SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » A 70 Year Old Woman Was Cremated By The Roadside In Madhya Pradesh

నడి రోడ్డుపై దహన సంస్కారాలు చేసేశారు! కారణం?

  • Written By: Soma Sekhar
  • Published Date - Tue - 26 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నడి రోడ్డుపై దహన సంస్కారాలు చేసేశారు! కారణం?

Madhya Pradesh: మనిషి తన జీవితంలో ఎన్నో కష్టాలు పడతాడు. చివరకు ప్రశాంతంగా చనిపోవాలనుకుంటాడు. మరి చనిపోయాక కూడా ప్రశాంతత లేకుంటే? చనిపోయాక ప్రశాంతత ఏంటా అని మీకు అనుమానం రావొచ్చ సహజమే. కానీ ఏ మనిషికైనా తాను చనిపోయాక తన అంత్యక్రియలు ప్రశాంతంగా ముగించాలని అనుకుంటాడు. దాంతో వారి ఆత్మ శాంతిస్తుందని వారి నమ్మకం. కాని వ్యవస్థ చేసిన తప్పులకు వీరు కష్టాలు అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఊర్లో శ్మశానం లేక నడి రోడ్డుపైనే 70ఏళ్ల వృద్దురాలిని కాల్చిన అమానవీయ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..

ప్రతీ ఊరికి ఓ శ్మశాన వాటిక ఉంటుంది. ఆ గ్రామంలో ఎవరు చనిపోయినా అక్కడే దహన సంస్కారాలు నిర్వహిస్తారు. కానీ ఆ ఊరికి మాత్రం వైకుంఠధామం లేదు. అదే మధ్యప్రదేశ్ లోని మెహగావ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అజ్నాల్ గ్రామాం.. గతంలో ఎవరైనా చనిపోతే వారివారి పోలాలల్లోనే అంత్యక్రియలు నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో పోలాల్లో నీరు చేరింది. దాంతో గత్యంతరం లేక చనిపోయిన ఓ వ్యక్తి దహన సంస్కారాలు నడి రోడ్డుమీదే చేశారు. ఇది తమను తీవ్రంగా కలిచివేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

గతంలో ఎన్నో సార్లు సర్పంచ్ కు, అధికారులకు తమ సమస్యను వినిపించినా గాని పట్టించుకోలేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మాన్ సింగ్ కుష్వాహ స్పందించారు. ఇది బీజేపీ పాలన విధానాన్ని తెలియజేసిందని అన్నారు. “ఇది బీజేపీ ప్రభుత్వ అసలు ముఖాన్ని బట్టబయలు చేస్తుంది. ఇక్కడ ప్రజలు కనీస సౌకర్యాల కోసం బాధపడుతున్నారు. ప్రజలకు అన్ని విధాలా సహాయం చేస్తామని నేను హామీ ఇస్తున్నాను.” అని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృధ్ది కోసం వేల కోట్లు వెంచిస్తున్నట్లు ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. ఈ క్రమంలో నడి రోడ్డుపై శవాన్ని కాల్చాల్సిన దుస్థితి రావడం చాలా బాధాకరం. మరి ఈ హృదయ విదారకమైన సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

In a #shocking incident, natives of Ajnaul village in Bhind performed #lastrites of one person in middle of the #road, reason, no #cremation ground#MadhyaPradesh #Ajnaul #India #News #Viral #Death pic.twitter.com/rs1vBqiREN

— Free Press Journal (@fpjindia) July 25, 2022


ఇదీ చదవండి: మైనర్ బాలుడు, పక్కింటి భార్య కేసులో ట్విస్ట్! ఇద్దరు హైదరాబాద్ లాడ్జ్ లో!

ఇదీ చదవండి: విశాఖ యువతి గల్లంతు కేసులో షాకింగ్ ట్విస్ట్! సముద్రంలో ఎవరైనా తోసేశారా?

Tags :

  • Bhind
  • Crime news in telugu
  • latest national news
  • Madhya Pradesh
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: జెండా ఎగరేసి స్పృహతప్పి స్టేజిమీదే పడిపోయిన మంత్రి!

వీడియో: జెండా ఎగరేసి స్పృహతప్పి స్టేజిమీదే పడిపోయిన మంత్రి!

  • మహిళా నేత మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కట్టుకున్న భర్తే ఆమెను..

    మహిళా నేత మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కట్టుకున్న భర్తే ఆమెను..

  • హృదయవిదారక ఘటన.. రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి.. ఆమెను చూసేందుకు వస్తూ..

    హృదయవిదారక ఘటన.. రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి.. ఆమెను చూసేందుకు వస్తూ..

  • వీడియో: కారుతో సహా జలపాతంలో పడిపోయిన తండ్రీ,కూతురు

    వీడియో: కారుతో సహా జలపాతంలో పడిపోయిన తండ్రీ,కూతురు

  • నార్సింగ్‌పూర్ లో ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు..!

    నార్సింగ్‌పూర్ లో ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam