దేశంలో ఇప్పుడు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ దర్శనం ఇస్తుంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్టే లెక్క. అంతేకాదు స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ఎక్కడి పడితే అక్కడ సెల్ఫీలు తీసుకోవడం కామన్ అయ్యింది. తమ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఫోటోలు తీసుకోవాలి.. వాటిని ఇన్ స్ట్రా, ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి లైక్స్, షేర్స్ కోసం ఎదురు చూస్తుంటారు. సెల్ఫీ మోజులో పడి […]
హైదరాబాద్ పరిధిలో వర్షం భారీగా కురుస్తోంది. వర్షానికి గ్రేటర్ హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయాయి. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో నగరవాసులు నానా అవస్థలు పడుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, శేర్లింగంపల్లి, కొండాపూర్, బోరబండ, చందానగర్, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ […]
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకులు నాగరత్న తెలిపారు. తెలంగాణలో మరోసారి భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. మూడు రోజుల పాటు భారీ వర్షాలు […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా.. గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వరదలు భారీ ఆర్థిక నష్టాలను మిగిల్చాయి. వరదల కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయి.. రవాణా సదుపాయాలు లేక కష్టపడుతున్నారు. వరద బీభాత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతున్నాయి. ఈ […]
తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌లో ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది. చార్మినార్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, బార్కస్, చాంద్రయాణగుట్ట, సైదాబాద్, మలక్‌పేట, నారాయణగూడ, మహియత్‌నగర్‌లో వర్షం కురిసింది. చంపాపేట్, సంతోష్‌నగర్, చాదర్‌ఘాట్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలీపురంతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇక కోఠిలో వరద నీటిలో ఓ మోటారు బైక్ కొట్టుకుపోగా, మలక్‌పేట వంతెన దిగువన నడుము లోతులో నీరు చేరడంతో […]
మన సమాజంలో ఎన్నో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తాయి. ఆకాశంలోకి రాకెట్ పంపిస్తాం.. కానీ ప్రయోగానికి ముందు దానికి పూజ చేస్తాం. శాస్త్రాన్ని మించిన మహా శక్తి ఏదో ఉందని.. మెజారిటీ ప్రజలు నమ్ముతారు. వుడిని నమ్మినట్లే దెయ్యాలను, ఆత్మలను కూడా నమ్ముతారు. భిన్నమైన ఈ రెండు శక్తులకు భయపడతారు. భూమిపై ఉన్న పంచభూతాలను సైతం దైవంగా కొలిచే సమాజం మనది. వర్షాలు కురవకపోతే యజ్ఞాలు చేస్తాం. కప్పలకు పెళ్లిల్లు చేస్తాం.. ఇంకా అలాంటి ఆచారాలు చాలానే ఉన్నాయి. […]
గత నాలుగైదు రోజులుగా దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నంతగా వానలు దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసిన నీరు.. కన్నీరు తప్ప ఇంకేం కనిపించడం లేదు. వర్షాకాలం ప్రాంరభంలోనే ఇంత భారీ వర్షాలు చాలా అరుదు అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా వరదలు […]
దేశ ఆర్ధిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి . మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం దంచి కొడుతుంది. దీంతో ముంబైలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యయి. రాబోయే 24 గంటల్లో మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.నైరుతి రుతుపవనాల ప్రభావంతో ముంబైలో వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని అధికారులు సూచిస్తున్నారు. ముంబైలు కురుస్తున్న భారీ వర్షాల ధాటికి […]
దేశంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అసోం లో భారీ వర్షాల కారణంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలకు కొండ చరియలు కూలి రాష్ట్ర వ్యాప్తంగా 140 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తుంది. తాజాగా భారీ వరదలకు ఓ పోలీస్ స్టేషన్ కూలిపోయి వరదలో కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెలితే.. అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరద నీటి ప్రవాహంతో […]
గత కొన్ని రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తమిళనాడులోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నట్లు తాజాగా వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు, కడలూరులో అతిభారీ వర్షాలు ఆస్తి నష్టం..ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. తమిళనాడులో కురుస్తున్న వర్షాల కారణంగా వేలూరులోని పెర్నంబుట్‌లో ఇల్లు కూలిపోవడంతో తొమ్మిది మంది నిద్రలోనే మరణించారు. క్షతగాత్రులను రక్షించామని […]