ప్రభుత్వాలు అన్నీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలంటూ కోరుతుంటే.. కొందరు పోలీసులు మాత్రం ప్రజల పట్ల ఇప్పటికీ దురుసుగానే ప్రవర్తిస్తున్నారు. ఒక పోలీసాయన ఏకంగా టీచర్ కు ధమ్కీ ఇవ్వడం నెట్టింట వైరల్ అవుతోంది. సెకండ్లలో టెర్రరిస్టుగా మారుస్తానంటూ అతడు వార్నింగ్ ఇవ్వడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
రోడ్డుపై ఆకతాయిలు పెట్రేగిపోతున్నారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వెర్రి వేషాలు వేస్తూ తల్లిదండ్రులకు తలవంపులు తెస్తున్నారు. చెడు వ్యసనాలకు లోనైన ఆకతాయిలు మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. బీహార్ లో ఓ మహిళ పట్ల ఓ ఆకతాయి ప్రవర్తించిన తీరు గుజుప్పాకరం.
500 రూపాయల విషయంలో మొదలైన వివాదం.. జుట్లు పట్టుకుని కొట్టుకునే దాకా వెళ్లింది. అది కూడా దారినపోయే వాళ్లో.. నీళ్ల ట్యాంక్ దగ్గర మహిళలో కాదు. ఒకరు ఆశా కార్యకర్త అయితే.. మరొకరు ANMగా విధులు నిర్వహిస్తున్న మహిళ. ఏకంగా చెప్పులతో దాడి చేసుకున్నారు. అక్కడున్న ఓ వ్యక్తి ఎంతో ప్రయాస పడి వారిద్దరినీ విడదీశాడు. వారి వీడియో వైరల్ కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే.. బిహార్ జముయి జిల్లాలోని ఓ ప్రాథమిక కేంద్రంలో […]