున్నాడు. చేశాడు కూడా. కానీ, ఇక్కడే కథ అడ్డం […]
కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి వెనుకబడిన ప్రాంతాల్లో వెనుకబాటుతనం ఆచారాల్లోనూ ప్రతిఫలిస్తోంది. తెలుగు నేలపైన ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆలయంలో నైవేద్యంగా ఏ పులిహోర, చక్కెర పొంగలి, స్వీట్లో సమర్పిస్తారు. వీటికి విరుద్దంగా మద్యాన్ని సమర్పించే విచిత్రమైన ఆనవాయితీ కొనసాగుతోంది. పురుషులు మాత్రమే పాల్గొనే వేడుక. మందు, విందుతో దేవుడికి నైవేద్యం పేరుతో మజా చేసే సంస్కృతి. పూర్వీకుల పేరుతో ఆచారం పేరుతో ఇప్పటికీ కొనసాగుతోంది ఈ […]
గుజరాత్ లో అక్రమ మద్యం అమ్మకంగానీ, తాగడం గానీ, రవాణా చేయడంగానీ నిషేదం. ఆ రాష్ట్రంలో అక్రమంగా మద్యం విక్రయిస్తే భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా విధిస్తారు. అందుకే ముగ్గురు నిందితులు మందు బాటిళ్లు ఎవరికీ కనిపించకుండా ఉండాలని పశువుల పాకలో గేదెలు నీళ్లు తాగే తొట్టిలో దాచిపెట్టారు. అయితే, ఇటీవల ఆ బాటిళ్లలో ఒకటి పగిలిపోవడంతో అందులో ఉండే మందు నీళ్లలో కలిసిపోయింది. అలా మందు కలిసిన నీటిని తాగిన గేదెలు వింతగా ప్రవర్తించడం, వాటి […]