SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Bihar Jamui Viral News Video Viral

మహిళపై ఆకతాయి అనుచిత ప్రవర్తన!

రోడ్డుపై ఆకతాయిలు పెట్రేగిపోతున్నారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వెర్రి వేషాలు వేస్తూ తల్లిదండ్రులకు తలవంపులు తెస్తున్నారు. చెడు వ్యసనాలకు లోనైన ఆకతాయిలు మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. బీహార్ లో ఓ మహిళ పట్ల ఓ ఆకతాయి ప్రవర్తించిన తీరు గుజుప్పాకరం.

  • Written By: Samhita Kaushik
  • Updated On - Thu - 6 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మహిళపై ఆకతాయి అనుచిత ప్రవర్తన!

ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒంటరి మహిళల్ని లక్ష్యంగా చేసుకుని వెర్రివేషాలు వేస్తున్నారు. వీరిని అడ్డుకునే వారు కూడా లేకపోవడంతో ఆగడాలు మితి మీరుతున్నాయి. చెడు వ్యసనాలకు లోనైన ఆకతాయిలు మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఎదురు తిరుగుతున్న మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. ఓ మహిళ పట్ల అత్యంత దారుణంగా ఓ ఆకతాయి ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఈ ఘటన బీహార్ లోని జముయ్ జిల్లాలో చోటుచేసుకుంది. మహిళా ఆరోగ్య కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించిన ఉదంతం వెలుగు చూసింది.

జమయ్ సదర్‌ ఆసుపత్రి ఆవరణలో ఓ మహిళా ఆరోగ్య కార్యకర్త ఫోన్‌లో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ చర్యతో ఆ మహిళ సైతం ఖంగుతింది. ఈ ఘటన మార్చి 10న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు న్యాయం చేయాలని మహిళ వేడుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో బయటకు రాగా, వైరల్ గా మారింది. మహిళా ఆరోగ్య కార్యకర్త ఈ ఆసుప్రతిలో 2015 నుండి విధులు నిర్వర్తిస్తున్నారు.

గతంలో ఇలాంటి సంఘటనలు జరగలేదని మహిళ వాపోయింది. మార్చి 10, ఆమె మొబైల్‌లో ఎవరితోనో మాట్లాడుతుండగా, ఒక యువకుడు ఆసుపత్రి గోడ దూకి తన వద్దకు వచ్చాడని, విడిపించుకునేందుకు తాను ప్రయత్నించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. పట్టుకునేంత లోపే ఆ వ్యక్తి అక్కడి నుండి పరారయ్యాడని చెప్పారు. అతడెవరో తనకు తెలియదని, సరిహద్దు గోడ చిన్నగా ఉండటం వల్లే ఈ ఘటన జరిగిందని ఆవేదన చెందారు. సరిహద్దు గోడకు ముళ్లకంచె వేయాలని, ఆసుపత్రుల్లో పనిచేసేలా మహిళలకు భద్రత కల్పించాలని అభ్యర్థించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలో అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ స్టేషన్ అధికారి రాజీవ్ కుమార్ తివారీ తెలిపారు.

Tags :

  • bihar
  • Jamui
  • national news
  • Sadar Hospital
  • Video Viral
  • viral video
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam