మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ .. మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటో రిక్షా తయారీ కేంద్రాన్ని సందర్శించారు. అంతేకాక ఎలక్ట్రిక్ ఆటో ను నడుపుతూ తెగ సందడి చేశారు.
శత్రువుకి సైతం సాయం చేయడం భారత సంస్కృతిలో భాగం. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం భారతీయుల నైజం. మన దగ్గర తినడానికి ఒక్క మెతుకే ఉన్నా ఆ మెతుకు కూడా ఆకలి అన్న వారికి పెట్టే జీవన విధానం మనది. ఇక ఈ విషయంలో భారత ఆర్మీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మనుషుల ప్రాణాలను కాపాడడం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఎంత రిస్క్ అయినా చేస్తారు. టర్కీ-సిరియా దేశాలు భూకంపంతో వణికిపోతుంటే.. మేమున్నాం అంటూ భారత ఆర్మీ ఆపన్న హస్తం అందిస్తోంది.
జీవితంలో విజయం సాధించాలనే తపన ఉండాలే కానీ వయస్సు అడ్డంకి కాదు. అలా వయస్సును సైతం లెక్క చేయకుండా అద్భుత విజయాలు సాధించిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి జాబితాలో తాజాగా 104 ఏళ్ల బామ్మ చేరింది. మరి.. ఆమె సాధించిన ఆ ఘనత ఏంటంటే..
ఎక్కడో షాపింగ్ మాల్ లో చిన్న షాపులో మొక్కజొన్న అమ్ముకునే సాధారణ కుర్రాడు అతను. అలాంటి కుర్రాడికి ఆనంద్ మహీంద్రా అనే వ్యక్తి బంపర్ ఆఫర్ ఇచ్చారు. మొక్కజొన్న అమ్ముకునే కుర్రాడికి, ఆనంద్ మహీంద్రాకి ఏంటి సంబంధం? ఆనంద్ మహీంద్రా అంతలా ఇంప్రెస్ అవ్వడానికి కుర్రాడు చేసిన అద్భుతం ఏంటి? ఒకే ఒక్క ట్వీట్ తో ఆ కుర్రాడి జీవితమే మారిపోయింది.
తాజాగా హైదరాబాద్ లోని ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ చూసేందుకు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని నాగార్జున.. ప్రముఖ బిజినెస్ మ్యాన్, మహీంద్రా సంస్థల ఓనర్ ఆనంద్ మహీంద్రా పాల్గొని సందడి చేశారు.
ఒకరేమో వ్యాపార వ్యవహరాలతో నిత్యం బిజీ బిజీగా గడిపే పర్సనాలిటీ కాగా.. మరొకరు షూటింగ్‌లతో ఏమాత్రం తీరిక దొరకని షెడ్యూల్‌తో బిజీ. వారే ఆనంద్ మహీంద్రా, రామ్ చరణ్.. నిత్యం బిజీగా ఉండే వీరిద్దరూ తాజాగా ఓ వేదిక మీద కలిశారు.. ఎక్కడంటే..
అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీవ్ర ధన నష్టం, ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతోంది. ఫైర్ యాక్సిడెంట్స్ చోటుచేసుకున్నప్పుడు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సరైన ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోకపోవడం, నిర్వహణ లోపం, అజాగ్రత్తల వల్ల ఇలాంటి ప్రమాదాలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఫైర్ ఫైటర్లు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కొన్ని ఘటనల్లో మంటల్ని అదుపు చేయలేకపోతున్నారు. దీంతో బాధితులు ప్రాణాలు […]
గత దశాబ్దంతో పోలిస్తే ఇప్పుడు సాంకేతికత విషయంలో పెను మార్పులే వచ్చాయి. కంప్యూటర్ల వాడకం విపరీతంగా పెరిగింది. దీనికి ఇంటర్నెట్ విప్లవమే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిన్న మొన్నటి వరకు మన దేశంలో 4జీ సేవలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ప్రధాన నగరాల్లో 5జీ సేవలు షురూ అయ్యాయి. అరచేతిలో మొబైల్ ఉంటే చాలు.. అన్నీ ఉన్నట్లే. జేబులో పర్సు లేకున్నా ఫోన్ ఉంటే చాలు.. డిజిటల్ చెల్లింపులతో ఏమైనా కొనేయొచ్చు, దేనికైనా డబ్బులు చెల్లించొచ్చు. కరోనా […]
సొంత ఇళ్లు ఉండాలనేది ప్రతి ఒక్కరికి ఉండే ఓ కోరిక. ఎన్ని ఇబ్బందులు ఉన్న సొంతింటిలో ఉండే ధైర్యం వేరేలా ఉంటుంది. అందుకే రేయింబవళ్లు కష్టపడి రూపాయికి రూపాయి కూడబెట్టుకుని సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటారు. అంతేకాక ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిపై మరెన్నో కలలు కంటారు. చాలామంది ఇంటిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో తమ ఇంటిని వదిలేసుకుని వేరే ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో వారి ప్రాణాలు పోతున్నట్లు భావిస్తారు. కారణం.. […]
గతేడాది థియేటర్లలో రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సూపర్ హిట్. అప్పటినుంచి ఇప్పటివరకు ఎక్కడో ఓచోట మూవీని రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఫ్యాన్స్ నుంచి అదే స్థాయిలో రెస్పాన్ వస్తూనే ఉంది. జపాన్, అమెరికా.. ఇలా ఎక్కడ స్క్రీనింగ్ చేసినా సరే ఫ్యాన్స్ రచ్చ చేస్తూనే ఉన్నారు. ఇక హాలీవుడ్ సెలబ్రిటీలైతే ‘ఆర్ఆర్ఆర్’ని ఆకాశానికెత్తేస్తున్నారు. రీసెంట్ గా ‘నాటునాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు ఈ పాట ఒరిజినల్ ఇదేనంటూ నెటిజన్స్ ఫన్నీగా ట్రోల్స్ […]