రోడ్డుపై ఆకతాయిలు పెట్రేగిపోతున్నారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వెర్రి వేషాలు వేస్తూ తల్లిదండ్రులకు తలవంపులు తెస్తున్నారు. చెడు వ్యసనాలకు లోనైన ఆకతాయిలు మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. బీహార్ లో ఓ మహిళ పట్ల ఓ ఆకతాయి ప్రవర్తించిన తీరు గుజుప్పాకరం.