గత కొన్ని రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక ఐదు రోజులుగా ఐటీ హబ్, గ్రీన్ సిటీ బెంగళూరు నగరం వరద నీటిలోనే నానుతోంది. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో జనజీవనం అతలాకుతుమైంది. ప్రముఖులు ఉంటే ఎప్సిలాన్, యమలూరు తదితర ప్రాంతాలు నీట మునిగి ఓ మిని సముద్రాన్ని తలపిస్తున్నాయి. దీంతో బెంగళూరులోని పలు హోటల్స్ వరదనలు క్యాష్ చేసుకుంటున్నారు. హోటళ్ల లోని గదుల అద్దెలు అమాంతం […]
హర్షసాయి.. సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్లకి ఈ పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది. ఈ కుర్రాడు.. యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ కష్టాల్లో ఉన్నవారు, నిరుపేదలను గుర్తిస్తూ వారి కలలను నెరవేరుస్తుంటాడు. ఫ్రీ పెట్రోల్ బంక్ కాన్సెప్ట్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హర్షసాయి మరో విభిన్న కాన్సెప్ట్ తో ముందుకొచ్చాడు. అదేంటంటే నిరు పేదలకు 5 స్టార్ హోటల్ లో భోజనం రుచి చూపించడం. అలా హైదరాబాద్ తాజ్ ఫలక్ […]
జైలులో అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది.. కట్టుదిట్టైన భద్రత, నిరంతరం పోలీసులు పహరా,ఖైదీలు, సీసీటీవీ ఫుటేజీలో పర్యవేక్షణలో సిబ్బంది. కానీ ఓ ప్రాంతంలోని జైళ్లు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఖైదీలను ఉంచే గదులు ఫైస్టార్ హోటల్ లోని గదులను తలపిస్తాయి. ఈ వైరటీ జైళ్లు మనకు యూకే లో దర్శనం ఇస్తుంది. ప్రస్తుతం ఈ జైలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూకే లోని ఒక జైలులో ఇలాంటి ఈకోఫ్రెండ్లీ జైలును […]