SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Netizens Trolls On Putins Daughter In Social Media

రష్యా అధ్యక్షుడి కుమార్తె పై విపరీతంగా ట్రోల్స్..!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Wed - 9 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రష్యా అధ్యక్షుడి కుమార్తె పై విపరీతంగా ట్రోల్స్..!

రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం గత కొన్ని రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది. విచక్షణ రహితంగా రష్యా సైన్యం దాడులకు తెగబడుతూనే ఉంది. ఇదే సమయంలో ఉక్రెయిన్ బలగాలు సైతం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. మరోపక్క రష్యా చర్యలను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ క్రమంలో అన్ని వైపుల నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ కి విపరీత ఒత్తిడులు ఎదురవుతున్నాయి. పుతిన్ కే కాదు అతని కుటుంబ సభ్యులు సైతం అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా పుతిన్ కుమార్తె ఊహించని ట్రోలింగ్ కు గురవుతోంది.

రష్యా రోజులు గడుస్తూన్న ఉక్రెయిన్ పై పంజా విసురుతూనే ఉంది. బాంబుల మోతతో ఉక్రెయిన్ అట్టుడికిపోతోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాల నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఇదేసమయంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. పుతిన్ ముద్దుల కుతూరు లూయిజా రోజో పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ పై దాడి జరుగతుండటంతో.. ఆమెకు భారీగా ట్రోలింగ్స్ వస్తున్నాయి. దాంతో ఆమె తన ప్రొఫైల్ ను పూర్తిగా తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Excessive trolls on the daughter of the President of Russia

తండ్రి చర్యల కారణంగా ఆమెను అసభ్యంగా దుర్భాషలాడుతూ.. పోస్టులు పెడుతున్నారు. ఎంతలా అంటే.. ఎలుకలా నువ్వు కలుగులో దాక్కున్నావా..? బయట ఏం జరుగుతుందో కొంచెమైనా నీకు తెలుస్తోందా..? మీ నాన్న ఏం చేస్తున్నాడో చూస్తున్నావా..? పుతిన్ కు చెప్పొచ్చు కదా యుద్దం ఆపమని.. ఇలా పెద్ద ఎత్తున ఆగ్రహంతో పోస్టులు పెడుతున్నారు. అయితే ఆయన తీసుకున్న నిర్ణయాలకు కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో దాడులకు పాల్పడటం సరికాదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Louisa Rozova
  • Russian Ukraine War
  • Vladimir Putin
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రముఖ పాప్ సింగర్ కన్నుమూత!

ప్రముఖ పాప్ సింగర్ కన్నుమూత!

  • అటుకులు, పూలతో బీర్‌ తయారు చేసి.. విదేశాల్లో హిట్‌ కొట్టిన ఇండియన్స్‌!

    అటుకులు, పూలతో బీర్‌ తయారు చేసి.. విదేశాల్లో హిట్‌ కొట్టిన ఇండియన్స్‌!

  • Cash Reward: మహిళలకు బంపర్ ఆఫర్‌.. పిల్లల్ని కంటే రూ.13 లక్షలు నజరానా..!

    Cash Reward: మహిళలకు బంపర్ ఆఫర్‌.. పిల్లల్ని కంటే రూ.13 లక్షలు నజరానా..!

  • థియేటర్ పై బాంబ్ దాడి..300 మంది మృతి..!

    థియేటర్ పై బాంబ్ దాడి..300 మంది మృతి..!

  • రష్యాను చూసి భారత్ భయపడుతోంది.. జోబైడెన్ సంచలన కామెంట్స్..!

    రష్యాను చూసి భారత్ భయపడుతోంది.. జోబైడెన్ సంచలన కామెంట్స్..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam