SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Chinese Woman Living As Nepali Monk In Delhi

సన్యాసిని ముసుగులో దేశ వ్యతిరేక పనులు..! మహిళను అరెస్టు చేసిన పోలీసులు!

  • Written By: Rama Krishna
  • Published Date - Fri - 21 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సన్యాసిని ముసుగులో దేశ వ్యతిరేక పనులు..!  మహిళను అరెస్టు చేసిన పోలీసులు!

గత కొంత కాలంగా భారత్-చైనా మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇప్పటికే చైనా రక రకాల కుట్రలు పన్నతూ సైనికులను మట్టపెడుతున్న విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ వెంట ఉన్న తూర్పు లద్ధాఖ్ లో ఇప్పటికీ టెన్షన్ వాతావరణం కనిపిస్తూనే ఉంటుంది. ఓ వైపు స్నేహ హస్తం చాపుతూనే చైనా కుతంత్రాలు పన్నుతుంది. ఇటీవల చైనా సరిహద్దులో మాటువేసి సైన్యంపై దాడులు చేసిన ఘటనపై యావత్ భారత దేశం చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా చైనా కు చెందిన ఓ మహిళ బౌద్ద సన్యాసిని ముసుగులో దేశ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పపడుతున్న అనుమానంపై ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

చైనాలోని హైనస్ ప్రావిన్స్ కి చెందిన కై రువో అనే మహిళ నేపాల్ లోని ఖాట్మాండ్ ప్రాంతం నుంచి వచ్చినట్లు నమ్మించి ఢిల్లీలోని టిబెట్ శరణార్ధుల క్యాంప్ లో కొంత కాలంగా ఆశ్రయం పొందుతుంది. బౌద్ధ సన్యాసినిగా ఉంటున్న ఆమె కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. సాధారణంగా ఢిల్లి యూనివర్సిటీల్ క్యాంపస్ కి టూరిస్టులు వస్తుంటారు. కొంత మంది విదేశీ టూరిస్టులు ఢిల్లీలో టిబెట్ శరణార్థుల శిభిరంలో ఆశ్రయం పొందుతుంటారు.

భారత్ లో బౌద్ద సన్యాసినిగా ఉంటూ దేశ వ్యతిరేక చర్యలకు పాల్పపడుతున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఆమె చైనా తరుపు నుంచి గుఢాచారిగా వ్యవహరిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో లోల్మా లామా అనే పేరుతో ఉన్న పౌరసత్వ ధృవీకరణ పత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ జరిపిన తర్వాత ఆమె చైనా దేశస్తురాలిగా గుర్తించారు. ఆమె 2019 లో భారత్ కి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆమెపై ఐపీసీ, ఫారినర్స్ యాక్ట్ లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసలు తెలిపారు.

Delhi | A Chinese woman, Cai Ruo arrested for alleged involvement in anti-national activities. One Nepali citizenship certificate in the name of Dolma Lama recovered from her. However, it was found that she’s Chinese&travelled to India in ’19 on Chinese passport. Case registered.

— ANI (@ANI) October 20, 2022

  • ఇది చదవండి: వీడియో: భుజంపై చిన్నారి మృతదేహాన్ని వేసుకుని బస్సులో ప్రయాణం!

Tags :

  • Chinese
  • Delhi
  • Delhi Police
  • Nepal
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సాధువుల వేషం ధరించి.. పాములతో భయపెట్టి.. నయా చోరీ

సాధువుల వేషం ధరించి.. పాములతో భయపెట్టి.. నయా చోరీ

  • విమానానికి బాంబు బెదిరింపు.. బాంబు స్క్వాడ్ ఎంట్రీతో బయటపడ్డ నిజం!

    విమానానికి బాంబు బెదిరింపు.. బాంబు స్క్వాడ్ ఎంట్రీతో బయటపడ్డ నిజం!

  • గుండెపోటుకు గురైన చైనీయుడు.. తెగించి మరీ ప్రాణాలు కాపాడిన భారత్..

    గుండెపోటుకు గురైన చైనీయుడు.. తెగించి మరీ ప్రాణాలు కాపాడిన భారత్..

  • ప్రియుడి మీద కోపంతో.. అతడి కొడుకుని కడతేర్చింది

    ప్రియుడి మీద కోపంతో.. అతడి కొడుకుని కడతేర్చింది

  • బైక్ ట్యాక్సీలపై నిషేధం!.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!.. ఆ తేదీలోగా కొత్త విధానం!

    బైక్ ట్యాక్సీలపై నిషేధం!.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!.. ఆ తేదీలోగా కొత్త విధానం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam