SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Father And Daughter Who Fell In The Waterfall Along With The Car

వీడియో: కారుతో సహా జలపాతంలో పడిపోయిన తండ్రీ,కూతురు

కాస్తంత నిర్లక్ష్యం ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా విహార యాత్రల సమయంలో చేసిన చిన్న చిన్న తప్పిదాల వల్ల అవి విషాద యాత్రలుగా మారుతున్నాయి.ఈ విహార యాత్రల్లో, పర్యటన సమయంలోనే ప్రమాదాల బారిన పడి మృత్యు ఒడిలోకి వెళ్లిన అనేక సంఘటనల

  • Written By: Samhita Kaushik
  • Published Date - Tue - 8 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: కారుతో సహా జలపాతంలో పడిపోయిన తండ్రీ,కూతురు

కాస్తంత నిర్లక్ష్యం ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా విహార యాత్రల సమయంలో చేసిన చిన్న చిన్న తప్పిదాల వల్ల అవి విషాద యాత్రలుగా మారుతున్నాయి.ఈ విహార యాత్రల్లో, పర్యటన సమయంలోనే ప్రమాదాల బారిన పడి మృత్యు ఒడిలోకి వెళ్లిన అనేక సంఘటనల గురించి మనం విన్నాం, చూసుంటాం. ఏ మాత్రం పసిగట్టలేని ప్రమాదాల వల్ల జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో ప్రకృతి ఒడిలో పరవశిద్దామని వాటర్ ఫాల్స్, లేదంటే అలా వర్షం పడుతుంటే బీచ్ చూద్దామని ప్లాన్స్ ఉంటాయి. వీకెండ్ వస్తే చాలు, పిల్లలతో కలిసి బయటకు వెళ్లేందుకు సిద్ధమౌతుంటారు. కానీ కొన్ని సార్లు రెప్పపాటులో పొరపాట్లు జరిగి ప్రాణాలకు మీదకు తెస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటన అటువంటిదే.

మధ్యప్రదేశ్-ఇండోర్ సమీపంలోని లోహియా కుంద్ జలపాతం చాలా ఫేమస్. ఇప్పుడు జల కళతో వాటర్ ఫాల్స్ ఆకర్షిస్తూ ఉంటుంది. వీటిని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఆదివారం సాయంత్రం ఓ కుటుంబం కూడా వాటర్ ఫాల్స్ చూసేందుకు కారులో అక్కడకు చేరుకుది. కారుని జలపాతం దగ్గర్లో పార్క్ చేశారు. అయితే కొద్ది సేపటి తర్వాత కారు దానంతట అది కదులుతూ జలపాతం వైపు వచ్చి.. అందరూ చూస్తుండగానే పై నుండి నీళ్లల్లోకి పడిపోయింది. కారులో ఉన్న తండ్రి, కుమార్తెలు నీళ్లల్లోకి పడిపోవడంతో.. ఇద్దర్ని అక్కడ ఉన్న పర్యాటకులు కాపాడారు. ప్రస్తుతం వీరిద్దరూ చికిత్స తీసుకుంటున్నారు. ఐతే హ్యాండ్ బ్రేక్ వెయ్యని కారణంగా ఆ కారు ఒక్కసారిగా కదిలి జలపాతంలో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Instead of engaging Reverse gear, mistakenly engaged first gear.

Incidence as being reported is from #Simrol MP near #Indore.

Husband, Wife & Child all three have been saved.

Never Park your vehicle on such ridges!!! pic.twitter.com/ZsZwnBUvDq

— 𝐒𝐢𝐝𝐝 (@sidd_sharma01) August 7, 2023

Tags :

  • Madhya Pradesh
  • national news
  • viral video
  • Water Falls
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam