రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం గత కొన్ని రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది. విచక్షణ రహితంగా రష్యా సైన్యం దాడులకు తెగబడుతూనే ఉంది. ఇదే సమయంలో ఉక్రెయిన్ బలగాలు సైతం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. మరోపక్క రష్యా చర్యలను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ క్రమంలో అన్ని వైపుల నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ కి విపరీత ఒత్తిడులు ఎదురవుతున్నాయి. పుతిన్ కే కాదు అతని కుటుంబ సభ్యులు సైతం అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా […]