SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Rains Wantedly Naivedhyam Chennai Tamilnadu State

వానలు కురవాలంటూ సరికొత్త నైవేద్యం-మందు, మాంసం!!.

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Tue - 10 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వానలు కురవాలంటూ సరికొత్త నైవేద్యం-మందు, మాంసం!!.

కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి వెనుకబడిన ప్రాంతాల్లో వెనుకబాటుతనం ఆచారాల్లోనూ ప్రతిఫలిస్తోంది. తెలుగు నేలపైన ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆలయంలో నైవేద్యంగా ఏ పులిహోర, చక్కెర పొంగలి, స్వీట్లో సమర్పిస్తారు.   వీటికి విరుద్దంగా మద్యాన్ని సమర్పించే విచిత్రమైన ఆనవాయితీ కొనసాగుతోంది. పురుషులు మాత్రమే పాల్గొనే వేడుక. మందు, విందుతో దేవుడికి నైవేద్యం పేరుతో మజా చేసే సంస్కృతి. పూర్వీకుల పేరుతో ఆచారం పేరుతో ఇప్పటికీ కొనసాగుతోంది ఈ తంతు. వానలు బాగా పడాలంటూ గుళ్లో దేవుడికి మందు, మాంసం నైవేద్యంగా సమర్పించి ఎంచక్కా ఆరగించడమే.

చెన్నై, పెరంబూర్ లో ఈ వింత ఆచారం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తు తుంది. ఓ వైపు కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు, వరదలతో జనజీవనం అతలాకుతలం అవుతుంటే మరోవైపు చెన్నైలో వర్షాలు కురవడం లేదంటూ వానలు పడాలంటూ వీరు ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. మదురై జిల్లా మేలూరు సమీపంలో వర్షాలు కురవాలని మద్యం బాటిళ్లతో కోడి మాంసం నైవేధ్యంగా సమర్పించి, పురుషులు మాత్రమే పాల్గొనే వినూత్న వేడుక జరిగింది.  ఆలయానికి భక్తులు సమర్పించే కోళ్లను బలిచ్చి, మట్టి పాత్రల్లో మాంసం వేసి వండుతారు.

మద్యం అలవాటు ఉన్న భక్తులకు మాత్రమే బాటిళ్లు అందజేస్తారు. అనంతరం అందరూ ఆలయ ప్రాంగణంలోని మద్యం సేవించి నైవేధ్యంగా సమర్పించిన కోడి మాంసాన్ని భుజిస్తారు. ఇలా చేస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పాతతరం వారు చెప్పేవారని, నేటికీ ఆ వేడుకలు నిర్వహిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. ఆలయానికి భక్తులు సమర్పించే కోళ్లను బలి ఇచ్చి మట్టిపాత్రలో మాంసం వేసి వండుతారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో మద్యం బాటిళ్లను పేర్చుతారు.  కేరళలో కూడా దుర్యోధన ఆలయంలో వైన్ ప్రసాదంగా పెడతారు.

Join Our Whatsapp Channel

Tags :

  • Chennai. Melooru
  • meat
  • rain
  • wine
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పురుగుల వాన.. ఇంట్లోకి పరుగులు పెట్టిన ప్రజలు..!

పురుగుల వాన.. ఇంట్లోకి పరుగులు పెట్టిన ప్రజలు

  • కిలాడీ భార్యాభర్తలు.. క్షణాల్లో రూ. 14 కోట్లు కొట్టేశారు.. CCTV దృశ్యాలతో..

    కిలాడీ భార్యాభర్తలు.. క్షణాల్లో రూ. 14 కోట్లు కొట్టేశారు.. CCTV దృశ్యాలతో..

  • తెలుగు రాష్ట్రాల్లో కల్తీ పాలు.. కుల్లిన మాంసం.. ఇలాంటి తిండి తింటున్నామా?

    తెలుగు రాష్ట్రాల్లో కల్తీ పాలు.. కుల్లిన మాంసం.. ఇలాంటి తిండి తింటున్నామా?

  • యూట్యూబ్ చూసి మద్యం తయారు చేసిన 12 ఏళ్ల బాలుడు.. ఫ్రెండ్ కు తాగించగానే..!

    యూట్యూబ్ చూసి మద్యం తయారు చేసిన 12 ఏళ్ల బాలుడు.. ఫ్రెండ్ కు తాగించగానే..!

  • Karnataka: సమాధులు తవ్వి, శవాలకు నీళ్లు తాగిస్తున్న గ్రామస్తులు.. ఇండియాలోనే!

    Karnataka: సమాధులు తవ్వి, శవాలకు నీళ్లు తాగిస్తున్న గ్రామస్తులు.. ఇండియాలోనే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • విజయ్ దేవరకొండకు హరీశ్ శంకర్ మద్దతు.. ట్రోలర్స్‌కు గట్టి సమాధానం!

  • ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 2,721 టీచర్ పోస్టులతో AP DSC 2026 నోటిఫికేషన్

  • వాట్సాప్‌లో ‘NO’ అని రిప్లై ఇస్తున్నారా? సైబర్ మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

  • UPI MDR Charges: వ్యాపారులకు రిలీఫ్.. ఛార్జీల అమలు వాయిదా!

  • జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. రజనీకాంత్ మేనియా!

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam