SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » 31 People Died In A Cylinder Explosion In A Restaurant

విషాదం.. రెస్టారెంట్‌లో సిలిండర్ పేలి 31 మంది మృతి

మన పొరుగు దేశమైన చైనాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ రెస్టారెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలి 31 మంది చనిపోయారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. చాలామంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తామని.. వారికి పూర్తి సహకారమందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

  • Written By: Hema Latha
  • Published Date - Thu - 22 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
విషాదం.. రెస్టారెంట్‌లో సిలిండర్ పేలి 31 మంది మృతి

సాధారణంగా నిత్య జీవితంలో అనుకోకుండా ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇంట్లో, హోటల్స్‌లో, రెస్టారెంట్స్‌లో ఊహించని అగ్నిప్రమాదాలు ఎన్నో జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల వల్ల అనేక మంది దుర్మరణం పాలవుతున్నారు. కొందరు జీవితాంతం అవిటివారు అవుతున్నారు. మరికొందరు ప్రమాదాలనుండి గాయాలతో బయటపడుతున్నారు. హఠాత్తుగా జరిగే ప్రమాదాలలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయేవారు చాలామంది ఉన్నారు.  అధికారులు ముఖ్యంగా అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించి, వాటి నివారణకు  చర్యలు కూడా తెలుపుతున్నారు. అయినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.  చైనాలోని ఇంచువాన్ సిటీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 31 మంది మంటల్లో ప్రాణాలు వదిలారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తామని.. వారికి పూర్తి సహకారమందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మన పొరుగు దేశమైన చైనాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ రెస్టారెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలి 31 మంది చనిపోయారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. చాలామంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది ఫెస్టివల్ హాలిడేస్‌కు తమ చుట్టాల ఇళ్లకు వచ్చినవారే. ఉత్తర పాశ్చాత్య నగరం ఇంచువాన్‌లో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ చిన్న రెస్టారెంట్‌లో గ్యాస్ సిలిండర్ లీకైంది. రెస్టారెంట్ జనాల రద్దీతో కిక్కిరిసిపోయింది. కాసేపటికి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా ఎగిసపడ్డ మంటల్లో 31 మంది అగ్నిలో సజీవదహనం అయ్యారు. చాలామందికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించగా.. గురువారం తెల్లవారుజామున మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.

gas cylinder blast

స్వయం ఉపాధి ఉన్న నింగ్‌కిసియా రాజధాని ఇంచువాన్. ఇక్కడ మూడు రోజులపాటు డ్రాగెన్ బోట్ ఫెస్టివల్ కోసం సెలవులు ప్రకటించారు. దీంతో సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి  చాలా మంది తమ బంధువులు, స్నేహితుల ఇళ్లకు వచ్చారు.  బంధువుల ఇళ్లకు వచ్చిన  వారే ఎక్కువగా చనిపోయారు.  ప్రమాదంలో సిలిండర్ పేలి రోడ్డుపై గాజుపెంకులు, చల్లాచదరుగా పడిఉన్నాయి.   తమ వారికోసం రోధిస్తున్న బంధువులతో.. ఈ విదారకమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు క్షతగాత్రులకు అండగా ఉంటామని ప్రకటన విడుదల చేశారు.

Al menos 31 personas murieron después de una explosión de gas en un restaurante de barbacoa en #Yinchuan, capital de la Región Autónoma Ningxia Hui del noroeste de #China, la noche de este #miércoles, según informes de los medios locales citando a las autoridades pic.twitter.com/scC1QeJGWg

— @UlisesMtv (@UlisesMtv) June 22, 2023

Tags :

  • China
  • Gas cylinder
  • Inchuvang
  • Intenational News
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Donald Trump: అధికారంలోకి రాగానే ఇండియాపై ప్రతీకారం తీర్చుకుంటా: డొనాల్డ్ ట్రంప్

Donald Trump: అధికారంలోకి రాగానే ఇండియాపై ప్రతీకారం తీర్చుకుంటా: డొనాల్డ్ ట్రంప్

  • చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5గా నమోదు!

    చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5గా నమోదు!

  • సీమా, అంజు తరహాలో మరో మహిళ.. ఈ సారి దేశం ఛేంజ్

    సీమా, అంజు తరహాలో మరో మహిళ.. ఈ సారి దేశం ఛేంజ్

  • గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురికి గాయాలు..! ఐదుగురి పరిస్థితి విషమం

    గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురికి గాయాలు..! ఐదుగురి పరిస్థితి విషమం

  • వినియోగదారులకు శుభవార్త! రూ.150కే గ్యాస్ సిలిండర్!

    వినియోగదారులకు శుభవార్త! రూ.150కే గ్యాస్ సిలిండర్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam