SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Congress Party Priyanka Gandhi Vadra Promises Monthly 2000 To Women

ప్రతి గృహిణికి నెలకు రూ.2 వేలు.. ఎన్నికల వేళ కాంగ్రెస్ వరాల జల్లు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 17 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రతి గృహిణికి నెలకు రూ.2 వేలు.. ఎన్నికల వేళ కాంగ్రెస్ వరాల జల్లు!

కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తిరిగి అధికారంలోకి రావాలని పావులు కదుపుతోంది. ఎప్పటికప్పుడు మారుతున్న లెక్కలకు అనుగుణంగా అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో విజయం తర్వాత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో విశ్వాసం పెరిగింది. అదే జోష్ ని కంటిన్యూ చేసేందుకు సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నట్లు కనిపిస్తోంది. కర్ణాటకలో అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ కొత్త వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామంటూ ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కర్ణాటకలో పర్యటిస్తున్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో తీసుకురావాలి అని భావిస్తున్న ఓ పథకం గురించి ప్రజలకు వెల్లడించారు. గృహలక్ష్మి పేరిట తాము కొత్త పథకం తీసుకురావాలని చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ గృహలక్ష్మి పథకం కింద కర్ణాటకలో ఉన్న ప్రతి గృహిణికి నెలకు రూ.2 వేలు నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇస్తున్నారు. గృహిణులు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు తాము కృషిచేస్తామంటూ భరోసా కల్పిస్తున్నారు.

ఈ పథకం గురించి ప్రియాంక వాద్రా మాట్లాడుతూ.. “కర్ణాటకలో ఉన్న గృహిణుల కోసం గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చాం. పెరుగుతున్న వంటగ్యాస్, నిత్యావసర ధరల నుంచి వారికి ఊరట కలిగించేందుకే ఈ పథకాన్ని ప్రవేశ పెట్టాలని భావిస్తున్నాం. ప్రతి గృహిణిని తమ కాళ్ల తాము నిలబడేలా చేసేందుకే ఈ ప్రయత్నం. అందులో భాగంగానే ఆర్థికసాయం చేయాలని చూస్తున్నాం. నెలకు రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.24 వేలు నేరుగా మహిళల ఖాతాల్లోనే జమ అవుతాయి” అంటూ ప్రియాంక వాద్రా వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. తమని గెలిపిస్తే ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తామన్నారు. ఇప్పుడు హృహలక్ష్మి అంటూ మరో హామీతో ప్రజల ముందుకు వచ్చారు. హిమాచల్ ప్రదేశ్ లో విజయం వెనకాల ప్రియాంక వాద్రా కీలకపాత్ర పోషించారని చెబుతున్నారు. ఇప్పుడు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రియాంక వాద్రా సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నట్లు చెబుతున్నారు.

ಕಾಂಗ್ರೆಸ್‌ ಗೃಹಲಕ್ಷ್ಮಿ!

ಕರ್ನಾಟಕದ ಪ್ರತಿ ಮನೆ ಯಜಮಾನಿಗೆ ಮಾಸಿಕ 2000 ರೂಪಾಯಿ.
ಇದು ಕೇವಲ ಭರವಸೆಯಲ್ಲ, ಇದು ಗ್ಯಾರಂಟಿ.

Congress’s Gruhalakshmi-
Rs. 2000 every month to every woman-head in Karnataka.
It is not a promise IT’S A GUARANTEE#KarnatakaWantsCongress pic.twitter.com/Hr6PQDUExf

— DK Shivakumar (@DKShivakumar) January 16, 2023

Tags :

  • Congress party
  • Karnataka
  • political news
  • Priyanka Gandhi Vadra
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు!

నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు!

  • పత్తాలేని ప్రజాప్రతినిధులు..  ఓ సాఫ్ట్‌వేర్.. రూ.3లక్షల అప్పుచేసి..

    పత్తాలేని ప్రజాప్రతినిధులు.. ఓ సాఫ్ట్‌వేర్.. రూ.3లక్షల అప్పుచేసి..

  • ప్రియుడ్ని వదులుకోలేక.. భర్తకు చపాతీలో మత్తు మందు కలిపి

    ప్రియుడ్ని వదులుకోలేక.. భర్తకు చపాతీలో మత్తు మందు కలిపి

  • వీడియో: ప్రకాష్ రాజ్ కూర్చున్న ప్రదేశాన్ని ఆవు మూత్రంతో శుద్ధి చేసిన విద్యార్థులు!

    వీడియో: ప్రకాష్ రాజ్ కూర్చున్న ప్రదేశాన్ని ఆవు మూత్రంతో శుద్ధి చేసిన విద్యార్థులు!

  • చిరంజీవి రూటు మార్చారా? జనసేనలోకి ఎంట్రీ ఇస్తారా?

    చిరంజీవి రూటు మార్చారా? జనసేనలోకి ఎంట్రీ ఇస్తారా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam