దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా దేశ ప్రజలంతా ఆగస్టు 13 నుంచి 15 వరకు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలు ఎగరేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే ఆగస్టు 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో తమ ప్రొఫైల్ పిక్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని కోరారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతికి నివాళిగా, ఆయన జన్మదినమైన ఆగస్టు 2 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రధాని పిలుపుతో చాలా మంది సోషల్ మీడియా యూజర్లు తమ ఖాతాల ప్రొఫైల్ పిక్ లను మారుస్తున్నారు. వాట్సాప్‌లో ఎలా మార్చాలన్నా అవగాహన అందరకి ఉంటుంది కనుక చక చకా మారుస్తున్నారు. మరి మిగిలిన వాటి సంగతి ఏంటి? అదేనండి.. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్,ఫేస్‌బుక్, లింక్డ్‌ఇన్..వంటివి. సోషల్ మీడియాలన్నింటిలో సెట్టింట్స్ ఒకేలా ఉండవు కదా..! అందుకే సామాజిక మాధ్యమ ఖాతాల్లో ప్రొఫైల్ పిక్ ఎలా మార్చుకోవాలో మీకోసం..
ట్విట్టర్:
ఇన్‌స్టాగ్రామ్:
ఫేస్‌బుక్:
వాట్సాప్:
లింక్డ్‌ఇన్:
ఇళ్లపై త్రివర్ణ పతాకాలు ఎగరేయవేయమనడం, సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్ పిక్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచమనడం సరైన నిర్ణయమా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.