నిజం గొంతు నొక్కేస్తూ అవినీతి మీడియా ఛానల్ లో పని చేస్తూ ఇమడలేక ఇబ్బందులు పడే జర్నలిస్టులకు.. వాస్తవాన్ని బయటపెట్టిన కారణంగా ఉద్యోగం కోల్పోయిన జర్నలిస్టులకు ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇక నుంచి వీరంతా ఎక్స్ అనే మీడియా కంపెనీలో నెల నెలా మంచి ఆదాయం సంపాదించుకోవచ్చునని ట్వీట్ చేశారు.
వినియోగదారులు ట్విట్టర్ ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు కూడా అలా సంపాదించాలనుకుంటే ఈ పద్ధతిని అనుసరించండి. ఈ సులువైన పద్ధతి ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు.
ఇప్పుడు ఏ విషయంపై స్పందించాలన్న, అభిప్రాయాలను తెలియచేయాలన్నా.. ఎక్కువగా వినియోగిస్తున్న సామాజిక మాధ్యమం ట్విట్టర్. మనకు నచ్చిందీ, తోచిందీ మాట్లాడుతుంటారు దీని ద్వారా.
ట్విట్టర్ ని ఢీ కొట్టే యాప్ రాదని అనుకున్న సమయంలో దానికి గట్టి పోటీ ఇచ్చే విధంగా మెటా నుంచి థ్రెడ్స్ యాప్ లాంఛ్ అయ్యింది. లాంఛ్ అయిన కొన్ని గంటల్లోనే కోటి మందికి పైగా యాప్ ఇన్స్టాల్ చేశారు.
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ద్వారా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతిఒక్కరు వారి భావాలను వ్యక్తపరుచుకునే ఒక వేదిక. వారు అనుకున్న విషయాలను నెటిజన్లతో పంచుకోవచ్చు. అయితే యూజర్లు పోస్టు చేసే ట్వీట్లను ఎడిట్ చేసుకునేందుకు అధ్బుతమైన ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
నగరాల్లో చాలా మంది యువత ఉద్యోగ వేటలో పడి తగిన ఉద్యోగం దొరక్కపోయేసరికి ఫుడ్ డెలివరీ బాయ్స్ గా బైక్ ట్యాక్సీ డ్రైవర్లుగా మారి ఉపాధి పొందుతున్నారు. అయితే ఈ డెలివరీ బాయ్స్ అతి ప్రవర్తనల వల్ల కస్టమర్లు ఇబ్బందులు పడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. కస్టమర్లతో దురుసుగా మాట్లాడటం, ఫుడ్ ఆర్డర్ చేస్తే దానిని తీసుకు వచ్చే సమయంలో మధ్యలోనే తినేయడం వంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అలా అని అందరినీ తప్పు పట్టలేము. ఇక్కడ కూడా ఓ సంస్థకు చెందిన ఫుడ్ డెలివరీ బాయ్ కస్టమర్ కు ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చి ఇంటి ఆవరణలో ఉన్న పూల కుండీలను ప్రమాదవశాత్తు పగలగొట్టాడు. ఆ తరువాత ఆ ఫుడ్ డెలివరీ బాయ్ చేసిన పనికి అందరు ఆశ్యర్యపోయారు.
పూర్వం గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని విశాలమైన స్థలంలో గృహాలను నిర్మించుకునేవారు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న జనాభా కారణంగా ఇరుకైన స్థలాల్లో ఇళ్లు కట్టుకుని నివసించాల్సి వస్తోంది. ఇలాంటి సమయాల్లో ఇరుకు గదులల్లో నివసించేటపుడు పక్క గదుల్లో నుంచి కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ క్రమంలో ఓ జంట వారి శృంగారంతో ఓ యువతికి విసుగు తెప్పించిన ఘటన చోటుచేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యం పొందిన వాట్సాప్ సేవల విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాట్సాప్ ద్వారా యూజర్ వ్యక్తిగత సమాచారానికి భద్రత లేదంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలన్ మస్క్ కూడా వాట్సాప్ ని నమ్మకూడదు అంటూ ట్వీట్ చేయడం దుమారం రేపుతోంది.
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ కు ఎంతో మంది యూజర్లు ఉన్నారు. అయితే వాట్సాప్ సేఫ్టీ విషయంలో మాత్రం ఎప్పుడూ ప్రశ్నలు, ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఒక వ్యక్తి చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా దానిని ఎలన్ మస్క ట్వీట్ చేస్తూ వాట్సాప్ ని నమ్మొద్దంటూ చెప్పుకొచ్చారు.
ట్విట్టర్ ఖాతాదారులకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒకప్పుడు ట్విట్టర్ బ్లూ అని షాకిచ్చారు. ఇప్పుడు అందరికీ గట్టి షాక్ తగిలే ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఎలన్ మస్క్ నిర్ణయం ప్రకారం లక్షల్లో ఖాతాలు గల్లంతైపోతాయి.