SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Usa Pilot Falls Unconscious And Passenger Safely Land Flight Without Any Experience

USA: స్పృహ తప్పిన పైలెట్‌.. డ్రైవింగ్‌ రాని ప్రయాణికుడు ప్లైట్‌ని ల్యాండ్‌ చేశాడు!

  • Written By: Dharani
  • Published Date - Fri - 13 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
USA: స్పృహ తప్పిన పైలెట్‌.. డ్రైవింగ్‌ రాని ప్రయాణికుడు ప్లైట్‌ని ల్యాండ్‌ చేశాడు!

మనం ఎక్కడికో వెళ్లడానికి బస్సో, కారో ఎక్కాం అనుకుందాం. ఉన్నట్టుండి డ్రైవర్‌ స్థానంలో ఉన్న వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు అనుకుందాం.. అప్పుడు వెంటనే కలిగే ఫీలింగ్‌ భయం. ఇక డ్రైవింగ్‌ రాని వారు ఉంటే.. ఆ భయంతో గుండె ఆగిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇలాంటి సమయాల్లో మనల్ని కాపాడేది సమయస్ఫూర్తి, ధైర్యం. ఇప్పుడు ఈ టాపిక్‌ ఎందుకంటే.. తాజాగా విమానం గాల్లో ప్రయాణిస్తుండగా.. పైలెట్‌ స్పృహ తప్పిపడిపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అతడు మేలుకోలేదు. పరిస్థితి చూసి ప్రయాణికులు తీవ్రంగా ఆందోళన చెందారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కారో, బస్సో అయితే బ్రేక్‌ వేసి పక్కకు ఆపేవారు. కానీ ఇదేమో గాల్లో ఎగురుతున్న విమానం.. ఇప్పుడేంటి పరిస్థితి.. ఇక అందరం చనిపోవాల్సిందేనా అని భయపడుతుండగా.. విమానంలోని ఓ వ్యక్తి ధైర్యం చేసి ముందుకు వచ్చాడు. పైలెట్‌ స్థానంలో కూర్చుని.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారితో టచ్‌లో ఉంటూ.. వారి సూచనలు పాటిస్తూ.. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేశాడు. ప్రస్తుతం ఇందకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..

ఇది కూడా చదవండి: Alia Ismail: ఈ మహిళ.. పురుషుడిగా మారి.. శరీరంలో వచ్చిన మార్పులు నచ్చక మరలా మహిళగా..!

Unconscious pilot .. The passenger who landed the plane

అమెరికా, ఫ్లోరిడా అట్లాంటిక్​ తీరంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఫ్లోరిడా నుంచి విమానం టేకాఫ్​ అయిన కాసేపటికే ఫైలెట్​ తీవ్ర అనారోగ్యంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఇంతలో తన ప్రెగ్నెంట్ భార్యతో అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి… గబగబా పైలెట్‌ని పక్కకు జరిపి… అతని సీటులో కూర్చున్నాడు. ఫోర్ట్ పియర్స్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారితో టచ్‌లో ఉంటూ… ఇప్పుడు ఏం చెయ్యమంటారు అని అడిగాడు. నిజానికి అతనికి విమానాలకు సంబంధించి ఎలాంటి అనుభవమూ లేదు. అయినప్పటికీ వాళ్లు ఏం చెబితే అది చేయసాగాడు. పైలెట్ స్పృహ తప్పిన సమయంలో విమానం ఫ్లోరిడా తీరంపై ఎగురుతూ ఉంది. మరో 105 కిలోమీటర్ల అవతల డెస్టినేషన్ ఉంది. తనకు విమానం నడపడం అసలు తెలియదని పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండి: ఆర్థిక కష్టాల్లో KA పాల్! EMI కూడా కట్టలేకపోతున్నాడా?

ప్రయాణికుడి సందేశం విని ఫోర్ట్​ పీర్స్ ఎయిర్​ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించాడు. సింగిల్ ఇంజిన్​ సెస్నా 280 పొజిషన్​ గురించి తెలుసా. అని ప్యాసెంజర్​ను అడిగారు. అందుకు అతను బదులిస్తూ.. తనకు ఏమీ తెలియదని, తన ముందు ఫ్లోరిడా తీరమే కన్పిస్తుందని భయాందోళనతో చెప్పాడు. అనంతరం విమానాన్ని ప్యాసెంజర్​ సీటు నుంచే నడిపేలా కంట్రోల్స్​ను ఎనేబుల్ చేశారు ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది. ప్రయాణికుడ్ని శాంతింపజేసి వింగ్స్ లెవెల్​ మెయింటెన్ చేయమని సూచించారు. ఎలా అయితినేం.. చివరకు అతను విమానాన్ని పామ్ పీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జాగ్రత్తగా ల్యాండ్ చేశాడు.

Unconscious pilot .. The passenger who landed the plane

ఇది కూడా చదవండి: యువకుడి ప్రాణాలు కాపాడిన హెడ్‌ ఫోన్‌.. ఎలా అంటే!

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ప్రయాణికుడు చేసిన సాహసాన్ని ప్రశంసిస్తున్నారు నెటిజనులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

This is brand new video (courtesy of Jeff Chandler) of a passenger landing a plane today at PBIA.

His pilot had passed out, and the passenger with zero flight experience was forced to land the plane.

Team coverage of this amazing landing is on @WPBF25News at 11. pic.twitter.com/jFLIlTp6Zs

— Ari Hait (@wpbf_ari) May 11, 2022

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • flight
  • international news
  • Passenger
  • Pilot
  • Unconscious
  • USA
  • Video Viral
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

  • టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

    టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

  • అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

    అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

  • మనిషికి పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు.. ప్రయోగం సక్సెస్!.. భవిష్యత్తులో ప్రాణాలను కాపాడనున్న పందులు!

    మనిషికి పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు.. ప్రయోగం సక్సెస్!.. భవిష్యత్తులో ప్రాణాలను కాపాడనున్న పందులు!

  • వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

    వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam