సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు, రాజకీయ నేతలకు సంబంధించిన ఎన్నో ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.. అయితే వాటిలో కొన్ని వీడియోలు, ఫోటోలపై నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తుంటారు.
అభిమాన నేతలు, హీరోలు, క్రికెటర్లు కనబడగానే ఫోటోలు దిగాలని, వారి నుండి ఆటోగ్రాఫ్ తీసుకోవాలని, వారితో కరచాలనం చేయాలని ఆశపడుతూ ఉంటారు. ఇక వారు తమ ఊరు వస్తున్నారంటే చాలు హడావుడి చేస్తుంటారు అభిమానులు. తమ అభిమానాన్ని పలు రకాలుగా చూపిస్తారు. వారికి ఘన స్వాగతం పలికడం దగ్గర నుండి తిరిగి వెళ్లే వరకు అన్ని మర్యాదలు చేస్తారు. అటువంటి అరుదైన ఘన స్వాగతాన్ని పొందారు ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తిరిగి అధికారంలోకి రావాలని పావులు కదుపుతోంది. ఎప్పటికప్పుడు మారుతున్న లెక్కలకు అనుగుణంగా అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో విజయం తర్వాత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో విశ్వాసం పెరిగింది. అదే జోష్ ని కంటిన్యూ చేసేందుకు సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నట్లు కనిపిస్తోంది. కర్ణాటకలో అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ కొత్త వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామంటూ ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ […]
ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు.. ఆ రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అన్నం పెట్టే అన్నదాతలపై దారుణంగా కారు ఎక్కించి మరీ చంపడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇందుకు కారణం అయినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. లఖింపూర్ ఖేరీ ఘటనలో బాధిత రైతులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను సీతాపూర్ గెస్ట్‌హౌస్‌లో హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా చీపురుతో ఆ గదిని ప్రియాంక […]