దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్ళిపోయింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి, కాక్రోచ్ జనతా పార్టీ సంయుక్తంగా తలపెట్టిన భారీ నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా వర్గాలు, పోలీసులు ఢిల్లీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అసలు జంతర్ మంతర్ వద్ద ఏం జరుగుతోంది? భద్రత ఏ స్థాయిలో ఉంది? రైళ్ళు, మెట్రోలపై పడిన ప్రభావం ఏంటి? […]
ఆకాశం విరిగిపడినా, తుఫాను వచ్చి కొట్టుకుపోయినా మేం ఇంతే అన్నట్లుగా ప్రవర్తిస్తారు కొంతమంది లవర్స్. జనాలకు ఇబ్బంది కలుగుతుందనే ఆలోచన లేకుండా బహిరంగ రొమాన్స్ తో రెచ్చిపోతుంటారు.
దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా.. చలాన్లు వేసినా వాహనదారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. పైగా రీల్స్ కోసం ఈ మద్య రోడ్లపై రక రకాల విన్యాసాలు చేస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు.
ఇటీవల ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన వాహనాలకు భద్రత లేకుండా పోతుంది. కేటుగాళ్లు రాత్రి పూట బైక్స్ లో పెట్రోలు కాజేయడం.. కార్లు ఇతర వాహనాల టైర్లు తీసుకొని వెళ్లడం లాంటివి చేస్తున్నారు. కొంతమంది సైకో లు వాహనాలకు నిప్పులు పెడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఇటీవల కాలంలో దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువ అయ్యాయి. ఇప్పటికే అక్కడ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో బాంబు పెట్టామని బెదిరింపు మెయిల్స్ రావడంతో స్కూల్ యాజమాన్యం అలర్ట్ అయ్యారు. రద్దీగా ఉండే బస్టాంట్స్, రైల్వే స్టేషన్స్, పార్కుల్లో బాంబు పెట్టినట్టు ఫోన్ కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే.
ఈ మద్య కొంతమంది కేటుగాళ్లు ఈజీ మనీ కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. ఎదుటి వ్యక్తిని ఈజీగా మోసం చేసి దోచుకుంటున్నారు.. మరికొంత మంది ఆయుధాలు ఉపయోగించి దోచుకు వెళ్తున్నారు. ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువ అయ్యాయి. మహిళలు ఒంటిరిగా కనిపిస్తే చాలు దోచుకుంటున్నారు.
ఈ మద్య కొంతమంది తాము ఎంతగానో అభిమానించేవారు దూరం కావడంతో మనస్థాపానికి గురవుతూ పలు అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొంతమంది ఎదుటివారిపై దాడులకు పాల్పపడుతున్నారు.
దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్రెడ్డి కూతురు వైఎస్ షర్మిల కొంతకాలంగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పార్టీ స్థాపించారు. ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలు వెలులోకి తీసుకు వస్తున్నారు.
సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్య శ్రీధర్ రావు అరాచకాలన్నీ మళ్లీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బయటకేమో మంచి వాడిలా ఉంటూ.. సామాన్యులను, సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతూ పట్టుబడ్డాడు. తాజాగా మరో కేసులో ఢిల్లీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.
శ్రద్ధా వాకర్.. ఈమె హత్య కేసు దేశవ్యాప్తంగా ఓ సంచలనంగా మారింది. తనను ప్రేమించిన వ్యక్తే ఆమెను హత్య చేసి 35 ముక్కలుగా నరికి ఢిల్లీ శివారులోని అడవిలో ఆమె శరీర భాగాలను పడేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో విషయం వెలుగోకి వచ్చింది. రెండేళ్ల క్రితమే శ్రద్ధా వాకర్ ప్రియుడు అఫ్తాప్ […]