SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Usa 61 Year Old Woman And Her 24 Year Old Husband Are Willing To Spend Rs 1 Crore To Have Baby By Surrogacy

Love Marriage: 64 ఏళ్ల బామ్మను పెళ్లాడిన 24 ఏళ్ల యువకుడు.. పిల్లల్ని కనడం కోసం కోట్లు ఖర్చు!

  • Written By: Dharani
  • Published Date - Mon - 4 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Love Marriage: 64 ఏళ్ల బామ్మను పెళ్లాడిన 24 ఏళ్ల యువకుడు.. పిల్లల్ని కనడం కోసం కోట్లు ఖర్చు!

ప్రేమ గుడ్డిది అంటారు. దానికి కులం, మతం, పేద, ధనిక తేడా తెలియదు. ఓ వ్యక్తి మనసుకు నచ్చితే చాలు.. వీటన్నింటనికి పక్కకు పెట్టి మరీ.. ప్రేమించిన వారి కోసం పరితపిస్తారు. అవసరమయితే.. వారి కోసం కన్నవాళ్లని కూడా వదులుకుంటారు. ఇక కొందరి ప్రేమ వ్యవహారాలను చూస్తే.. నిజంగానే ప్రేమ గుడ్డిది అనిపిస్తుంది. ఇలాంటి వారు కన్నవారినే కాకుండా.. కట్టుకున్నవారిని, కడుపున పుట్టిన వారిని కూడా ఖతరు చేయరు. వయసు తేడాలను అసలే పట్టించుకోరు. మనసుకు నచ్చిన వ్యక్తి కోసం అయిన వారిని వదులుకుని మరీ వెళ్తారు. ఇక వారి గురించి సమాజం ఏం అనుకున్నా పట్టించుకోదు. ఇదిగో ఈ కోవకు చెందిన లవ్‌ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. వారిద్దరి మధ్య సుమారు 40 ఏళ్ల వ్యత్యాసం ఉంటుంది. ఆమెకు 64 ఏళ్లు అయితే.. అతడికి 24. అయినా సరే వారిద్దరు ప్రేమించుకున్నారు. అందరిని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఇక తాజాగా బిడ్డల్ని కనడం కోసం ప్రయత్నాలు ప్రారంభించి.. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆ వివరాలు..

అమెరికాకు చెందిన చెరిల్ మెక్ గ్రెగెర్ అనే 61 ఏళ్ల బామ్మ, ఖురాన్ మెక్ కెయిన్ అనే 24 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరు ఒకరినొకరు ఘాటుగా ప్రేమించుకున్నారు. పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. ఇందుకు కుటుంబ సభ్యులు, సమాజం అంగీకరించదని వారి కూడా తెలుసు. అయినా సరే అందరిని ఎదిరించి.. 2021 లో వివాహ బంధంతో వీరిద్దరు ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించలేదు. అయినా సరే వీరిద్దరూ దాన్ని పట్టించుకోకుండా.. తమ జీవితాన్ని వారికి నచ్చినట్లు జీవించసాగారు.

 A 24-year-old man married a 64-year-old grandmother

ఇది కూడా చదవండి: Burger King Employee: 27 ఏళ్లుగా ఒక్కరోజు కూడా శెలవు తీసుకోని ఉద్యోగికి ఏకంగా రూ.2 కోట్లు!

అందరిని ఎదిరించి వివాహం చేసుకున్న ఈ జంట.. ప్రస్తుతం పిల్లలను కనాలని అనుకున్నారు. అనేక ఆస్పత్రులకు తిరిగారు. అయితే, వయసులో వీరి మధ్య 37 ఏళ్ల గ్యాప్ ఉంది. దీంతో పిల్లలను కనడానికి చెరిల్ మెక్ గ్రెగెర్‌కు శరీరం సహకరించలేదు. అంతేకాకుండా.. ఖురాన్ మెక్ కాయిన్‌కు ఇది తొలిసంతానం. ఇక.. మెక్ గ్రెగర్‌ఇప్పటికే.. ఏడుగురు పిల్లలు ఉన్నారు. అయినప్పటికి ఈ జంట ఓ బిడ్డను కనాలని భావించారు. ఇందుకోసం వీరు సరోగసిని ఆశ్రయించారు. దీని కోసం వీరిద్దరూ ఏకంగా 1.14 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. తమ ప్రేమకు గుర్తుగా రాబోయే బిడ్డకోసం ఎంతైన ఖర్చు చేస్తామని వీరు అంటున్నారు. ప్రస్తుతం తమ బిడ్డ కోసం ఎంతో ఎక్సైట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నామని అన్నారు. తనకు పుట్టబోయే బిడ్డ కోసం, చెరిల్ మెక్ గ్రెగర్ ఇప్పటికే షాపింగ్ కూడా ప్రారంభించారు. ప్రసుత్తం సరోగసి ప్రాసెస్‌ను ప్రారంభించారు. ఇక 2023లో సరోగసి ద్వారా వీరికి బిడ్డ పుట్టబోతున్నట్లు సమాచారం.

 A 24-year-old man married a 64-year-old grandmother

ఇది కూడా చదవండి: Video: ఇదెక్కడి విడ్డూరం.. మొసలిని పెళ్లాడిన మేయర్.. ఎందుకంటే?

ఖురాన్‌కు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు.. చెరిల్ కొడుకు నిర్వహిస్తున్న ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లో పనిచేసేవాడు. అప్పటి నుంచి వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత.. ఇది ప్రేమగా మారి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు.. పెళ్లి చేసుకుని, బిడ్డకు జన్మనివ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే, దీనికోసం ఈ దంపతులు ఖర్చు 1.14 కోట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్త విన్న నెటిజనులు.. మీ ప్రేమనే జీర్ణించుకోలేకపోతున్నాం.. ఇక పిల్లలు కూడానా.. ఈ వయసులో పిల్లల్ని కని.. వారిని ఇబ్బంది పెట్టడమే తప్ప.. దీని వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Love: 11 ఏళ్లకే ప్రేమ.. లవర్‌ తండ్రిని ప్రేమించిన అమ్మాయి!..

Tags :

  • international news
  • latest telugu news
  • lovers
  • Surrogacy
  • USA
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

  • పోలీస్ స్టేషన్ లో ప్రేమ జంట.. బయటకు వచ్చేదేలే అంటున్న ప్రేమికులు..

    పోలీస్ స్టేషన్ లో ప్రేమ జంట.. బయటకు వచ్చేదేలే అంటున్న ప్రేమికులు..

  • ప్రియుడిని మరువలేక షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రియురాలు.. ఏం చేసిందంటే?

    ప్రియుడిని మరువలేక షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రియురాలు.. ఏం చేసిందంటే?

  • టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

    టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

  • అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

    అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam