యుక్త వయసులో కలిగే ఆకర్షణనే ప్రేమగా భావించి.. భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా.. ముందడుగు వేస్తున్నారు నేటి కాలం యువత. ప్రేమ మైకంలో తల్లిదండ్రులు మంచి చెప్పినా.. చెవికి ఎక్కించుకోరు. ఆ తర్వాత మోసపోయామని తెలిసి.. అటు కన్నవాళ్లకి ముఖం చూపలేక.. ప్రేమించిన వ్యక్తి చేసిన మోసం తట్టుకోలేక ప్రాణాలే తీసుకుంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. వార్దిదరూ ప్రేమించుకుని.. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఎనిమిది […]
జీవితంలో విజయ తీరాలు చేరిన ఎవరిని పలకరించినా.. కష్టాలు వారిని ఎలా వెంటాడాయో.. విధి వారితో ఎలా ఆడుకుందో కథలు కథలుగా చెప్పుకొస్తారు. ఒక కొందరు ఎదుర్కొన్న కష్టాలు చూస్తే.. అసులు వీరు ఎలా బతికి ఉన్నారా అనిపిస్తుంది. ఎన్నో కష్టాలను దాటుకుని.. మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేశారు కాబట్టే.. నేడు విజయతీరాలకు చేరుకున్నారు. కానీ నేటి కాలంలో ముఖ్యంగా యువతలో కష్టాలను తట్టుకునే ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. అపజయాలు కాదు కదా.. నో అనే మాటను కూడా […]
ఆ కుటుంబం అంతా కలిసి సంతోషంగా దైవ దర్శనానికి వెళ్లారు. దర్శనం పూర్తి చేసుకుని.. ఆనందంగా తిరిగి ఇంటికి ప్రయాణమయ్యారు. అయితే విధి రాత మరోలా ఉంది. దేవాలయం వెళ్లి వస్తున్న వారిని మృత్యువు వెంటాడింది. అదును చూసి పంజా విసిరింది. ఘోర రోడ్డు ప్రమాదం రూపంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని కబళించింది. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నాడు. ఇక ఈ ఘటనలో మరో 10 మది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు […]
ప్రేమ అనే అనుభూతిని వర్ణంచడానికి మాటలు చాలవు. చరిత్రలో ప్రేమ కోసం జరిగిన యుద్ధాలు అన్ని ఇన్ని కావు. ఎందరో అమర ప్రేమికులు చరిత్రలో నిలిచిపోయారు. ఓ మనిషిని పిచ్చి వాడిని చేయాలన్నా.. మహారాజును చేయాలన్న ఆ శక్తి కేవలం ప్రేమకు మాత్రమే ఉంది. ఒకప్పుడు ప్రేమను దైవంతో సమానంగా భావించేవారు. ప్రేమించిన వ్యక్తి సంతోషంగా ఉండాలని కోరుకునేవారు. అయితే నేటి కాలంలో ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రేమించిన యువతి కాదంటే.. […]
ప్రేమించుకోవడం.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం.. ధైర్యం చాలకపోతే.. ప్రాణాలు తీసుకోవడం.. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని చనిపోవడం.. లేదంటే చంపడం వంటి సంఘటనలు సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పనులు చేసే వారిలో చదువుకున్న వారు, చదువులేని వారు.. జీవితంలో ఉన్నతంగా స్థిరపడిన వారు ఇలా అన్ని వర్గాల వారు ఉంటున్నారు. కొన్ని చోట్ల ప్రేమికులు ఇద్దరు బాగా చదువుకుని.. జీవితంలో స్థిరపడినప్పటకి.. కులాలు, మతాలు, అంతస్తుల పేరు చెప్పి.. పెళ్లికి అంగీకరించడం లేదు […]
ఆడపిల్ల పుట్టిందని ఆ తల్లిదండ్రులు బాఢపడలేదు. మహాలక్ష్మి జన్మించిందని అపూరూపంగా పెంచుకున్నారు. మంచి నడవడిక, విద్యాబుద్ధులు నేర్పించారు. కుమార్తె డిగ్రీ పూర్తి చేసిన తర్వాత.. మంచి సంబంధం అని భావించి ఎంతో ఘనంగా వివాహం చేశారు. కుమార్తె పెళ్లై పట్టుమని ఏడాది కూడా కాలేదు. బిడ్డ కాపురాన్ని చూసి మురిసిపోవాలనుకున్న ఆ తల్లిదండ్రులకు గుండె పగిలే వార్త తెలిసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె.. ఆత్మహత్య చేసుకుని మరణించింది. అల్లుడు చేసిన ఘనకార్యం కారణంగానే తమ బిడ్డ మృతి […]
అప్పుల భారం తట్టుకోలేక రైతులు, పేద, మధ్యతరగతి మనుషులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఇప్పటికే అనేకం చూశాం. కానీ బ్యాంక్ రుణాలు రికవరీ కాకపోవడంతో.. ఓ మేనేజర్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. విషాదం ఏంటంటే.. సదరు మేనేజర్.. అప్పు చేసి ఖాతాదారులు తీసుకున్న రుణాలు చెల్లించాడు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన సదరు బ్యాంక్ మేనేజర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన యానాంలో చోటు చేసుకుంది. బ్యాంక్ మేనేజర్ మృతితో ఆ […]
చెట్టంత ఎదిగిన కొడుకు చేతికి అందివస్తాడని.. ఆ తల్లిదండ్రులు ఆశించారు. త్వరలోనే మంచి ఉద్యోగం సంపాదించి.. తమకు తోడుగా ఉంటాడని భావించారు. ఎదిగిన కొడుకును చూసి మురిసిపోయారు. అయితే ఆ తల్లిదండ్రులు ఆశలు.. మధ్యలోనే ఆవిరయ్యాయి. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న యువకుడు.. జీవితం మీద ఆశ కోల్పోయి.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆ కుర్రాడు రాసిన సూసైడ్ లెటర్ ప్రతి ఒక్కరి చేత కంటతడిపెట్టిస్తోంది. ఈ విషాదకర సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ […]
దృశ్యం సినిమా.. ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ఆ తర్వాత అన్ని భాషల్లో రీమేక్ అయ్యి.. సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో ఈ సినిమాలో వెంకటేష్, మీనా నటించారు. దృశ్యం 2 కూడా విడుదల అయ్యింది. అయితే ఈ సినిమా తర్వాత ఈ తరహా క్రైం స్టోరీలు విపరీతంగా పెరిగిపోయాయి. కొన్ని రోజుల క్రితం కర్ణాటకలో ఓ కసాయి కుమార్తె.. ప్రియుడితో కలిసి.. తండ్రిని […]
‘‘ఈ రోజు అంకిత్ నా దగ్గరకు వచ్చి.. మాట్లాడాలి పక్కకు రమ్మన్నాడు. వెళ్లాను. ఓ గెస్ట్ 10 వేల రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు.. అతడికి ప్రత్యేక సేవలు కావాలి.. నువు రెడీనా అన్నాడు. అంకిత్ ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో నాకు అర్థం అయ్యింది. వెంటనే నేను పేదదాన్ని కావొచ్చు.. కానీ 10 వేల రూపాయల కోసం నన్ను నేను అమ్ముకోను అని కాస్త గట్టిగానే చెప్పాను. నా మాటలతో బెదిరినట్లే కనిపించాడు.. ఆ వెంటనే మాట […]