SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Karnataka Kalikeri Village People Drink Water To Carpose

Karnataka: సమాధులు తవ్వి, శవాలకు నీళ్లు తాగిస్తున్న గ్రామస్తులు.. ఇండియాలోనే!

  • Written By: Dharani
  • Published Date - Fri - 15 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Karnataka: సమాధులు తవ్వి, శవాలకు నీళ్లు తాగిస్తున్న గ్రామస్తులు.. ఇండియాలోనే!

మన సమాజంలో ఎన్నో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తాయి. ఆకాశంలోకి రాకెట్‌ పంపిస్తాం.. కానీ ప్రయోగానికి ముందు దానికి పూజ చేస్తాం. శాస్త్రాన్ని మించిన మహా శక్తి ఏదో ఉందని.. మెజారిటీ ప్రజలు నమ్ముతారు. వుడిని నమ్మినట్లే దెయ్యాలను, ఆత్మలను కూడా నమ్ముతారు. భిన్నమైన ఈ రెండు శక్తులకు భయపడతారు. భూమిపై ఉన్న పంచభూతాలను సైతం దైవంగా కొలిచే సమాజం మనది. వర్షాలు కురవకపోతే యజ్ఞాలు చేస్తాం. కప్పలకు పెళ్లిల్లు చేస్తాం.. ఇంకా అలాంటి ఆచారాలు చాలానే ఉన్నాయి. అయితే, కర్ణాటకలోని బీజాపూర్‌లోని కలకేరి గ్రామస్తులు మాత్రం వర్షాల కోసం సమాధులు తవ్వుతారు. మృతదేహాలకు నీళ్లు పట్టిస్తారు. ఇందుకు ఒక కారణం కూడా ఉంది. అదేంటి.. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు తెలియాలంటే.. ఇది చదవండి…

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు నిండి పొంగి పొర్లుతున్నాయి. భారీ వరదల వల్ల జనజీవితం ఎంత అస్తవ్యస్తంగా మారిందో ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం. మరి దేశవ్యాప్తంగా ఇంత భారీ వర్షాలు కురుస్తున్న.. కొన్ని చోట్ల మాత్రం.. వాన జాడే లేదు. నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నారు కొన్ని ప్రాంతాల ప్రజలు. ఈ క్రమంలో వారు.. వానలు కురిపించమని కోరుతూ.. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని కలికెరి గ్రామంలో సైతం వర్షాలు కురవడం లేదు.

Villagers drinking water to the corpses in the graves!

వాస్తవానికి జూన్ నెలలోనే కర్ణాకటలో వర్షాలు మొదలవుతాయి. కానీ, ఆ గ్రామంలో మాత్రం చుక్క చినుకు కూడా పడలేదు. దీంతో గ్రామస్తులంతా కూర్చొని.. మృతదేహాల దాహాన్ని తీర్చాలని డిసైడ్ అయ్యారు. దీంతో గత నెలలో చనిపోయిన వ్యక్తుల పేర్లతో ఒక జాబితాను తయారు చేశారు. సంబంధిత కుటుంబికులను పిలిచి.. చనిపోయిన మీ ఆప్తుల దప్పికను తీర్చేందుకు సహకరించాలని కోరారు.

కుటుంబికులను సమాధుల వద్దకు తీసుకెళ్లి.. తల ఏ దిక్కున పెట్టారో తెలుసుకున్నారు. అక్కడ రెండు అడుగుల గుంత తవ్వి మృతదేహం నోటి వరకు పైపును పంపారు. అనంతరం ట్యాంకర్ నుంచి నీటిని మృతదేహం నోట్లోకి వదిలారు. ఇలా సుమారు 25 సమాధుల్లోని మృతదేహాలకు నీళ్లు తాగించారు. చిత్రం ఏమిటంటే.. వారు ఇలా చేసిన కొద్దిసేపటికే ఆ ఊరిలో చినుకులు పడటం మొదలైంది. దీంతో వారి నమ్మకం మరింత బలపడింది.

Villagers drinking water to the corpses in the graves!

 

ఆ శాపం కారణంగానే ఈ ఆచారం..
ఈ గ్రామంలో సుమారు మూడు వేల మంది నివసిస్తున్నారు. వీరంతా వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. వర్షాలు కురవకపోతే ఏడాది మొత్తం అంతా పస్తులుండాల్సిందే. తమ ఊరిలో వర్షాలు కురవకపోవడానికి గల కారణం.. చాలా ఏళ్ల కిందటి శాపమే కారణమని స్థానికులు చెబుతుంటారు. కలకేరిలో ఒక వృద్ధుడు తన నోరు పెద్దగా తెరిచి చనిపోయాడు. నోరు మూయకుండానే అతడిని ఖననం చేశారు.

ఆ ఏడాది తర్వాత గ్రామంలో తీవ్ర కరువు, దుర్భిక్షం వచ్చిందట. దీంతో గ్రామస్తులు జ్యోతిష్కుడిని పిలిపించి కరువుకు కారణం తెలుసుకోవాలని కోరారు. పిలిచారు, దాహంతో ఉన్న శవం గ్రామాన్ని శపించిందని ఆ జ్యోతిష్కుడు చెప్పాడు. అతడి సూచన మేరకు సమాధని తవ్వి ఆ వృద్ధుడి సమాధి తవ్వి మృతదేహానికి నీరు పట్టించారు. అలా చేసిన కొద్దిసేపటికే ఆ ఊరిలో వర్షం పడిందట. అప్పటి నుంచి ఊరిలో సమాయానికి వర్షాలు కురవకపోతే.. గ్రామస్తులు ఇలా సమాధులు తవ్వి.. శవాలకు నీరు పట్టిస్తున్నారు. మరి ఈ వింత ఆచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: Nagpur: కళ్ల ముందే నీటి పాలైన జీవితాలు.. చూడ్డం తప్ప కాపాడలేని పరిస్థితి!
  • ఇది కూడా చదవండి: Video: అందరూ చూస్తుండగానే.. వరదలో కొట్టుకుపోయిన పోలీస్ స్టేషన్..! వీడియో వైరల్

Tags :

  • Carpose
  • grave
  • Heavy Rain
  • Karnataka
  • latest telug news
  • latest telugu news
  • rain
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు!

నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు!

  • పత్తాలేని ప్రజాప్రతినిధులు..  ఓ సాఫ్ట్‌వేర్.. రూ.3లక్షల అప్పుచేసి..

    పత్తాలేని ప్రజాప్రతినిధులు.. ఓ సాఫ్ట్‌వేర్.. రూ.3లక్షల అప్పుచేసి..

  • ప్రియుడ్ని వదులుకోలేక.. భర్తకు చపాతీలో మత్తు మందు కలిపి

    ప్రియుడ్ని వదులుకోలేక.. భర్తకు చపాతీలో మత్తు మందు కలిపి

  • వీడియో: ప్రకాష్ రాజ్ కూర్చున్న ప్రదేశాన్ని ఆవు మూత్రంతో శుద్ధి చేసిన విద్యార్థులు!

    వీడియో: ప్రకాష్ రాజ్ కూర్చున్న ప్రదేశాన్ని ఆవు మూత్రంతో శుద్ధి చేసిన విద్యార్థులు!

  • చదువు మధ్యలో ఆపేసి వ్యవసాయం.. టమాటా పంటతో అప్పులు తీర్చేశారు

    చదువు మధ్యలో ఆపేసి వ్యవసాయం.. టమాటా పంటతో అప్పులు తీర్చేశారు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam