మార్కెట్లోకి ఏ స్మార్ట్ వచ్చినా దాని డూప్లికేట్ ఫోన్ తయారుచేయడం చైనా వాళ్ళ ప్రత్యేకత. ప్రపంచంలోనే నంబర్ వన్ కాపీ క్యాట్ గాళ్ళుగా పేరొందిన చైనా వాళ్లకి కాపీ కొట్టడమే కాదు.. కొత్త ఫోన్లను సృష్టించడం కూడా వచ్చు. ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ని సృష్టించి చర్చనీయాంశంగా మారాడో చైనా మనిషి. ఇప్పటికే సామ్ సంగ్, ఒప్పో, మోటోరోలా వంటి పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు మడతపెట్టే స్మార్ట్ ఫోన్లను తయారుచేశాయి. అయితే మార్కెట్లోకి ఎన్ని […]
గత కొంత కాలంగా భారత్-చైనా మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇప్పటికే చైనా రక రకాల కుట్రలు పన్నతూ సైనికులను మట్టపెడుతున్న విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ వెంట ఉన్న తూర్పు లద్ధాఖ్ లో ఇప్పటికీ టెన్షన్ వాతావరణం కనిపిస్తూనే ఉంటుంది. ఓ వైపు స్నేహ హస్తం చాపుతూనే చైనా కుతంత్రాలు పన్నుతుంది. ఇటీవల చైనా సరిహద్దులో మాటువేసి సైన్యంపై దాడులు చేసిన ఘటనపై యావత్ భారత దేశం చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా చైనా […]
సమాజంలో కొందరు అక్రమంగా సంపాదించేందుకు అనేక దారుణాలు చేస్తున్నారు. ఎర్ర చందన స్మగ్లింగ్ , డ్రగ్స్ సరఫర వంటి ఇతర సంఘవిద్రోహక కార్యకలపాలు సాగిస్తున్నారు. అయితే ఇంకా దారుణం ఏమిటంటే కొన్ని ముఠాలు మూగ జీవాలను సైతం వదలడం లేదు. వాటిని చంపి.. వాటి అవయవాలు ఇతర దేశాలకు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఈ చర్యల వలన అనేక జీవ జాతులు అంతరించి పోయాయి. మరికొన్ని అంతరించి పోయే దశలు ఉన్నాయి. తాజాగా నైజీరియాలో గాడిదల పరిస్థితి […]
తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యతు గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కానీ పిల్లలు మనం అనుకున్న స్థాయిలో ఉండరు. మీకు పుట్టబోయే బిడ్డను ఏం చదివించాలి.. డాక్టర్ చేయాలా? యాక్టర్ చేయాలా? లేదా ఇంజనీరింగ్ చేయించాలా? ఇలా మీ ఇష్టమైన విధంగా ముందే నిర్ణయించుకుని రిపోర్ట్ చేస్తే అలాంటి బిడ్డను నవమాసాలు మోసి, కని ఇస్తారు. ఇలా చేయడం కోసం తాజాగా చైనాలో పరిశోధనలు సాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. భవిష్యత్తులో నవజాత శిశువు పిండం అభివృద్ధి ప్రక్రియ మొత్తం […]
మన దేశంలో ఎన్నో సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ఇక అనేక ఆలయాలు ఉన్నాయి ఒక్కో ఆలయంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మనం దేవుళ్లను పూజించే విధానం, భక్తి శ్రద్ధలను విదేశీయులు ఎంతగానో ఇష్టపడతారు. అందుకే అనేక దేశాలకు చెందిన పర్యాటకులు కూడా ఇక్కడకు వచ్చి ఆలయాలు సందర్శిస్తారు ఈ పద్దతులు సంప్రదాయాలు తెలుసుకంటారు. ఇక్కడ దేవుడికి పెట్టే నేవైద్యం ప్రసాదాలు వేర్వేరుగా ఉంటాయి. ఆలయాల్లో లడ్డూ పులిహోర చక్కెర పొంగలి ఇలాంటివి ప్రసాదంగా పెడతారు. అయితే […]
బిల్డింగ్ కట్టాలంటే ప్లాన్ గీయాలి… ఎస్టిమేషన్ వెయ్యాలి…ఇటుకలు,సిమ్మెంట్ ఇనుము ఇలా ఎన్నో కొనాలి. ఇవన్నీ ఒకెత్తు. కట్టాలంటే ఎంతమంది కూలీలూ మేస్త్రీలు కావాలి. ఇల్లు కట్టి చూడు అన్నారు అందుకే. అందులో ఎన్నో సాధకబాధకాలు. అయితే ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ కడుతున్నాం. అయితే ఇందులో వేగం పెరిగింది. అదీ రికార్డ్ స్థాయిలో. ఏకంగా 10 మనుషులు నివసించే 10 అంతస్థుల భవనాన్ని చైనా చాంగ్షాకు చెందిన బ్రాడ్ గ్రూప్ కంపెనీ తేలికగా కేవలం […]