దేశంలో ఏ ధరలు పెరిగినా, పెరిగకపోయినా మాంస ప్రియులకు నష్టం లేదు కానీ, చికెన్ ధరలు పెరిగాయంటే మాత్రం ఆందోళన చెందుతారు. ఆదివారమే కాదూ మిగిలిన రోజుల్లో కూడా చికెన్ లాంగించేసే వారికి చికెన్ ధర పెరిగిందే.. ఆ వార్తే మింగుడు పడదు. అలాంటిది వాటి ధరలు తగ్గుతున్నాయంటే.. ?
వారంలో ఒకసారైనా చికెన్ లేకపోతే చికెన్ ప్రియులకు ముద్ద దిగదు. ధర ఎంతున్నా కొనేందుకు వెనుకడుగు వేయరు. కానీ ఆ ధర మరీ 5, 6 రేట్లు అధికంగా ఉంటేనే ఆలోచించే పరిస్థితి వస్తుంది. కిలో చికెన్ కొనాలంటే రూ. 720. చికెన్ ధర మరీ ఇంత దారుణంగా పెరిగిపోవడానికి కారణం ఏంటి? ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడ ఉంది?
సాధారణంగా చాలా మందికి చికెన్ అంటే ఇష్టం. వారానికి ఒక్కసారైన చికెన్ తో భోజనం చేయాల్సిందే. మరికొందరికి అయితే చికెన్ లేని ముద్ద దిగదు. అయితే కొన్ని నెలల క్రితం నుంచి చికెన్ ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. దీంతో చికెన్ ప్రియులు చాలా అల్లాడిపోయారు. అయితే తాజాగా అలాంటి వారికి శుభవార్త.. కొండెక్కిన చికెన్ ధరల కిందకు వస్తున్నాయి. ఇటీవల కొంత కాలం నుంచి చికెన్, గుడ్ల ధరలు భారీగా పడిపోతున్నాయి. మరి.. వాటి ధరలు పడిపోవడానికి […]
ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రష్యా-ఉక్రెయిన్ మద్య జరగుతున్న యుద్దం గురించే మాట్లాడుతున్నారు. ప్రపంచ దేశాలు రష్యా అధ్యక్షులు పుతిన్ పై ఎంతగా వత్తడి తీసుకు వస్తున్నా.. ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికీ మూడు సార్లు చర్చలు జరిగినా అవి విఫలం అయ్యాయి. ఇదిలా ఉంటే.. యుద్దం మొదలైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. నెల రోజుల వ్యవధిలో చికెన్ ధరలు డబుల్ అయ్యాయి. నెల క్రితం రూ.140 […]