Madhya Pradesh: మనిషి తన జీవితంలో ఎన్నో కష్టాలు పడతాడు. చివరకు ప్రశాంతంగా చనిపోవాలనుకుంటాడు. మరి చనిపోయాక కూడా ప్రశాంతత లేకుంటే? చనిపోయాక ప్రశాంతత ఏంటా అని మీకు అనుమానం రావొచ్చ సహజమే. కానీ ఏ మనిషికైనా తాను చనిపోయాక తన అంత్యక్రియలు ప్రశాంతంగా ముగించాలని అనుకుంటాడు. దాంతో వారి ఆత్మ శాంతిస్తుందని వారి నమ్మకం. కాని వ్యవస్థ చేసిన తప్పులకు వీరు కష్టాలు అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఊర్లో శ్మశానం లేక నడి రోడ్డుపైనే […]
ప్రస్తుతం సమాజంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఐదు నిమిషాల శారీరక సుఖం కోసం చాలా మంది పచ్చని తమ కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ భార్య.. భర్త బయటకు వెళ్లగానే ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. అయితే.. కాసేపటికే బయటికెళ్లిన భర్త తిరిగొచ్చాడు. వారిద్దరూ ఏకాంతంగా కామక్రీడల్లో మునిగి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. భార్య, ప్రియుడితో గొడవపెట్టుకున్నాడు. చివరకు వీరి వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు […]