మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. అన్ని ఎందరు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా సరే.. మన దగ్గర మద్యం అమ్మకాలు ఏమాత్రం తగ్గడం లేదు. పైపెచ్చు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక ఇయర్ ఎండింగ్, పండుగల వేళ.. మద్యం ఒంగి పొర్లుతుంది. రికార్డు స్థాయిలో అమ్మకాలు సాగుతాయి. ఇక మద్యం ఎలా తయారవుతుంది.. వాటిల్లో వాడే పదార్థాల గురించి ఎంత భయంకరంగా వర్ణిస్తారో.. చాలా సందర్భాల్లో చూశాం. ఇక మద్యంలో ఎక్కువ గిరాకీ ఉండేది బీర్‌కే. మరి బీర్ […]
రష్యా, ఉక్రెయిన్ మధ్య కొన్ని వారాలుగా యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్ లో రష్యా విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ లోని మారియుపోల్ లో 1300 మందికిపైగా తలదాచకుంటున్న ఓ థియేటర్ పై మార్చి16న రష్యా బాంబు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే వారిలో కనీసం 300 మందికిపైగా దుర్మరణం చెందినట్లు తాజాగా తేలింది! కీవ్ సమీపంలో ఉక్రెయిన్ దళాలకు ఇంధనం సరఫరా చేసే ఓ భారీ ఇంధనగారాన్ని ధ్వంసం చేసినట్టు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని ఓడరేవుల్లో […]
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం విరామం లేకుండా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చాలా దేశాలు ఉక్రెయిన్‌కే మద్ధతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్‌కు మానవతా సాయం అందిస్తూనే.. మరోవైపు రష్యాపై అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ విషయంలో తటస్థ వైఖరి అనుసరిస్తున్న భారత్‌పై అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. భారత్ పై తనకున్న కోపాన్ని వెళ్లగక్కింది. రష్యాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో భారత్ వణుకుతోందంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ సీఈఓల […]
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు మండిపోతున్నాయి. మన దేశంలో కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెంచుతారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ అలా ఏం జరగలేదు. ఇంధన ధరల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చిన ప్రభుత్వం బల్క్ వినియోగదారులకు గట్టి షాకిచ్చింది. ఆ దెబ్బకు బంకులు మూసివేసే పరిస్థితి తలెత్తింది. ఆ వివరాలు.. ప్రభుత్వ రవాణా సంస్థలు, ప్రైవేట్ బస్ ఆపరేటర్లు, విమానాశ్రయాలు, మాల్స్, సినిమా హాళ్లు, టెక్ పార్కులు, పరిశ్రమలు, […]
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభ కారణంగా ఉక్రెయిన్ పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. ప్రజల జీవితం అస్తవ్యస్తమయ్యింది. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని ఇతర దేశాలకు తరలిపోతున్నారు. అటు రష్యా తగ్గెదేలే అంటే..ఇటు ఉక్రెయిన్ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అంటుంది. కానీ బలవుతుంది మాత్రం ప్రజలే. ఇలాంటి సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మంచి మనసు చాటుకున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉక్రెయిన్ షూటింగ్ సమయంలో తనకు బాడీ గార్డ్‌గా వ్యవహరించిన వ్యక్తికి ఆర్థిక సాయం […]
రష్యా,ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం సరుకుల మీద పడింది. యుద్ధం సాకుగా చూపి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు స్థానిక వ్యాపారులు. వంట నూనెల ధరలు అమాంతం పెంచేశారు. ఆన్‌లైన్‌లో కూడా రేట్లు అమాంతం పెంచేశారు. అన్ని సరుకులపై ఆఫర్లు పెట్టినప్పటికి.. వంటనూనెపై మాత్రం ఎలాంటి ఆఫర్లు పెట్టడం లేదు. దీంతో కంపెనీలు సైతం రేట్లు అమాంతం పెంచేశాయి. సామాన్యుడు సైతం వాటిని అందుకోలేకపోతున్నాడు. దీన్ని క్యాష్ చేసుకుంటూ కొన్ని దుకాణాల్లో అసలు రేట్లను దాచేసి.. దానిపైన మరో నకిలీ […]
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యా దాడిలో ఉక్రెయిన్ పూర్తిగా ధ్వంసమవుతోంది. యుద్ధానికి ముందు ఆ దేశం ఎంతో సుందరమైన ప్రదేశం. ఎన్నో చారిత్రక కట్టడాలు, సుందరమైన భవన నిర్మాణాలు, అందమైన ప్రకృతి ప్రదేశాలకు నిలయం. యుద్ధానికి ముందు వరకు కూడా ఆ దేశం నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండేది. అంతేకాక అక్కడ పలు తెలుగు సినిమాలు కూడా షూటింగ్ జరుపుకున్నాయి. 2017లో సాయి ధరమ్ తేజ్‌నటించిన విన్నర్ సినిమా షూటింగ్ ఉక్రెయిన్‌లోనే జరిగింది. అక్కడ […]
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మొదలైన నాటి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా గత మూడు నెలలుగా మన దేశంలో చమురు ధరలుపెరగలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి కనుక త్వరలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరుగతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో లీటర్ పెట్రోల్‌పై 50 రూపాయలు, డీజిల్‌పై లీటర్‌కు 75 రూపాయలు పెరిగింది. అయితే ఇది మన దేశంలో కాదు. ఇంత భారీగా పెట్రోలు, […]
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గత కొన్ని రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. అసలే పెళ్లిల్ల సీజన్ కావడంతో బంగారానికి ఈ టైంలో విపరీతమైన డిమాండ్. కానీ బంగారం 10 గ్రాముల ధర ఏకంగా 50 వేలకు పైగా పెరగడంతో చాలా మంది కొనుగోలు ఆపేశారు.. ఆర్డర్లు క్యాన్సిల్ చేశారు. ఈ క్రమంలో బంగారం కొనాలనుకునే వారికి కాస్త ఊరటనిచ్చే వార్త ఇది. గత కొన్ని రోజులుగా పెరగడమే తప్ప.. తగ్గని బంగారం […]
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత అక్కడ చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్రం ప్రభుత్వం ఆపరేషన్ గంగా కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ కు చెందిన డాక్టర్ గిరికుమార్ అనే వ్యక్తి.. తన పెంపుడు జంతువులను వదిలి రాలేనని.. అక్కడే ఉండిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డాక్టర్ గిరికుమార్ కోసం మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. గిరికుమార్ జంతుదయ తనను కదిలించిందని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇది కూడా […]