SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Fall In Chicken Demand Leads To Drop In Prices

భారీగా పడిపోయిన చికెన్, గుడ్డు ధరలు! ఎంతంటే..

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Wed - 27 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భారీగా పడిపోయిన  చికెన్, గుడ్డు ధరలు! ఎంతంటే..

సాధారణంగా చాలా మందికి చికెన్ అంటే ఇష్టం. వారానికి ఒక్కసారైన చికెన్ తో భోజనం చేయాల్సిందే. మరికొందరికి అయితే చికెన్ లేని ముద్ద దిగదు. అయితే కొన్ని నెలల క్రితం నుంచి చికెన్ ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. దీంతో చికెన్ ప్రియులు చాలా అల్లాడిపోయారు. అయితే తాజాగా అలాంటి వారికి శుభవార్త.. కొండెక్కిన చికెన్ ధరల కిందకు వస్తున్నాయి. ఇటీవల కొంత కాలం నుంచి చికెన్, గుడ్ల ధరలు భారీగా పడిపోతున్నాయి. మరి.. వాటి ధరలు పడిపోవడానికి కారణం, ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫామ్ గేట్ చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గత రెండు వారాల్లో  ధరలు ఏకంగా సగం వరకు దిగి వచ్చాయి. మహరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో ధరలు భారీగా తగ్గాయి. మహరాష్ట్రలో ఎక్స్ ఫామ్ రేటు కేజీకి రూ.115 నుంచి రూ. 60కు దిగి వచ్చింది. అలాగే ఝార్ఖండ్‌లో అయితే రేటు రూ. 115 నుంచి రూ.50 తగ్గంది. విస్తృత వర్షాల కారణంగా వాతావరణం చల్లబడి కోళ్లు బరువు పెరగడంతో రైతులు అటువంటి కోళ్లను విక్రయించవలసి వచ్చింది. అంతేగాక అధిక ధరల కారణంగా వినియోగం పడిపోయింది. దీంతో చికెన్ ధరలు పడిపోయాయి. అలాగే కోడి గుడ్డు ధరలు కూడా పలు పట్టణాల్లో 30 నుంచి 35 శాతం వరకు తగ్గాయని వ్యాపారులు పేర్కొన్నారు. ఇక హైదరాబాద్‌ విషయానికి వస్తే చికెన్ రేటు కేజీకి రూ. 200 వరకు ఉంది. గత కొన్ని రోజుల క్రితం చికెన్ రేటు రూ. 300 వరకు చేరిన విషయం తెలిసిందే. అంటే చికెన్ రేటు తగ్గిందనే చెప్పుకోవచ్చు.

Chicken

అయితే రానున్న రోజుల్లో చికెన్ రేటు మరింత పడిపోయే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఫామ్ రేటు దిగిరావడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఏపీలో అయితే కేజీ చికెన్ ధర రూ. 160 నుంచి రూ. 180కు లభిస్తోందని సమాచారం. కాగా చికెన్ రేట్లు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి రేటులో మార్పులు ఉంటాయి. అందువల్ల ధరల్లో వ్యత్యాసం ఉండొచ్చు. అయితే తాజాగా చికెన్, గుడ్ల ధరలు భారీగా దగ్గడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: విద్యుత్‌ బిల్లు రూ.3,149 కోట్లు.. చూడగానే ఆస్పత్రి పాలైన వ్యక్తి!
  • ఇదీ చదవండి: ఇంతటి అదృష్టవంతుడిని ఎక్కడా చూసుండరు.. 2 గంటల్లో ఇల్లు అమ్మకం.. ఆలోపే లాటరీలో భారీ సొమ్ము!

Tags :

  • Chicken Prices
  • eggs
  • Hyderabad
  • telugu news
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

    చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

  • ప్రపంచం మెచ్చిన గణిత మేధావి డాక్టర్ సీఆర్ రావు కన్నుమూత

    ప్రపంచం మెచ్చిన గణిత మేధావి డాక్టర్ సీఆర్ రావు కన్నుమూత

  • పాతబస్తీలో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

    పాతబస్తీలో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

  • ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

    ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam