ఇటీవల సినీ ఇండస్ట్రీలో ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ నటులు, దర్శక, నిర్మాతలు ఇంతర సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు కన్నుమూస్తున్నారు. కారణాలు ఏవైనా తాము ఎంతగానే అభిమానించేవారు ఇక లేరు అన్న విషయం తెలుసుకొని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు.
ప్రపంచ జనాభా నానాటికి పెరిగిపోతున్న విషయం తెలిసిందే. గతంలో చాలా దేశాలు జనాభా కట్టడికి అనేక షరతులు విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అలాంటి దేశాలు యువత లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే మళ్లీ పిల్లల్ని కనండి అంటూ ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఇప్పుడు రష్యా కూడా ఈ జాబితాలోకి చేరింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ మహిళలకు ఒక ఆఫర్ ప్రకటించారు. 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మందిని కన్న మహిళలకు […]
రష్యా, ఉక్రెయిన్ ల మధ్య గత కొన్ని రోజులు గా భీకర యుద్ధం కొనసాగుతోంది. ప్రపంచ దేశాలు యుద్ధం ఆపని చెప్పినా, బతిమాలినా, ఆఖరికి ఆంక్షలు విధించినా.. రష్యా పట్టించుకోవడం లేదు. ఉక్రెయిన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి యుద్ధం రష్యా పౌరులు సైనికులకు కూడా ఇష్టం లేదు. బలవంతంగా తమను యుద్దంలోకి పంపిస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు సైనికులు. మరోవైపు చాలా మంది ఉద్యోగులు రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయాన్ని ఖండిస్తూ ఉద్యోగాలకు […]
రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం గత కొన్ని రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది. విచక్షణ రహితంగా రష్యా సైన్యం దాడులకు తెగబడుతూనే ఉంది. ఇదే సమయంలో ఉక్రెయిన్ బలగాలు సైతం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. మరోపక్క రష్యా చర్యలను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ క్రమంలో అన్ని వైపుల నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ కి విపరీత ఒత్తిడులు ఎదురవుతున్నాయి. పుతిన్ కే కాదు అతని కుటుంబ సభ్యులు సైతం అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా […]
ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ దేశాల చూపు మొత్తం ఇరు దేశాల ప్రెసిడెంట్స్ మీద పడింది. దాదాపు ప్రపంచ దేశాలన్నీ రష్యాకి వార్నింగ్ ఇస్తుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం తగ్గేదేలే అంటూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఏమైనా తక్కువ తిన్నాడా? ప్రపంచ దేశాలు సైతం షాక్ అయ్యే రీతిలో పుతిన్ కి సమాధానం ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేరు మారు మ్రోగిపోతోంది. మరి.. […]
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలయింది. ఏది జరగడకూడదని ప్రపంచం మొత్తం భావించిందో.. ఇప్పుడు అదే జరుగుతోంది. ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్ ప్రారంభమయిందని స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇప్పటికే రష్యా సైన్యం ఉక్రెయిన్ భూభాగంలోకి దూసుకెళ్లింది. మూడు వైపుల నుంచి ఉక్రెయిన్ను చుట్టుముట్టింది. పుతిన్ ప్రకటన చేసిన కాసేపటికే ఉక్రెయిన్ రాజధాని క్యీవ్ , లోని క్రామటోర్స్క్ లో పేలుళ్ల శబ్దం వినిపించింది. రష్యా యుద్ధ విమానాలు ఈ నగరాల్లో బాంబులు వేసినట్లుగా అంతర్జాతీయ […]
న్యూ ఢిల్లీ- రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సోమవారం సాయంత్రం ఈ భేటీ జరిగింది. మోదీ, పుతిన్ మధ్య ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు కొనసాగాయి. ఈ కీలక సమావేశంలో భారత్, రష్యాకు సంబందించిన పలు కీలక ఒప్పందాలపై వారు సంతాకలు చేశారు. అంతకు ముందు భారత్, రష్యాల మధ్య జరిగిన 2+2 సమావేశంలో నాలుగు కీలక ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. […]
న్యూ ఢిల్లీ- ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాలో పర్యటించబోతున్నారు. డిసెంబర్ 6వ తేదీన న్యూ ఢిల్లీలో జరిగే భారత్ రష్యా వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. పుతిన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఈ బేటీలో ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు దేశాధినేతలు చర్చిస్తారు. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని రష్యా రాయబార కార్యాలయం ధృవీకరించింది. […]