SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Anand Mahindra Shares Innovative Multi Rider Passenger Vehicle Video

ఐడియా అదుర్స్.. ఆనంద్ మహేంద్రా మెచ్చిన బైక్!

  • Written By: Rama Krishna
  • Updated On - Fri - 2 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఐడియా అదుర్స్.. ఆనంద్ మహేంద్రా మెచ్చిన బైక్!

భారత దేశంలో ఎంతో మంది పారిశ్రామివేత్తలు ఉన్నా.. వారిలో ఆనంద్ మహీంద్రా తీరు ప్రత్యేకంగా ఉంటుంది. బిజినెస్ పనుల్లో ఎంతో బిజీగా ఉన్నా.. ఆయన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. సృజనాత్మకత ఏ రూపంలో ఉన్నా.. స్ఫూర్తినిచ్చే వీడియోలు ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఎంతో మంది ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ ఉంటారు. టాలెంట్ ఉండి గుర్తింపు లేనివారిని వెలుగులోకి తీసుకురావడమే కాదు.. వారికి తన కంపెనీలో ఉద్యోగవకాశాలు కూడా కల్పిస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆసక్తికర వీడియోలు ఎక్కువగా షేర్ చేస్తుంటారు. ఉన్నా దాన్ని వెలికితీసి ప్రోత్సహిస్తూ ఉంటారు. తాజాగా ఆనంద్ మహేంద్రా ఓ యువకుడి సృజనాత్మకతను నెటిజన్లకు పరిచయం చేశారు.

ఓ యువకుడు వినూత్నమైన వాహనాన్ని తయారు చేశాడు. ఈ వాహనంలో పెద్ద సైజ్ బైక్ లా కనిపిస్తుంది. ఈ పొడవాటి బైక్ లో ఆరుగురు కూర్చునే విధంగా సీట్లు కూడా ఏర్పాటు చేశాడు. ఇది బ్యాటరీతో రన్ అవుతుంది. ఈ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ‘గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడూ ఏదో ఒక వినూత్న ఆవిష్కరణలు జరుగుతూనే ఉంటాయి.. అవి ఎక్కువగా రవాణా రంగానికి సంబంధించినవి కావడం విశేషం.. ఇక్కడ అవసరాలు కొత్త ఆవిష్కరణలతకు నాంది పలుకుతాయి’అంటూ ట్వీట్ చేశారు.

anand mahendra

 

ఈ వీడియోలో ఆ యువకుడు తాను రూపొందించిన బైక్ కి సంబందించిన వివరాలు తెలియజేశాడు. దీని తయారీ కోసం రూ.12 వేలు ఖర్చు చేశానని.. ఒక్కసారి చార్జింగ్ పెడితే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవొచ్చు అని.. దానికోసం ఒక్కసారికి రూ.8 ఖర్చు అవుతుందని పేర్కొన్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపాడు. ఈ వీడియో చూసి యువకుడి సృజనాత్మకతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైలర్ అవుతుంది.

With just small design inputs, (cylindrical sections for the chassis @BosePratap ?) this device could find global application. As a tour ‘bus’ in crowded European tourist centres? I’m always impressed by rural transport innovations, where necessity is the mother of invention. pic.twitter.com/yoibxXa8mx

— anand mahindra (@anandmahindra) December 1, 2022

Tags :

  • anand mahindra
  • Mahindra Group
  • national news
  • vehicle
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

    Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam