SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Russia President Vladimir Putin Announced Reward For Women Who Can Bear 10 Children

Cash Reward: మహిళలకు బంపర్ ఆఫర్‌.. పిల్లల్ని కంటే రూ.13 లక్షలు నజరానా..!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 18 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Cash Reward: మహిళలకు బంపర్ ఆఫర్‌.. పిల్లల్ని కంటే రూ.13 లక్షలు నజరానా..!

ప్రపంచ జనాభా నానాటికి పెరిగిపోతున్న విషయం తెలిసిందే. గతంలో చాలా దేశాలు జనాభా కట్టడికి అనేక షరతులు విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అలాంటి దేశాలు యువత లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే మళ్లీ పిల్లల్ని కనండి అంటూ ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఇప్పుడు రష్యా కూడా ఈ జాబితాలోకి చేరింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ మహిళలకు ఒక ఆఫర్ ప్రకటించారు. 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మందిని కన్న మహిళలకు లక్షల్లో నజరానా ప్రకటించాడు.

వివరాల్లోకి వెళ్తే.. రష్యాలో ప్రస్తుతం ఉక్రేన్‌ యుద్ధం, పలు సమస్యలతో యువత తక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ సమస్యను అధిగమించేందుకు వ్లాదిమిర్ పుతిన్‌ ఒక విధానాన్ని మళ్లీ పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు. సోవియట్‌ యూనియన్‌లో ఎక్కువ మంది పిల్లలను కన్న వారికి మదర్ హీరోయిన్ అనే అవార్డు ఇచ్చేవారు. దానిని 1944లో ప్రారంభించారు. మళ్లీ ఆ అవార్డును తీసుకురానున్నట్లు తెలిపారు.

#Putin has re-established the #Soviet-era title of mother-heroine. Minimum threshold — 10 kids. Incentive — one-time payment of around $16,370. Might be less given that it’ll some time to conceive 10 kids. Upside — no more💰wasted on contraception. Downside — everything else. pic.twitter.com/KjJbtYcIU6

— KyivPost (@KyivPost) August 17, 2022

10 మంది పిల్లలను కన్న మహిళకు ఒకేసారి పది లక్షల రూబెల్స్‌(రూ.13 లక్షలు) ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా అలా పిల్లలను కన్న తర్వాత కూడా వారికి పలు విధాలుగా సహాయసహకారాలు అందిస్తామని ప్రకటించారు. కాకపోతే ఒక షరతు పెట్టారు. పదో సంతానానికి ఏడాది వయసు వచ్చాకి ఈ అవార్డును అందిస్తారు. ముందు పుట్టిన 9 మంది కూడా బతికే ఉండాలి. ఈ ఒక్క షరతుతో రూ.13 లక్షలు రివార్డుగా ఇవ్వనున్నారు. ప్రస్తుతం పుతిన్‌ ప్రకటించిన ఈ అవార్డు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ గా మారింది. పుతిన్‌ ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

JUST IN: #Russian President Vladimir Putin has revived the Soviet-era award of ‘Mother Heroine’ as the country grapples with a demographic crisis. #Putin pic.twitter.com/BtLVm1bx6J

— BNN Newsroom (@BNNBreaking) August 18, 2022

  • ఇదీ చదవండి: వీల్‌చైర్‌లో బాక్సింగ్‌ దిగ్గజం మైక్ టైసన్.. ఆందోళనలో అభిమానులు!
  • ఇదీ చదవండి: నేతాజీ అస్థికలు భారత్‌కు తెప్పించండి.. మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అనితా బోస్

Tags :

  • Russia
  • viral news
  • Vladimir Putin
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

  • మహిళలకు శుభవార్త.. తగ్గిన వంట నూనెల ధరలు..

    మహిళలకు శుభవార్త.. తగ్గిన వంట నూనెల ధరలు..

  • రైలు చక్రాలకు, పట్టాలకు కలిపి తాళం వేసిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?

    రైలు చక్రాలకు, పట్టాలకు కలిపి తాళం వేసిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?

  • లవ్ ఎట్ ఫస్ట్ సైట్ : 76 ఏళ్ల వ్యక్తిని మనువాడిన 46 ఏళ్ల మహిళ

    లవ్ ఎట్ ఫస్ట్ సైట్ : 76 ఏళ్ల వ్యక్తిని మనువాడిన 46 ఏళ్ల మహిళ

  • చదువుకుంది.. కానీ ఏకంగా దేవుడ్ని పెళ్లాడి వార్తల్లో నిలిచింది

    చదువుకుంది.. కానీ ఏకంగా దేవుడ్ని పెళ్లాడి వార్తల్లో నిలిచింది

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam