SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Hotel Tariffs Skyrocket To Rs 40000 In Flood Hit Bengaluru

వరదలను క్యాష్ చేసుకుంటున్న హోటళ్ల యజమానులు! ఒక్కో గదికి రూ.40 వేల అద్దె..

    Published Date - Fri - 9 September 22
  • |
      Follow Us
    • Suman TV Google News
వరదలను క్యాష్ చేసుకుంటున్న హోటళ్ల యజమానులు! ఒక్కో గదికి రూ.40 వేల అద్దె..

గత కొన్ని రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక ఐదు రోజులుగా ఐటీ హబ్, గ్రీన్ సిటీ బెంగళూరు నగరం వరద నీటిలోనే నానుతోంది. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో జనజీవనం అతలాకుతుమైంది. ప్రముఖులు ఉంటే ఎప్సిలాన్, యమలూరు తదితర ప్రాంతాలు నీట మునిగి ఓ మిని సముద్రాన్ని తలపిస్తున్నాయి. దీంతో బెంగళూరులోని పలు హోటల్స్ వరదనలు క్యాష్ చేసుకుంటున్నారు. హోటళ్ల లోని గదుల అద్దెలు అమాంతం పెంచేశారు.

గత కొన్ని రోజులుగా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఇక బెంగుళూరు పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ భారీ వరదల ధాటికి నగర ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. పలు ప్రాంతాల్లోని కాలనీల్లోకి నీరు చేరి.. భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఇక పారిశ్రామిక దిగ్గజాలు, ధనవంతులు ఉంటే ప్రాంతాలు అయితే ఏకంగా నీట మునిగిపోయాయి. దీంతో వారికి సంబంధించిన పలు విలువైన వస్తువులు వరదల్లో కొట్టుకపోయాయి. ధనవంతుల కుటుంబాలు పడవలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలపై సురక్షిత ప్రాంతాలకు తరలిపోయిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. వారు తమ విల్లాలను వదలి హోటళ్ల బాటపట్టారు.

hotel

ఈ అవకాశాని క్యాష్ చేసుకుంటున్న హోటళ్ల యజమానులు భారీగా డబ్బులు దండుకుంటున్నారు.స్టార్ హోటళ్లలో ఒక్కో గదికి రోజుకు రూ.40 వేల వరకూ అద్దె వసూలు చేస్తున్నారు. సాధారణంగా వీటి అద్దెలు రూ.10 వేల నుంచి రూ.20 మధ్యలో ఉంటాయి. అయితే ఈ వరదల కారణంగా అమాంతం అద్దెలు పెంచేశారు. వైట్ ఫీల్డ్ , ఔటర్ రింగ్ రోడ్డు, ఓల్డ్ ఎయిపోర్టు, కోరమంగళ మరికొన్ని ఇతర ప్రాంతాల్లోని అన్నీ హోటల్స్ బుక్కయిపోయాయి. మాములు రోజుల్లో ఓ పెద్ద హోటళ్లలోని కనిష్ట ధర రూ.18,113. అయితే, ప్రస్తుతం ఇది రూ. 30 వేలు దాటింది.

ఇక హోటళ్ల వాళ్లు చెప్పినంత ధర చెల్లిస్తామన్నా కొందరికి గదులు దొరకడం లేదంట. ఒక్కొక్కరూ 10 నుంచి 15 రోజులకు గదులను బుక్ చేసుకున్నారని హోటళ్ల సిబ్బంది తెలిపారు. మరోక వైపు చిన్న చిన్న హోటళ్లు వరద బాధితులకు రాయితీతో గదులు అద్దెకు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. మరి.. వరదల సమయంలో హోటళ్లు అద్దెలు పెంచడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#BengaluruFloods: Water floods Epsilon Villa in #Bengaluru pic.twitter.com/w2340WXwW7

— TOI Bengaluru (@TOIBengaluru) September 7, 2022

⛈️ Massive and Carnage Spell thrashed #Bengaluru City yesterday night. As a result, sudden flash floods happened at many parts of city. IMD readings says 130 mm Rains recorded.

*Credits to respective owners #bengalururains #bangalorerains #floods #thunderstorms pic.twitter.com/nxWQKHCRh7

— EVK Weather Forecast (@Evkwf_18) September 5, 2022

 

  • ఇదీ చదవండి: వీడియో: అతని స్వీట్ బాక్స్ లో రూ. 54 లక్షలు దొరికాయి!
  • ఇదీ చదవండి: వీడియో: ఫోన్‌ కోసం ప్రాణాలకు తెగించి దొంగతో పోరాడిన యువతి!

 

Tags :

  • bengaluru
  • floods
  • Karnataka
  • national news
  • star hotels
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బ్రేకింగ్‌: గుండెపోటుతో క్లాస్‌ రూమ్‌లోనే  విద్యార్థిని మృతి!

బ్రేకింగ్‌: గుండెపోటుతో క్లాస్‌ రూమ్‌లోనే విద్యార్థిని మృతి!

  • నందమూరి తారకరత్న లేటెస్ట్ హెల్త్ అప్డేట్.. భార్య అలేఖ్యారెడ్డి రిక్వెస్ట్‌తో!

    నందమూరి తారకరత్న లేటెస్ట్ హెల్త్ అప్డేట్.. భార్య అలేఖ్యారెడ్డి రిక్వెస్ట...

  • ప్రధాని మోదీ కాన్వాయ్ లో రేంజ్ రోవర్ సెంటినెల్ కారు.. ప్రత్యేకతలివే!

    ప్రధాని మోదీ కాన్వాయ్ లో రేంజ్ రోవర్ సెంటినెల్ కారు.. ప్రత్యేకతలివే!

  • దొంగతనానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు..!

    దొంగతనానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు..!

  • ప్రధానికి తెలంగాణ విద్యార్థిని ప్రశ్న.. సమాధానం ఇచ్చిన మోడీ

    ప్రధానికి తెలంగాణ విద్యార్థిని ప్రశ్న.. సమాధానం ఇచ్చిన మోడీ

Web Stories

మరిన్ని...

డయాబెటిస్ పేషెంట్స్ డ్రై ఫ్రూట్స్ తినొచ్చా? నిపుణులు చెబుతున్నది ఇదే!
vs-icon

డయాబెటిస్ పేషెంట్స్ డ్రై ఫ్రూట్స్ తినొచ్చా? నిపుణులు చెబుతున్నది ఇదే!

అంగరంగ వైభవంగా అక్షర్ పటేల్, మేహా పటేల్ పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్..
vs-icon

అంగరంగ వైభవంగా అక్షర్ పటేల్, మేహా పటేల్ పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్..

వైభవంగా రాకింగ్ రాకేష్- సుజాత నిశ్చితార్ధం..
vs-icon

వైభవంగా రాకింగ్ రాకేష్- సుజాత నిశ్చితార్ధం..

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!
vs-icon

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!

తాజా వార్తలు

  • ఫలించిన 12 ఏళ్ల నిరీక్షణ! ప్రేమలో నిలిచి.. పెళ్లితో గెలిచిన యువ జంట!

  • టీమిండియా కొంపముంచిన అర్షదీప్‌ సింగ్‌! ఒకే ఓవర్‌లో 27 రన్స్‌

  • ఇంటికి రమ్మన్నందుకు భర్తపై దారుణం.. నాలుకను కొరికి, తెగ్గోసిన భార్య!

  • ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. లేకుంటే మ్యాచ్‌ మాదే: కెప్టెన్‌ పాండ్యా

  • ఇంట్లో అన్నం కూడా పెట్టడం లేదు… నటుడి భార్య సంచలన వ్యాఖ్యలు!

  • దారుణం: వేట కొడవలితో భార్య, అత్తను నరికి చంపిన కిరాతకుడు!

  • రథ సప్తమి రోజు తప్పక చేయాల్సిన పనులివే.. లేదంటే ఎంతో నష్టం!

Most viewed

  • ముందు అంతా సూపర్ హిట్ అనుకున్నారు! కానీ.. బాలయ్య సినిమా డిజాస్టర్!

  • Jr. NTRకు ఆస్కార్ వస్తే.. ఇండియన్ సినిమాలో జరగబోయే మార్పులు ఇవే!

  • ఓటిటిలో మిస్ అవ్వకుండా చూడాల్సిన కొత్త సినిమాలు!

  • కార్లోనే ఆ పని చేయాల్సి వచ్చింది! షాకింగ్ విషయాలు వెల్లడించిన రకుల్ ప్రీత్ సింగ్!

  • సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి! ఎందుకంటే?

  • బంగారు భవిష్యత్.. పాపం, చేతులారా నాశనం చేసుకుంది!

  • హర్షసాయికి ఏమైంది? 5 నెలలుగా ఒక్క వీడియో పోస్ట్ చేయలేదు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam