SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Huge Fire In The Market 150 Shops Burnt In Jorhat Assam

బ్రేకింగ్: మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 150 దుకాణాలు దగ్ధం..

మార్కెట్ యార్డ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 150 దుకాణాలు కాలి బూడిదయ్యాయి. దుకాణాల్లో ఎక్కువగా బట్టల దుకాణాలు, కిరాణా దుకాణాలే ఉన్నాయి. మంటలను అదుపు చేయడానికి 25 అగ్నిమాపక యంత్రాలు వచ్చాయి.

  • Written By: Nagarjuna
  • Updated On - Fri - 17 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బ్రేకింగ్: మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 150 దుకాణాలు దగ్ధం..

మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మార్కెట్లో ఉన్న ఓ దుకాణంలో మంటలు రాజుకోవడంతో 150 దుకాణాలు దగ్ధమయ్యాయి. రెండు నెలల వ్యవధిలో అగ్నిప్రమాదం సంభవించడం ఇది రెండోసారి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. 25 అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేశాయి. గురువారం రాత్రి సమయంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ సమయంలో దుకాణ యజమానులు, దుకాణ సిబ్బంది లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో అగ్నిప్రమాదం సంభవించింది. చౌక్ బజార్ వద్ద గురువారం రాత్రి ఒక్కసారిగా ఓ బట్టల దుకాణం నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలు పక్కనే ఉన్న దుకాణాలకు వ్యాపించడంతో 150 దుకాణాలు దగ్ధమయ్యాయి.

మార్కెట్ చిన్నదిగా, ఇరుకుగా దగ్గర దగ్గర దుకాణాలు కలిగి ఉండడం వల్ల మంటలు త్వరగా వ్యాపించాయని అధికారులు చెబుతున్నారు. షాపులో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ప్రమాదం సంభవించి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అప్పటికే దుకాణ యజమానులు, దుకాణంలో పని చేసే సిబ్బంది ఇళ్లకు వెళ్లిపోవడంతో ప్రాణాలకు ప్రమాదం తప్పిందని తెలిపారు. మంటల్లో కాలిన దుకాణాల్లో ఎక్కువగా బట్టల దుకాణాలు, కిరాణా షాపులే ఉన్నాయని అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేయడానికి 25 అగ్నిమాపక యంత్రాలు వచ్చాయి. అయితే మార్కెట్ రోడ్డు ఇరుకుగా ఉండడం వల్ల అగ్నిమాపక సిబ్బందికి ఘటన స్థలానికి చేరుకోవడం చాలా ఇబ్బందిగా మారింది.

అయినప్పటికీ ప్రయాసపడి అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. కొన్ని అగ్నిమాపక యంత్రాలు రాగా.. ప్రమాద స్థాయి ఎక్కువగా ఉండడంతో తర్వాత మరి కొన్నిటినీ తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది రాత్రి చాలా సేపు ప్రయత్నించి మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల కోట్లలో నష్టం వాటిల్లి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. జోర్హాట్ నెలలో ఇలా అగ్ని ప్రమాదం సంభవించడం రెండోసారి. రెండు నెలల వ్యవధిలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. డిసెంబర్ నెలలో మార్వారీ పట్టి ప్రాంతంలో కూడా మంటలు వ్యాపించి కొన్ని దుకాణాలు దగ్ధమయ్యాయి. తాజాగా ఇప్పుడు మరోసారి జోర్హాట్ జిల్లాలోని ఓ మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

#Assam | Fire breaks out at #Jorhat ‘s Chowk Bazaar. Several fire tenders are at the spot. The fire originated from a fabric store situated near the market’s entrance. (ANI) pic.twitter.com/VMfiGEkDmN

— TOI Guwahati (@TOIGuwahati) February 16, 2023

Tags :

  • Assam
  • Breaking News
  • fire accident
  • national news
  • shops
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

    విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam