డిజిటల్ పేమెంట్స్ లలో పేటీఎం కూడా చాలా పేరొందిన ప్లాట్‌ఫామ్. పేటీఎం ఏకంగా రూ.1000 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అంటే కేవలం ఒక గ్యాస్ సిలిండర్ రూ. 150కే వన ఇంటికి చేరుతుంది. సిలిండర్ బుక్ చేసుకునేవారు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు.
నిత్యావసర వస్తువులో మనకు గ్యాస్ సిలిండర్ ఒకటి. పొద్దున నిద్ర లేచినప్పటి మనకు పూట గడవడానికి ప్రతి ఇంట్లో పొయ్యి వెలగాల్సిందే. పొయ్యి వెలగాలంటే గ్యాస్ కావాలి. ఇంట్లో వంట చేయడానికి కావలసిన అతి ముఖ్యమైన వస్తువు గ్యాస్ సిలిండర్. మనం గ్యాస్ సిలిండర్‌ను ముందుగానే బుక్ చేసుకోవాలి. మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని అనుకునేవారికి భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులోకి తెస్తుంది. పేటీఎం LPG Cylinderపై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ పేటీఎం ఏకంగా రూ.1000 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అంటే కేవలం ఒక గ్యాస్ సిలిండర్ రూ. 150కే వన ఇంటికి చేరుతుంది. సిలిండర్ బుక్ చేసుకునేవారు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ. 1150 గా అందుబాటులో ఉంది. ఒకవేళ పేటీఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే ఏకంగా రూ. 1000 వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తారట. అంటే రూ. 105కే ఒక గ్యాస్ సిలిండర్ ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎలా అంటే పేటీఎంలో గ్యాస్ బుక్ చేసేటప్పుడు ఫ్రీ గ్యాస్ అనే కూపన్ కోడ్ వాడాల్సి ఉంటుంది. అది వాడినప్పుడే క్యాష్‌బ్యాక్ అందుబాటులోకి వస్తుంది. ఏకంగా రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ కొంతమంది కష్టమర్లకే వర్తిస్తుందని అంటున్నారు. ప్రతి 1000వ పేటీఎం కస్టమర్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేటీఎం చెబుతుంది. కష్టమర్లందరు ఈ విషయాన్ని గుర్తు పెట్టకోవాలి.
సిలిండర్ ఎలా బుక్ చేయాలంటే.. పేటీఎంకు వెళ్లి.. గ్యాస్ సిలిండర్ లోగోపై క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ బిల్లు మొత్తం కనిపిస్తుంది. కింద ప్రోమో కోడ్ ఎంటర్ చేస్తే, ఫ్రీ గ్యాస్ అనే కోడ్ ఉంటుంది. దాని తర్వాత ప్రోసీడ్ చేయాలి. మీరు అదృష్టవంతులైతే గ్యాస్ బుక్ చేసిన వారిలో మీరు 1000వ కస్టమర్ అయితే మీకు రూ.1000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇదే కాకుండా పేటీఎం ఇతర ఆఫర్లు కూడా అందిస్తోంది. ఏయూ క్రెడిట్ కార్డు ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసినచో రూ. 50 తగ్గింపు పొందవచ్చు. లక్కీగ్యాస్ 15 ప్రోమో కోడ్ వాడితే రూ. 10 డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా పోస్ట్ పెయిడ్ 15 అనే ప్రోమో అనే కోడ్ వాడితే రూ.15, సిలిండర్ క్యాష్‌బ్యాక్ అనే కోడ్ వాడితే 100 క్యాష్‌బ్యాక్ పాయింట్లు, సిలిండర్50సీబీపీకోడ్ వాడినా క్యాష్‌బ్యాక్ పాయింట్లు పొందవచ్చు. ఇలా పేటిఎం ఆఫర్లను పెడుతుంది. వానిని వినియోగించుకోవచ్చు. డిజిటల్ పేమెంట్స్ లలో పేటీఎం కూడా చాలా పేరొందిన ప్లాట్‌ఫామ్.