తల్లిని మించిన యోధుడు ఈ ప్రపంచంలోనే లేడు అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. నిజంగా తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి మరో బిడ్డకు జన్మనిస్తుంది. కానీ ఆ బిడ్డే తన కన్నా ముందు చనిపోతే.. తల్లి బాధ వర్ణనాతీతం. అయితే కుమారుడి చివరి కోరిక తీర్చేందుకు ఆ తల్లి ఏం చేసిందంటే..?
సరోగసి.. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ విధానం ద్వారా పిల్లల్ని కంటున్న వారి సంఖ్య పెరిగిందనే చెప్పాలి. అయితే ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ విధానాన్ని ఎంచుకుంటున్నారు. కొందరు హీరోయిన్స్ కూడా సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారు. గతేడాది జనవరిలో ప్రియాంక చోప్రా- నిక్ జోనస్ దంపతులు సరోగసి ద్వారా తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. వారికి అమ్మాయి పుట్టగా మాల్తీ అని నామకరణం చేశారు. ఆ సమయంలో ప్రియాంక చోప్రాపై చాలా ట్రోల్స్ వచ్చాయి. అందం తగ్గిపోతుందనే […]
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార, స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ లను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఏదో ఒక కారణంతో ఈ జంట వివాదంలో ఇరుకుంటున్నారు. ఆ మధ్య పెళ్ళైన సందర్భంగా ఈ జంట తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అయితే తిరుమాడ వీధుల్లో ఈ జంట ఫోటోషూట్ లో పాల్గొంది. ఆ సమయంలో నయనతార పాదరక్షలు ధరించి ఉండడం వివాదానికి దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా […]
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సెలబ్రిటీలు అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంటాయి. అది సినిమా విషయంలో అవ్వొచ్చు లేదా బయట సమాజం పట్ల కావచ్చు. కానీ.. సెలబ్రిటీలుగా ఉన్నవారు మాట్లాడితే ఎక్కువ రీచ్ అవుతుంది.. కాబట్టి, కొన్నిసార్లు కాంట్రవర్సీ కూడా క్రియేట్ అవుతుంటాయి. అయితే.. తాజాగా యశోద మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాంట్రవర్సీ అని […]
గత కొంతకాలంగా లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులను సరోగసీ వివాదం చుట్టిముట్టిన విషయం తెలిసిందే. సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చారని దేశ వ్యాప్తంగా పెద్ద రచ్చ జరిగింది. సరోగసీని ఎప్పుడో నిషేధించారని, అది ఆ విధానాన్ని అనుసరించడం నేరమని పలు విమర్శలు వెలువెత్తాయి. నయనతారపై చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తమిళనాడు సర్కార్ సరోగసీపై విచారణ కమిటీకి ఆదేశించింది. ఈ మేరకు కమిటీ తమ […]
స్టార్ కపుల్ నయనతార-విఘ్నేష్ శివన్ దంపతులు ఈ ఏడాది వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లైన నాలుగు నెలలకే సరోగసీ ద్వారా కవల మగ పిల్లలకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. అయితే ఇండియాలో సరోగసీ బ్యాన్ చేశారు.. మరి నయనతార నిబంధనలు పాటించకుండా ఎలా బిడ్డలను పొందారు అనే అనుమానాలు తెర మీదకు వచ్చాయి. మరోసారి సరోగసీపై పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం సాగింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం విచారణ చేపడతామని వెల్లడించడమే కాక.. ఓ కమిటీని కూడా వేసింది. […]
దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు నయనతార. హీరోలకు ఏమాత్రం తగ్గని క్రేజ్ ఆమె సొంతం. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ.. ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో నటించింది. అలానే షారుఖ్ ఖాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇక ఈ ఏడాది నయనతార జీవితంలో వరుస సంతోషాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నయనతార.. ఈ ఏడాది జూన్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసింది. […]
దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార.. ఈ ఏడాది జూన్ లో డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఐదేళ్లపాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట.. పెళ్ళైన నాలుగు నెలలకే సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ.. సరోగసి విధానం ద్వారా పిల్లలను కనడమే ప్రస్తుతం కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. సరోగసి విధానం అంటే.. అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడమే. అయితే.. ఇప్పుడీ సరోగసి […]
లేడీ సూపర్ స్టార్ నయనతార.. జీవితంలో ఎంతో విలువైన, ఆనంద క్షణాలను గడుపుతోంది. నయనతార కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం, ఈ ఏడాది డైరకెట్ర్ విఘ్నేశ్‌ని ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సినిమాలు చేస్తూనే.. హనీమూన్ ట్రిప్పులకు వెళ్తూ జీవితాన్ని ఆశ్వాదిస్తున్నారు. అయితే తాజాగా నయన్- విఘ్నేశ్ తమ అభిమానులకు ఓ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా కవలల పిక్స్ పెట్టి.. మేం తల్లిదండ్రులు అయ్యాం అంటూ […]
ప్రేమ గుడ్డిది అంటారు. దానికి కులం, మతం, పేద, ధనిక తేడా తెలియదు. ఓ వ్యక్తి మనసుకు నచ్చితే చాలు.. వీటన్నింటనికి పక్కకు పెట్టి మరీ.. ప్రేమించిన వారి కోసం పరితపిస్తారు. అవసరమయితే.. వారి కోసం కన్నవాళ్లని కూడా వదులుకుంటారు. ఇక కొందరి ప్రేమ వ్యవహారాలను చూస్తే.. నిజంగానే ప్రేమ గుడ్డిది అనిపిస్తుంది. ఇలాంటి వారు కన్నవారినే కాకుండా.. కట్టుకున్నవారిని, కడుపున పుట్టిన వారిని కూడా ఖతరు చేయరు. వయసు తేడాలను అసలే పట్టించుకోరు. మనసుకు నచ్చిన […]