ప్రపంచంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో వింతలు విశేషాలు చూసే అవకాశం సామాన్య ప్రజలకు దక్కుతుంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్టే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో యాక్టీవ్ గా ఉంటారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్స్ అధ్యక్షుడు ఆనంద్ మహేంద్రా అంటే తెలియని వారు ఉండరు. వ్యాపార రంగంలో ఆనంద్ మహీంద్రా ఎంత […]
భారత దేశంలో ఎంతో మంది పారిశ్రామివేత్తలు ఉన్నా.. వారిలో ఆనంద్ మహీంద్రా తీరు ప్రత్యేకంగా ఉంటుంది. బిజినెస్ పనుల్లో ఎంతో బిజీగా ఉన్నా.. ఆయన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. సృజనాత్మకత ఏ రూపంలో ఉన్నా.. స్ఫూర్తినిచ్చే వీడియోలు ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఎంతో మంది ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ ఉంటారు. టాలెంట్ ఉండి గుర్తింపు లేనివారిని వెలుగులోకి తీసుకురావడమే కాదు.. వారికి తన కంపెనీలో ఉద్యోగవకాశాలు కూడా కల్పిస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో […]
భారతీయ దిగ్గజ వ్యాపారుల్లో ఒకరు మహీంద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా. సృజనాత్మకత ఎక్కడ ఉన్నా దాన్ని ఆయన స్టైల్లో ప్రశంసిస్తూ ఎంతో మంది ఔత్సాహికులను ప్రోత్సహించి వార్తల్లో నిలుస్తుంటారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ పలు ఆసక్తికర విషయాలు.. వీడియోలు నెటిజన్లకు షేర్ చేస్తుంటారు. ఆనంద్ మహీంద్రాకు ట్విట్టర్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది… ఆయన చేసే పోస్టులకు విశేష స్పందన వస్తుంటుంది. తాజాగా ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో సరికొత్త రికార్డు […]
ఆనంద్ మహీంద్రా.. ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కరలేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా. పలు ఆసక్తికర విషయాలని వెతికి పట్టుకొని మరీ ట్విట్టర్ లో షేర్ చేసి వాటికి తనదైన శైలిలో కామెంట్లు చేస్తాడు. అంతేకాదు కష్టాల్లో ఉన్నవారికి తన సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పించడం.. పేదరికంలో ఉన్నవారిని ఆదుకోవడం లాంటి చేస్తుంటారు ఆనంద్ మహీంద్రా. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు తనదైన స్టైల్లో జవాబు […]
భారత్ లో ఆర్మీ నియామకాల్లో నూతన విధానాన్ని తీసుకు వచ్చింది. ఇక నుంచి 4 ఏళ్లవరకు మాత్రమే కాంట్రాక్ట్ లేక్కన ‘అగ్నిపథ్’ పథకాన్ని తీసుకు వచ్చింది. అయితే దీనిపై సర్వత్రా వ్యతిరేకత వినిపిస్తుంది. నాలుగేళ్లకు ఉద్యోగం పోతే తర్వాత వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా యువత తీవ్రస్థాయి నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. మహీంద్రా గ్రూప్ చైర్మెన్ ఆనంద్ మహీంద్రా అగ్నిపథ్ యోజనపై తనదైన రీతిలో స్పందించారు. వివరాల్లోకి వెళితే.. అగ్నిపథ్ […]